Browsing Telugu translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions and Telugu guidelines.

These translations are shared with Nautilus main series template nautilus.

152161 of 1389 results
152.
Home icon visible on desktop
నివాస సంచయం ప్రతీక డెస్క్‍టాప్‌పై కనిపించును
Translated by Praveen Illa
Located in data/org.gnome.nautilus.gschema.xml:284
153.
If set to "after_current_tab", then new tabs are inserted after the current tab. If set to "end", then new tabs are appended to the end of the tab list.
"after_current_tab" అమర్చినట్లైతే, కొత్త టాబ్‌లు ప్రస్తుత టాబ్ తర్వాత చేర్చబడతాయి. "end" అమర్చితే, కొత్త టాబ్‌లు టాబ్ జాబితా చివరనకు చేర్చబడతాయి.
Translated by Krishna Babu K
Located in ../libnautilus-private/apps_nautilus_preferences.schemas.in.h:48
154.
If set to true, Nautilus will only show folders in the tree side pane. Otherwise it will show both folders and files.
ఒకవేళ నిజమని అమరిస్తే, Nautilus సంచయాలను వృక్షపు ప్రక్క పట్టీలో మాత్రమే చూపిస్తుంది. లేదంటే ఇది సంచయాలు మరియు ఫైళ్ళనూ రెండింటినీ చూపిస్తుంది.
Translated by Krishna Babu K
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:71
155.
If set to true, newly opened windows will have the location bar visible.
ఒకవేళ నిజమని అమరిస్తే, కొత్తగా తెరిచిన కిటికీలు స్థానపు పట్టీని కలిగివుంటాయి.
Translated by Praveen Illa
Located in data/org.gnome.nautilus.gschema.xml:279
156.
If set to true, newly opened windows will have the side pane visible.
ఒకవేళ నిజమని అమరిస్తే, కొత్త గా తెరిచిన కిటికీలు ప్రక్క పట్టీని కలిగివుంటాయి.
Translated by Praveen Illa
Located in data/org.gnome.nautilus.gschema.xml:284
157.
If set to true, newly opened windows will have the status bar visible.
ఒకవేళ నిజమని అమరిస్తే, కొత్త గా తెరిచిన విండోలు స్థితి పట్టీని కలిగివుంటాయి.
Translated by Krishna Babu K
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:106
158.
If set to true, newly opened windows will have toolbars visible.
ఒకవేళ నిజమని అమరిస్తే, కొత్త గా తెరిచిన విండోలు సాధనముల పట్టీని కలిగివుంటాయి.
Translated by Krishna Babu K
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:102
159.
If set to true, then Nautilus browser windows will always use a textual input entry for the location toolbar, instead of the pathbar.
ఒకవేళ నిజమని అమరిస్తే, నాటిలస్ గమన కిటికీలు బాటపట్టీకు బదులుగా, ఎల్లప్పుడూ స్థానపు సాధనములపట్టీ కొరకు అక్షర ప్రవేశమును కలిగిఉంటాయి.
Translated by Praveen Illa
Located in data/org.gnome.nautilus.gschema.xml:89
160.
If set to true, then Nautilus lets you edit and display file permissions in a more unix-like way, accessing some more esoteric options.
ఒకవేళ నిజమని అమరిస్తే, ఇంకొన్ని ఎసోటెరిక్ ఐచ్ఛికాలను వాడుకొనుటద్వారా, దస్త్ర అనుమతులను unix-like మార్గంలో సవరించుటకు మరియు ప్రదర్శించుటకు నాటిలస్ మిమ్నుల్ని అనుమతిస్తుంది.
Translated by Praveen Illa
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:32
161.
If set to true, then Nautilus shows folders prior to showing files in the icon and list views.
ఒకవేళ నిజమని అమరిస్తే, సంచయాలలో దస్త్రాల ప్రతీకలు మరియు జాబితా దర్శనంలో చూపించుటకు నాటిలస్ ప్రాధాన్యమిస్తుంది.
Translated by Praveen Illa
Located in ../libnautilus-private/org.gnome.nautilus.gschema.xml.in.h:28
152161 of 1389 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Hari Krishna, Krishna Babu K, Praveen Illa, tuxnani(రహ్మానుద్దీన్ షేక్), కోడూరి గోపాలకృష్ణ, శ్యామ్ కలకోటి.