Browsing Telugu translation

61 of 565 results
61.
This key specifies the hour format used by the clock applet. Possible values are "12-hour", "24-hour", "internet", "unix" and "custom". If set to "internet", the clock will display Internet time. The Internet time system divides the day into 1000 ".beats". There are no time zones in this system, so time is the same all over the world. If set to "unix", the clock will display time in seconds since Epoch, i.e. 1970-01-01. If set to "custom", the clock will display time according to the format specified in the custom_format key.
ఈ కీ గడియారం ఆప్లెట్ ఉపయోగించే గంటల విధానాన్ని తెలియజేస్తుంది.సాద్యమగు విలువలు "12-hour", "24-hour", "internet", "unix" మరియు "custom"."internet" కు అనుసందానిస్తే గడియారం ఇంటర్నెట్ సమయం చూపిస్తుంది.ఇంటర్నెట్ సమయం రోజు ను 1000 ".beats" గా విభజిస్తుంది. ఈ సిస్టమ్ నందు ఏ సమయక్షేత్రాలు లేవు, కనుక సమయం ప్రపంచం అంతటికి ఒకే విధంగా ఉంటుంది."unix" కి అమర్చినట్లైతే, గడియారం సమయాన్ని Epoch, అంటే 1970-01-01 నుండి సెకన్లలో ప్రదర్శిస్తుంది."custom" కి అమర్చినట్లైతే,గడియారం సమయాన్ని custom_format కీ లో తెలిపిన విధానాన్ని అనుసరించి ప్రదర్శిస్తుంది.
Translated by Krishna Babu K
Located in ../applets/clock/clock.schemas.in.h:46
61 of 565 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.