Browsing Telugu translation

2 of 974 results
2.
Brasero can create, copy and burn Data and Audio CD/DVDs. It fully supports CD-TEXT, multisession and joliet extensions. You can simply drag and drop files from other local applications or from remote shared drives to easily burn them to a disc.
బ్రాసెరో అనునది డాటా మరియు ఆడియో CD/DVDలను సృష్టించగలదు, నకలుతీయగలదు మరియు బర్న్ చేయగలదు. ఇది CD-TEXT, multisession మరియు joliet పొడిగింతలకు పూర్తిగా తోడ్పాటునిచ్చును. స్థానిక అనువర్తనాలనుండి లేదా రిమోట్ భాగస్వామ్య డ్రైవులనుండి ఫైళ్ళను తెచ్చి ఇక్కడ వదులుటద్వారా మీరు వాటిని డిస్కునకు బర్న్ చేయవచ్చు.
Translated by Krishna Babu K
Located in ../data/brasero.appdata.xml.in.h:2
2 of 974 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.