Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

5191 of 91 results
54.
Installed Languages
2011-03-17
స్థాపించబడిన భాషలు
55.
When a language is installed, individual users can choose it in their Language settings.
2011-03-17
ఎపుడైతే ఒక భాష స్థాపించబడిందో, వ్యక్తిగత వాడుకరులు స్థాపించబడినదానిని వారి భాష అమరికల నుండి ఎంపిక చేసుకోవచ్చు.
56.
Cancel
2010-12-21
రద్దుచేయి
57.
Apply Changes
2011-03-12
మార్పులను అనువర్తించు
58.
Language Support
2011-03-17
భాష మద్ధతు
59.
Language for menus and windows:
2011-03-17
మెనూలు మరియు విండోల కొరకు భాష:
61.
<small>Drag languages to arrange them in order of preference. Changes take effect next time you log in.</small>
2011-03-17
<small>ప్రాధాన్యతను బట్టి క్రమంలో అమర్చుటకు భాషలను లాగు. మీ తదుపరి లాగిన్‌లో మార్పుల ప్రభావాలు అమర్చబడతాయి.</small>
62.
Apply System-Wide
2011-03-12
వ్యవస్థ అంతటికీ అనువర్తించు
64.
Install / Remove Languages...
2011-03-17
భాషలను స్థాపించు / తొలగించు...
65.
Keyboard input method system:
2011-03-17
కీబోర్డు ఇన్‌పుట్ పద్ధతుల వ్యవస్థ:
67.
Display numbers, dates and currency amounts in the usual format for:
2011-03-17
సంఖ్యలను, తేదీలను మరియు ద్రవ్యాల మొ త్తాలను సాధారణ ఫార్మేటులో చూపించుటకు:
69.
<small>Changes take effect next time you log in.</small>
2011-03-17
<small>మీ తదుపరి లాగిన్‌లో మార్పుల ప్రభావాలు అమర్చబడతాయి.</small>
71.
Number:
2011-03-17
సంఖ్య:
72.
Date:
2011-03-17
తేదీ:
73.
Currency:
2011-03-17
ద్రవ్యం:
74.
<b>Example</b>
2011-03-12
<b>ఉదాహరణ</b>
75.
Regional Formats
2011-03-17
ప్రాంతీయ ఫార్మేట్లు
76.
Configure multiple and native language support on your system
2011-03-17
అనేక, మాతృ భాషా మద్ధతులను మీ వ్యవస్థనందు స్వరూపించు
77.
System Languages
2011-03-17
వ్యవస్థ భాషలు
78.
Install and set system languages
2011-03-17
స్థాపించు మరియు వ్యవస్థ భాషలను అమర్చు
79.
Incomplete Language Support
2011-03-17
అసంపూర్ణ భాషా మద్ధతు
81.
The language support files for your selected language seem to be incomplete. You can install the missing components by clicking on "Run this action now" and follow the instructions. An active internet connection is required. If you would like to do this at a later time, please use "System Settings -> Regional & Language" instead.
2011-03-17
మీరు ఎంచుకున్న భాషకు సంబంధించిన భాషా మద్ధతు ఫైళ్ళు అసంపూర్ణంగా కనబడుతున్నాయి. అదృశ్యమైన వాటిని "Run this action now" నొక్కడం ద్వారా స్థాపించుకోవచ్చు మరియు సూచనలను అనుసరించండి. ఇందుకు ఒక క్రియాశీల అంతర్జాల అనుసంధానం అవసరం. ఈ పనిని మీరు తరువాత చేయదలచుకుంటే, దయచేసి దీనికి బదులుగా ఇలాచేయండి. "System Settings -> Regional & Language"
82.
Session Restart Required
2011-03-17
చర్యాకాలపు పున:ప్రారంభం అవసరం
83.
The new language settings will take effect once you have logged out.
2011-03-17
ఒకసారి మీరు లాగౌట్ అయిన తరువాత కొత్త భాష అమరికల ప్రభావాన్ని తీసుకుంటాయి.
84.
Set system default language
2012-01-23
వ్యవస్థ అప్రమేయ భాషను అమర్చండి
85.
System policy prevented setting default language
2012-03-17
అప్రమేయ భాష అమరికను వ్యవస్థ పాలసీ నిరోధించింది
86.
don't verify installed language support
2011-03-17
స్థాపించబడిన భాష మద్ధతును తనిఖీ చేయవద్దు
87.
alternative datadir
2011-03-17
ప్రత్యామ్నాయ datadir
88.
Aborting
2011-03-17
మధ్యలోరద్దుచేయబడుతోంది
89.
Force even when a configuration exists
2011-03-17
ఒక కాన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ బలవంతంగాచేయి
90.
Set fontconfig voodoo for the selected language
2011-03-17
ఎంచుకున్న భాషకి fontconfig voodoo అమర్చు
91.
Guess a configuration based on the LANGUAGE environment. Sets the config to 'none' if nothing suitable was found
2011-03-17
భాషా పరిసరాల మీద ఆధారపడిన ఒక కాన్ఫిగరేషన్‌ని ఊహించు. ఒకవేళ తగినది దొరకకపోతే config ని 'none' కి అమర్చు
92.
List the available fontconfig-voodoo configs
2011-03-17
లభ్యతలో ఉన్న fontconfig-voodoo configs జాబితాగా చూపు
93.
Show the current fontconfig-voodoo config
2011-03-17
ప్రస్థుత fontconfig-voodoo config చూపించు
94.
Remove the current fontconfig-voodoo config
2011-03-17
ప్రస్థుత fontconfig-voodoo config ని తొలగించు
95.
Unconfigured
2011-03-17
స్వరూపించబడనిది
96.
A configuration exists already. Use '--force' to overwrite it.
2011-03-17
ఒక కాన్ఫిగరేషన్ ఇంతకుముందే ఉంది. '--force' వాడి దీనిని దిద్దివ్రాయి.
98.
No fontconfig-voodoo configuration found for the selected locale
2011-03-17
ఎంచుకున్న స్థానికానికి fontconfig-voodoo కాన్ఫిగరేషన్ కనబడలేదు
99.
target language code
2011-03-17
లక్ష్య భాష కోడ్
100.
check for the given package(s) only -- separate packagenames by comma
2011-03-17
నిర్దిష్ట ప్యాకేజీ(ల) కోసం మాత్రమే పరీక్షించు -- ప్యాకేజీ పేరులను కామాతో వేరుచేయి
102.
show installed packages as well as missing ones
2011-03-17
స్థాపించబడిన ప్యాకేజీలను అదేవిధంగా అదృశ్యమయిన ప్యాకేజీలను చూపించు