Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 91 results
~
<small>Use the same language choices for startup and the login screen. Changes take effect only after a restart of the system.</small>
2011-04-04
<small> ప్రారంభానికి, లాగిన్ తెరకు భాషా ఎంపికలు ఒకటిగానే వుంచుము. వ్యవస్థ తిరిగి ప్రారంభించినపుడు మార్పులు చేతనమవుతాయి.</small>
~
<small>Use the same format choice for startup and the login screen. Changes take effect only after a restart of the system.</small>
2011-04-04
<small> ప్రారంభానికి మరియు లాగ్ ఇన్ తెరకు ఒకటే ఆకృతీకరణ వాడండి. మార్పులు మీ వ్యవస్థ తిరిగి ప్రారంభించినపుడు మాత్రమే చేతనమవుతాయి.</small>
~
check all available languages
2011-03-17
లభ్యతలో ఉన్న అన్ని భాషలను పరిశీలించు
~
The language support files for your selected language seem to be incomplete. You can install the missing components by clicking on "Run this action now" and follow the instructions. An active internet connection is required. If you would like to do this at a later time, please use "System -> Administration -> Language Support" instead.
2011-03-17
మీరు ఎంచుకున్న భాషకు సంబంధించిన భాషా మద్ధతు ఫైళ్ళు అసంపూర్ణంగా కనబడుతున్నాయి. అదృశ్యమైన వాటిని "Run this action now" నొక్కడం ద్వారా స్థాపించుకోవచ్చు మరియు సూచనలను అనుసరించండి. ఇందుకు ఒక క్రియాశీల అంతర్జాల అనుసంధానం అవసరం. ఈ పనిని మీరు తరువాత చేయదలచుకుంటే, దయచేసి దీనికి బదులుగా ఇలాచేయండి. "వ్యవస్థ -> నిర్వహణ -> భాష మద్ధతు"
~
Word lists, dictionaries, thesauruses, etc. which can help typing by highlighting, correcting or suggesting words.
2011-03-17
పద జాబితా, నిఘంటువులు, పదకోశాలు, ఇతర. టైపింగు చేసిన వాటిని ప్రత్యేకంగా చూపడం, సరిచేయడం లేదా పదాలను సూచించడం వంటివి చేయడం ద్వారా ఇది సహాయపడగలదు.
~
Translations for your desktop.
2011-03-17
మీ డెస్క్‍టాప్‌ కొరకు అనువాదాలు.
~
Additional fonts for this language which might be of general interest, e.g. decorative fonts for printing documents.
2011-03-17
ఈ భాష కోసం అదనపు ఫాంట్లు(సాధారణ ఆసక్తిని బట్టి ), ఉదా. పత్రాలను ముద్రించుటకు అలంకరణ ఫాంట్లు.
~
Usually this is related to an error in your software archive or software manager. Check your software preferences in the System > Administration menu.
2011-03-17
మామూలుగా ఇది మీ సాఫ్ట్‍వేర్ సంగ్రహం లేదా సాఫ్ట్‍వేర్ నిర్వాహకిలోని దోషానికి సంబంధించినది కావచ్చు. వ్యవస్థ > నిర్వహణ మెనూలో మీ సాఫ్ట్‍వేర్ ప్రాధాన్యతలను ఒక్కసారి సరిచూసుకోండి.
3.
No language information available
2011-03-17
భాషను గూర్చి సమాచారము అందుబాటులో లేదు
4.
The system does not have information about the available languages yet. Do you want to perform a network update to get them now?
2011-03-17
అందుబాటులో గల భాషల గురించిన సమాచారం వ్యవస్థ ఇంతవరకూ కలిగిలేదు. వాటిని ఇప్పుడు పొందేందుకు నెట్‌వర్కు నవీకరణ చేయాలనుకుంటున్నారా?
7.
Installed
2011-03-17
స్థాపించబడినవి
11.
none
2011-09-08
ఏదీకాదు
12.
Software database is broken
2011-03-17
సాఫ్ట్‍వేర్ డేటాబేసు విరిగినది
13.
It is impossible to install or remove any software. Please use the package manager "Synaptic" or run "sudo apt-get install -f" in a terminal to fix this issue at first.
2011-03-17
ఏ సాఫ్ట్‍వేర్‌నైనా స్థాపించుట లేదా తొలగించుట అసాధ్యం. దయచేసి ప్యాకేజీ నిర్వాహకి "Synaptic" వాడు లేదా మొదట ఈ విషయాన్ని పరిష్కరించుటకు టెర్మినల్‌లో ఈ కమాండు నడుపు"sudo apt-get install -f"
14.
Could not install the selected language support
2011-03-17
మీరు ఎంచుకున్న భాష మద్ధతును స్థాపించుట సాధ్యపడదు
15.
This is perhaps a bug of this application. Please file a bug report at https://bugs.launchpad.net/ubuntu/+source/language-selector/+filebug
2011-03-17
బహుశా ఇది ఈ అనువర్తనంలోని బగ్ కావచ్చు. దయచేసి https://bugs.launchpad.net/ubuntu/+source/language-selector/+filebug వద్ద బగ్ నివేదికను దాఖలుచేయండి
16.
Could not install the full language support
2011-03-17
పూర్తి భాషా మద్ధతును స్థాపించుట సాధ్యం కాదు
18.
Failed to authorize to install packages.
2012-03-17
ప్యాకేజీలను స్థాపించుటకు ధృవీకరించుటలో విఫలమైంది
19.
The language support is not installed completely
2011-03-17
భాష మద్ధతు పూర్తిగా స్థాపించబడలేదు
20.
Some translations or writing aids available for your chosen languages are not installed yet. Do you want to install them now?
2011-03-17
మీరు ఎంచుకున్న భాషలలో కొన్ని అనువాదాలు లేదా వ్రాత సహాయకాలు లభ్యతలో ఉన్నాయి కాని వాటిని ఇంకా స్థాపించలేదు. మీరు ఇపుడు వాటిని స్థాపించాలనుకుంటున్నారా?
21.
_Remind Me Later
2010-12-21
నాకు తరువాత గుర్తుచేయి(_R)
22.
_Install
2010-12-21
స్థాపించు (_I)
23.
Details
2010-12-21
వివరాలు
26.
Set System Language
2011-03-28
వ్యవస్థ భాషను అమర్చు
27.
Default system language:
2011-03-12
వ్యవస్థ అప్రమేయ భాష
28.
Keyboard input method:
2011-03-12
కీబోర్డు ఇన్‌పుట్ పద్ధతి:
29.
Select language to install:
2011-03-17
స్థాపించుటకు భాషను ఎంచుకోండి:
2010-12-21
స్థాపించుటకు బాషను ఎంచుకోండి
30.
Select language to uninstall:
2011-03-17
తొలగించుటకు భాషను ఎంచుకోండి:
31.
Translations
2011-03-12
అనువాదాలు
32.
Input methods
2011-03-12
ఇన్‌పుట్ పద్ధతులు
33.
Spellchecking and writing aids
2011-03-17
లేఖనక్రమాన్నిసరిచూచుట మరియు వ్రాత సహాయం
34.
Extra fonts
2011-03-12
అదనపు ఫాంట్లు
35.
Components:
2011-03-17
అంశాలు:
36.
Already installed
2011-03-12
ఇదివరకే స్థాపించబడింది
37.
Partially Installed
2011-03-12
పాక్షికంగా స్థాపించబడింది
38.
Not installed
2011-03-12
స్థాపించబడలేదు
39.
Component already installed
2011-03-17
ఈ అంశం ఇంతకుముందే స్థాపించబడింది
40.
Component not available
2011-03-17
అంశం అందుబాటులో లేదు
41.
Component not installed
2011-03-17
అంశం స్థాపించబడలేదు
42.
Default system Language now set to %s.
2011-03-17
అప్రమేయ వ్యవస్థ భాషను ఇపుడు %s కి అమర్చు.
43.
Language Set
2011-03-12
భాషను అమర్చు
46.
Language Installed
2011-03-12
భాష స్థాపించబడింది
47.
Translations and support have now been uninstalled for %s.
2011-03-17
%s కోసం ఉన్న అనువాదాలు మరియు మద్ధతు ఇపుడు తొలగించబడినవి.
48.
Language Uninstalled
2011-03-17
భాష తొలగించబడింది
49.
Failed to set system language.
2011-03-12
వ్యవస్థ భాషను అమర్చుటలో విఫలమైంది.
50.
Language Not Set
2011-03-12
భాష అమర్చబడలేదు
51.
Please run this software with administrative rights.
2011-03-17
దయచేసి ఈ సాఫ్ట్‍వేర్‌ని నిర్వాహక హక్కులతో నడుపు.
52.
Not Root User
2011-03-12
రూట్ వాడుకరి కాదు
53.
<big><b>Checking available language support</b></big> The availability of translations or writing aids can differ between languages.
2011-03-17
<big><b>అందుబాటులో ఉన్న భాష మద్దతును తనిఖీచేస్తుంది</b></big> అనువాదాల లేదా వ్రాత సహాయకాల అందుబాటు భాష భాషకి మారవచ్చు.