Browsing Telugu translation

696 of 1389 results
696.
All executable files in this folder will appear in the Scripts menu. Choosing a script from the menu will run that script.

When executed from a local folder, scripts will be passed the selected file names. When executed from a remote folder (e.g. a folder showing web or ftp content), scripts will be passed no parameters.

In all cases, the following environment variables will be set by Nautilus, which the scripts may use:

NAUTILUS_SCRIPT_SELECTED_FILE_PATHS: newline-delimited paths for selected files (only if local)

NAUTILUS_SCRIPT_SELECTED_URIS: newline-delimited URIs for selected files

NAUTILUS_SCRIPT_CURRENT_URI: URI for current location

NAUTILUS_SCRIPT_WINDOW_GEOMETRY: position and size of current window
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
ఈ సంచయంలోని అన్ని ఎగ్జిక్యూటబుల్ దస్త్రాలు స్క్రిప్టు మెనూ లో ప్రదర్శితంఅవుతాయి.మెనూ నుండి ఒక స్క్రిప్టును ఎంచుకొనుట ద్వారా దానిని నడుపవచ్చు.

ఎప్పుడు స్థానిక సంచయంనుండి ఎగ్జిక్యూట్ చేయబడతాయో, స్క్రిప్టులు ఎంపికచేయబడిన దస్త్రాల నామాలను పంపిస్తాయి.ఎప్పుడైతే దూరస్థ సంచయంనుండి ఎగ్జిక్యూట్ చేయబడతాయో(ఉ.దా. వెబ్ లేదా ftp విషయం ను చూపించే దస్త్రం), అప్పుడు స్క్రిప్టులు ఏ పారామితులను పంపించవు.

అన్ని సందర్బాలలోను, ఈ క్రింది ఎన్విరాన్‌మెంటల్ చరరాశులు Nautilus ద్వారా పంపబడతాయి, ఏవైతే స్క్రిప్టులు కూడా ఉపయోగించుకోవచ్చో:

NAUTILUS_SCRIPT_SELECTED_FILE_PATHS: ఎంపికచేసిన దస్త్రాలకు (స్థానికంగా మాత్రమే) newline-delimited మార్గాలు

NAUTILUS_SCRIPT_SELECTED_URIS: ఎంపికచేసిన దస్త్రాలకు newline-delimited URIs

NAUTILUS_SCRIPT_CURRENT_URI: ప్రస్తుత స్థానానికి URI

NAUTILUS_SCRIPT_WINDOW_GEOMETRY: ప్రస్తుత విండో యొక్క స్థానము మరియు పరిమాణం
Translated by Krishna Babu K
Located in ../src/file-manager/fm-directory-view.c:5521
696 of 1389 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.