Browsing Telugu translation

178 of 517 results
178.
Tells Metacity how to implement the visual indication that the system bell or another application 'bell' indicator has been rung. Currently there are two valid values, "fullscreen", which causes a fullscreen white-black flash, and "frame_flash" which causes the titlebar of the application which sent the bell signal to flash. If the application which sent the bell is unknown (as is usually the case for the default "system beep"), the currently focused window's titlebar is flashed.
సిస్టమ్ బెల్ కాని లేదా యితర అనువర్తనము బెల్ కాని మ్రోగినప్పుడు మెటాసిటి దృశ్య సూచనను యెలా అభివృద్దిపరచాలో తెలియచేస్తుంది. ప్రస్తుతం రెండు విధానాలు వున్నాయి, "పూర్తితెర", యిది తెరమొత్తం తెలుపు-నలుపు మెరుపులు యిస్తుంది, మరియు "చట్రము-ఫ్లాష్" యిది గంట మ్రోగించిన అనువర్తనము యొక్క శీర్షికపట్టీను మెరిపిస్తుంది. ఒకవేళ గంటను మ్రోగించిన అనువర్తనము తెలియకపోతే (సాదారణంగా అప్రమేయ "సిస్టమ్ బీప్" వంటిది), ప్రస్తుతం వున్న విండోయొక్క శీర్షికపట్టీ మెరుస్తుంది.
Translated by Krishna Babu K
Located in ../src/metacity.schemas.in.in.h:42
178 of 517 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.