Browsing Telugu translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions and Telugu guidelines.
514523 of 565 results
514.
The location of the panel along the x-axis. This key is only relevant in un-expanded mode. In expanded mode this key is ignored and the panel is placed at the screen edge specified by the orientation key.
x-యాక్సిస్ తో కూడిన పానల్ స్థానము.ఈ కీ un-expanded రీతి నందు మాత్రమే సారూప్యతతో ఉంటుంది.విస్తరణ రీతి నందు ఈ కీ వదిలివేయబడుతుంది మరియు పానల్ సర్దుబాటు కీ ద్వారా తెలుపబడిన తెర అంచు వద్ద ఉంచబడుతుంది.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:34
515.
The location of the panel along the y-axis. This key is only relevant in un-expanded mode. In expanded mode this key is ignored and the panel is placed at the screen edge specified by the orientation key.
y-యాక్సిస్ తో కూడిన పానల్ స్థానము.ఆ కీ un-expanded రీతి నందు మాత్రమే సారూప్యతతో ఉంటుంది. విస్తరణ రీతి నందు ఈ కీ వదిలివేయబడుతుంది మరియు పానల్ సర్దుబాటు కీ ద్వారా తెలుపబడిన తెరఅంచు వద్ద ఉంచబడుతుంది.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:36
516.
The orientation of the panel. Possible values are "top", "bottom", "left", "right". In expanded mode the key specifies which screen edge the panel is on. In un-expanded mode the difference between "top" and "bottom" is less important - both indicate that this is a horizontal panel - but still give a useful hint as to how some panel objects should behave. For example, on a "top" panel a menu button will pop up its menu below the panel, whereas on a "bottom" panel the menu will be popped up above the panel.
పానల్ యొక్క సర్దుబాటు.సాద్యమగు విలువలు "పైకి", "క్రిందకి", "ఎడమ", "కుడీ".విస్తరణ రీతినందు ఈ కీ పానల్ ఏ తెరఅంచు పైన ఉందో తెలుపుతుంది. un-expanded రీతినందు "పైన" మరియు "క్రింద" మద్యగల తేడా ముఖ్యంకాదు - రెండూ ఇది అడ్డంగాఉన్న పానల్ అని సూచిస్తాయి - అయినప్పటికీ కొన్ని పానల్ ఆబ్జక్టులు ఎలా ప్రవర్తించాలో చెప్పే ఉపయోగకరమైన మెళుకువ ఇస్తుంది. ఉదాహరణకు, "పైన" పానల్ మెనూ బటన్ మెనూను పానల్ క్రిందికి ఉంచుతుంది, అదే "క్రింది" పానల్ అయితే ఆ మెనూ పానల్ పైకి ఉంచబడుతుంది.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:37
517.
The speed in which panel animations should occur. Possible values are "slow", "medium" and "fast". This key is only relevant if the enable_animations key is true.
పానల్ యానిమేషన్లు అవసరమయ్యే దానిలో వేగం.సాధ్యమగు విలువలు "నిదానం", "మధ్యమం" మరియు "త్వరితం".ఈ కీ enable_animations కీ నిజమైనప్పుడు మాత్రమే సారూప్యతతో ఉంటుంది.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:38
518.
This is a human readable name which you can use to identify a panel. Its main purpose is to serve as the panel's window title which is useful when navigating between panels.
మానవుడు చదవగల ఈ నామాన్ని మీరు పానల్ ను గుర్తించుటకు ఉపయోగించగలరు.దీని ప్రధాన ఉపయోగార్ధం పానల్ విండోకి శీర్షికగా ఉండుట ద్వారా పానల్సు మద్య మారుతూ ఉన్నప్పడు ఉపయోగపడుట.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:39
519.
Visible pixels when hidden
దాగిఉన్నప్పుడు కనిపించు పిగ్జెల్సు
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:40
520.
Which type of background should be used for this panel. Possible values are "gtk" - the default GTK+ widget background will be used, "color" - the color key will be used as background color or "image" - the image specified by the image key will be used as background.
ఈ పానల్ కు ఏ రకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించుట మంచిది.సాద్యమగు విలువలు "gtk" - అప్రమేయ GTK+ విడ్జెట్ బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగపడుతుంది, "వర్ణము" - వర్ణపు కీ బ్యాక్‌గ్రౌండ్ వర్ణము గా ఉపయోగపడుతుంది లేదా "చిత్రం" - చిత్రపు కీ ద్వారా తెలుపబడిన చిత్రం బ్యాక్‌గ్రౌండ్ గా ఉపయోగపడుతుంది.
Translated by Krishna Babu K
Located in ../gnome-panel/panel-toplevel.schemas.in.h:47
521.
With a multi-screen setup, you may have panels on each individual screen. This key identifies the current screen the panel is displayed on.
బహుళ-తెర అమరిక ద్వారా, మీరు ప్రతి విడి తెరపైన పానల్సు ను కలిగిఉండవచ్చు. ఈ కీ పానల్ ప్రదర్శితమువుతున్న ప్రస్తుత తెరను గుర్తిస్తుంది.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:42
522.
X co-ordinate of panel
పానల్ యొక్క X కో-ఆర్డినేట్
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:43
523.
X screen where the panel is displayed
ఎక్కడైతే పానల్ ప్రదర్శింతమౌతుందో ఆ X తెర
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gnome-panel.toplevel.gschema.xml.in.in.h:45
514523 of 565 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Krishna Babu K, Prajasakti Localisation Team, Praveen (ప్రవీణ్) Garlapati (గార్లపాటి), Praveen Illa, Registry Administrators, arjuna rao chavala, కోడూరి గోపాలకృష్ణ, వీవెన్.