Translations by A Mohan Vamsee

A Mohan Vamsee has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

51100 of 215 results
134.
Magnifier zoom in
2011-11-14
జూమ్ ఇన్‌ను పెద్దదిగా చేయుము
135.
Binding for the magnifier to zoom in
2011-11-14
పెద్దదిచేయుదాన్ని జూమ్ లోపలికి చేయుటకు బందనమైవుంటుంది
136.
Magnifier zoom out
2011-11-14
జూమ్ అవుట్ పెద్దదిగా చేయుము
137.
Binding for the magnifier to zoom out
2011-11-14
పెద్దదిచేయుదాన్ని జూమ్ వెలుపలికి చేయుటకు బందనమైవుంటుంది
144.
Percentage considered low
2011-11-14
ఈ శాతమును విషమపరిస్తితిగా పరిగణించబడెను
145.
The percentage of the battery when it is considered low. Only valid when use-time-for-policy is false.
2011-11-14
విధానముకు-ఉపయోగించు-సమయము తప్పు అయినప్పుడు మాత్రమే బ్యాటరీ యొక్క శాతము తక్కువగా పరిగణించెను.
146.
Percentage considered critical
2011-11-14
ఈ శాతమును విషమపరిస్తితిగా పరిగణించబడెను
147.
The percentage of the battery when it is considered critical. Only valid when use-time-for-policy is false.
2011-11-14
విధానముకు-ఉపయోగించు-సమయము తప్పు అయినప్పుడు మాత్రమే బ్యాటరీ యొక్క శాతము క్లిష్ఠపరిస్థితిగా పరిగణించెను.
148.
Percentage action is taken
2011-11-14
శాతపు కార్యమును తీసుకొనబడెను
149.
The percentage of the battery when the critical action is performed. Only valid when use-time-for-policy is false.
2011-11-14
విధానముకు-ఉపయోగించు-సమయము తప్పు అయినప్పుడు మాత్రమే బ్యాటరీ యొక్క శాతము క్లిష్ఠమైన చర్యను ఆచరించును.
150.
The time remaining when low
2011-11-14
తక్కువగా ఉన్నప్పుడు మిగిలిన సమయము
151.
The time remaining in seconds of the battery when it is considered low. Only valid when use-time-for-policy is true.
2011-11-14
విధానముకు-ఉపయోగించు-సమయము సరైనది అయినప్పుడు,బ్యాటరీ తక్కువలో పరిగణించినప్పుడు దాని యొక్క మిగిలిన సమయము సెకన్‌లలో ఉండును.
152.
The time remaining when critical
2011-11-14
క్లిష్ఠపరిస్ఠితిలో మిగిలిన సమయము
153.
The time remaining in seconds of the battery when it is considered critical. Only valid when use-time-for-policy is true.
2011-11-14
విధానముకు-ఉపయోగించు-సమయము సరైనది అయినప్పుడు,బ్యాటరీ క్లిష్ఠపరిస్థితిలో పరిగణించినప్పుడు దాని యొక్క మిగిలిన సమయము సెకన్‌లలో ఉండును.
154.
The time remaining when action is taken
2011-11-14
చర్య జరిగినప్పుడు మిగిలిన సమయము
155.
The time remaining in seconds of the battery when critical action is taken. Only valid when use-time-for-policy is true.
2011-11-14
విధానముకు-ఉపయోగించు-సమయము సరైనది అయినప్పుడు,క్లిష్ఠ చర్య జరిగితే బ్యాటరీ యొక్క మిగిలిన సమయము సెకన్‌లలో ఉండును.
156.
Whether to use time-based notifications
2011-11-14
సమయముపై ఆధారము పడిన ప్రకటనలు ఉపయోగించవలనో లేదో
157.
If time based notifications should be used. If set to false, then the percentage change is used instead, which may fix a broken ACPI BIOS.
2011-11-14
సమయముపై ఆధారపడిన ప్రకటనలు ఉపయోగించినప్పుడు.తప్పు చూపించినచో, బదులుగా శాతము యొక్క మార్పును ఉపయోగించి, భగ్నమైన ACPI BIOSని జతపరుచవచ్చు.
158.
If we should show the recalled battery warning for a broken battery
2011-11-14
పనిచేయని బ్యాటరీకు తిరిగి పనిచేయు బ్యాటరీ హెచ్చరికను చూపించుట కొఱకు
159.
If we should show the recalled battery warning for a broken battery. Set this to false only if you know your battery is okay.
2011-11-14
పనిచేయని బ్యాటరీకు తిరిగి పనిచేయు బ్యాటరీ హెచ్చరికను చూపించుట కొఱకు . మీ బ్యాటరీ సరైనదిగా వుంటే దీనిని తప్పుగా మార్చుము.
162.
Use mobile broadband connections
2011-11-14
మొబైల్ బ్రాడ్‌బాండ్ అనుసంధానములను ఉపయోగించుము
163.
Use mobile broadband connections such as GSM and CDMA to check for updates.
2011-11-14
అప్‌డేట్‌ల తనిఖీకు GSM మరియు CDMA మొబైల్ బ్రాడ్‌బాండ్ అనుసంధానములను ఉపయోగించుము.
164.
Automatically download updates in the background without confirmation
2011-11-14
ఎలాంటి ధృవీకరణము లేకుండా అప్‌డేట్లను స్వయంచాలకముగా పూర్వపురంగములో దిగుమతి చేసుకొనుము
166.
How often to check for updates
2011-11-14
అప్‌డేట్‌లను ఎన్ని సార్లు తనిఖీ చేయవలెను
167.
How often to check for updates. Value is in seconds. This is a maximum amount of time that can pass between a security update being published, and the update being automatically installed or the user notified.
2011-11-14
అప్‌డేట్‌లనుఎన్ని సార్లు తనిఖీ చేయవలెను. విలువ సెకన్‌లలో ఉన్నది.ఇది ప్రచురింపబడుతున్న రక్షించేటటువంటి అప్‌డేట్ మరియుస్వయంచాలకముతో నెలకొల్పబడుతున్న అప్‌డేట్ లేక వినియోగదారుడు ప్రకటించబడిన వాటి మథ్యలో గనిష్ఠ మొత్తమును పంపించగలదు.
168.
How often to notify the user that non-critical updates are available
2011-11-14
క్లిష్ఠమైనవి కాని అప్‌డేట్లు లభింస్తున్నవి అని ఎన్నిసార్లు వినియోగదారునికి తెలుపవలెను
169.
How often to tell the user there are non-critical updates. Value is in seconds. Security update notifications are always shown after the check for updates, but non-critical notifications should be shown a lot less frequently.
2011-11-14
క్లిష్ఠమైనవి కాని అప్‌డేట్లు లభింస్తున్నవి అని ఎన్నిసార్లు వినియోగదారునికి తెలుపవలెను. విలువ సెకన్‌లలో ఉన్నది.అప్‌డేట్ల్ ని తనిఖీచేసిన తర్వాత రక్షించు అప్‌డేట్ ప్రకటనులను ఎల్లప్పుడూ చూపించును, కాని క్లిష్ఠమైనవి కాని ప్రకటనులు ఎక్కువ మొత్తములో తక్కువ సార్లు చూపించవలెను.
170.
The last time we told the user about non-critical notifications
2011-11-14
క్లిష్ఠమైనవి కాని అప్‌డేట్‌ల గురించి ఇదివరకే వినియోగదారునికి ప్రకటించినాము
171.
The last time we notified the user about non-critical updates. Value is in seconds since the epoch, or zero for never.
2011-11-14
క్లిష్ఠమైనవి కాని అప్‌డేట్‌ల గురించి ఇదివరకే వినియోగదారునికి ప్రకటించినాము. విలువ సెకన్‌లలో ఎపోక్ లేదా సున్నా లేకుండ ఉంది
172.
How often to check for distribution upgrades
2011-11-14
పంపిణీచేయు అప్‌గ్రేడ్‌లను ఎన్ని సార్లు తనిఖీ చేయవలెను
173.
How often to check for distribution upgrades. Value is in seconds.
2011-11-14
పంపిణీచేయు అప్‌గ్రేడ్‌లనుఎన్ని సార్లు తనిఖీ చేయవలెను. విలువ సెకన్‌లలో ఉన్నది.
174.
How often to refresh the package cache
2011-11-14
ఎన్ని సార్లు పాకేజి కాచిను పునర్వికాసము చేయవలెను
175.
How often to refresh the package cache. Value is in seconds.
2011-11-14
ఎన్ని సార్లు పాకేజి కాచిను పునర్వికాసము చేయవలెను. విలువ సెకన్‌లలోవుంది.
178.
Notify the user when distribution upgrades are available
2011-11-14
అప్‌గ్రేడ్‌ల పంపిణీ దొరికినచో వినియోగదారునికి తెలుపుము
179.
Notify the user when distribution upgrades are available.
2011-11-14
అప్‌గ్రేడ్‌ల పంపిణీ దొరికినచో వినియోగదారునికి తెలుపుము.
180.
Ask the user if additional firmware should be installed
2011-11-14
సహాయకరమైన ఫర్మ్ వేర్‌ని నెలకొల్పుటకు వినియోగదారుని అడుగుము
181.
Ask the user if additional firmware should be installed if it is available.
2011-11-14
సహాయకరమైన ఫర్మ్ వేర్‌ని దొరికించోదానిని నెలకొల్పుటకు వినియోగదారుని అడుగుము
182.
Firmware files that should not be searched for
2011-11-14
ఫర్మ్ వేర్ దస్త్రములను శోధించవలసిన అవసరము లేదు
183.
Firmware files that should not be searched for, separated by commas. These can include '*' and '?' characters.
2011-11-14
కామాలతో విభజించిన, ఫర్మ్ వేర్ దస్త్రములను శోధించవలసిన అవసరము లేదు. వాటిలో '*'మరియు'?'అను అక్షరములు ఉండవచ్చును.
184.
Devices that should be ignored
2011-11-14
ఈ పరికరములను వదిలివేయుము
185.
Devices that should be ignored, separated by commas. These can include '*' and '?' characters.
2011-11-14
కామాలతో విభజించిన పరికరములను విడువుము. వాటిలో '*'మరియు'?'అను అక్షరములు ఉండవచ్చును
186.
The filenames on removable media that designate it a software source.
2011-11-14
తొలగించగల మీడియాపైనున్న దస్త్రములు దానిని ఒక సాఫ్ట్ వేర్ వనరముగా పేర్కొనబడినది.
187.
When removable media is inserted, it is checked to see if it contains any important filenames in the root directory. If the filename matches, then an updates check is performed. This allows post-install disks to be used to update running systems.
2011-11-14
తీసివేయగల మీడియాను పెట్టినప్పుడు, అందులో ఏమైన ముఖ్యమైన ఫైల్ పేర్లు రూట్ సమాచార గంధములోఉన్నవాటితో కలుస్తున్నవో లేదో తనిఖీచేయును.ఒకవేళ లభించినచో అప్డేట్ కొఱకు వెతుకును. ఇది తర్వాత స్థాపించు డిస్కులనునడుస్తున్న సిస్టమ్‌ల కొఱకు ఉపయోగించును.
188.
File for default configuration for RandR
2011-11-14
RమరియుRనకు అప్రమేయపు రూపకరణమునకు దస్త్రము
189.
The XRandR plugin will look for a default configuration in the file specified by this key. This is similar to the ~/.config/monitors.xml that normally gets stored in users' home directories. If a user does not have such a file, or has one that does not match the user's setup of monitors, then the file specified by this key will be used instead.
2011-11-14
XRandR కీ ద్వారా నిర్దేశించిన దస్త్రమును అప్రమేయముగా అనుకరించును. ఇది సాధారణముగా వినియోగదారులు బధ్రపరుచుకొనేహోమ్ సమాచార దస్త్రములలో ~/.config/monitors.xml ది లాగా ఉన్నది. ఒకవేళ అలాంటీ దస్త్రము లేనిచోఆ కీ ద్వారా నిర్దేశించిన దస్త్రమును ఉపయోగించును.
190.
Whether to turn off specific monitors after boot
2011-11-14
బూట్ తర్వాత ప్రత్యేకమైన మానిటర్‌లను మూయవలనా లేదా అనునది తెలుపుము
198.
List of explicitly disabled GTK+ modules
2011-11-14
నిశ్చితముగా నిరుపయోగమైన GTK+ అధిభాగముల జాబిత
199.
A list of strings representing the GTK+ modules that will not be loaded, even if enabled by default in their configuration.
2011-11-14
ఒక అక్షరబంధముల జాబితా నిర్దేశించు GTK+ అధిభాగములు అప్రమేయముగా వాటి అనుకరణమును క్రియాత్మకం చేయునప్పటికీ బర్తీకాలేవు.
200.
List of explicitly enabled GTK+ modules
2011-11-14
నిశ్చితముగా క్రియాశీలపరిచిన GTK+ అధిభాగముల జాబిత
201.
A list of strings representing the GTK+ modules that will be loaded, usually in addition to conditional and forcibly disabled ones.
2011-11-14
ఒక అక్షరబంధముల జాబితా నిర్దేశించు GTK+ అధిభాగములు షరతలుతోకూడిన మరియు బలవంతముగా నిర్వీర్యం అగునట్టివాటిని బర్తీచేయబడును.