Browsing Telugu translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions and Telugu guidelines.
2130 of 703 results
21.
Autosave Interval
స్వయంగా భద్రపరుచు సమయం
Translated by Praveen Illa
Located in data/org.gnome.gedit.gschema.xml.in:62
22.
Number of minutes after which gedit will automatically save modified files. This will only take effect if the "Autosave" option is turned on.
మార్పుచేయబడిన ఫైళ్లను స్వయంచాలకంగా దాచుటకు gedit వాడే కాలము(నిముషాలు). స్వయంచాలకంగా దాచు అనే ఇష్టం క్రియాశీలకంగా వుంటేనే, ఇది పనిచేస్తుంది.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:13
23.
Maximum Number of Undo Actions
అత్యధిక రద్దు చర్యలు
Translated and reviewed by arjuna rao chavala
Located in data/org.gnome.gedit.gschema.xml.in:67
24.
Maximum number of actions that gedit will be able to undo or redo. Use "-1" for unlimited number of actions.
gedit చేసింది రద్దుచేయుటకు లేదా తిరిగిచేయుటకు గల అత్యదిక ఆవకాశాలసంఖ్య. అనంతంగా చర్యలు కొనసాగించుటకు "-1" ని ఉపయోగించండి.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:15
25.
Line Wrapping Mode
వరుసలకు తగినట్లుగా అమర్చే విధానం
Translated by Y.Kiran Chandra
Located in data/org.gnome.gedit.gschema.xml.in:77
26.
Specifies how to wrap long lines in the editing area. Use "none" for no wrapping, "word" for wrapping at word boundaries, and "char" for wrapping at individual character boundaries. Note that the values are case-sensitive, so make sure they appear exactly as mentioned here.
సరికూర్చు ప్రదేశంలో పొడవైన లైన్లను ఎలా తగినట్లు అమర్చాలో తెలియజేస్తుంది. అమర్పు అక్కరలేకపోతే "none" వుపయోగించు, పద హద్దులవద్ద తగుఅమరిక కొరకు "word", మరియు విడివడి అక్షర హద్దులవద్ద తగు అమరికకు "char" వుపయోగించు. విలువలు చిన్న-పెద్ద అక్షరతేడాలను గుర్తించునని గమనించండి, అందుకని యిక్కడ తెలిపినట్లు అవి కనబడునట్లు చూచుకోండి.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:17
27.
Last split mode choice for line wrapping mode
లైన్ వ్రాపింగ్ రీతి కొరకు ఆఖరి స్ప్లిట్ మోడ్ ఛాయీస్
Translated by Krishna Babu K
Located in data/org.gnome.gedit.gschema.xml.in:86
28.
Specifies the last split mode used with line wrapping mode, so that when wrapping mode is off we still remember the split mode choice. Use "word" for wrapping at word boundaries, and "char" for wrapping at individual character boundaries.
లైన్ వ్రాపింగ్ రీతినందు ఉపయోగించు ఆఖరి స్ప్లిట్ రీతి తెలుపును, అలా వ్రాపింగ్ రీతి ఆఫ్ అయినప్పుడు మనం ఇంకా స్ప్లిట్ మోడ్ ఛాయీస్ గుర్తుంచుకొనుటకు వీలవుతుంది. పద హద్దుల వద్ద వ్రాపింగ్ కొరకు "word" ఉపయోగించు, అక్షర హద్దులవద్ద వ్రాపింగ్ కొరకు "char" ఉపయోగించు.
Translated by Krishna Babu K
Located in ../data/org.gnome.gedit.gschema.xml.in.h:19
29.
Tab Size
ట్యాబ్ పరిమాణం
Translated by Praveen Illa
Located in data/org.gnome.gedit.gschema.xml.in:91
30.
Specifies the number of spaces that should be displayed instead of Tab characters.
టాబ్ అక్షరాలకు బదులుగా ప్రదర్శితమవ్వాల్సిన ఖాళీల సంఖ్యను తెలియజేస్తుంది.
Translated by Krishna Babu K
Located in data/org.gnome.gedit.gschema.xml.in:92
2130 of 703 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Balaji Marisetti, Krishna Babu K, Prajasakti Localisation Team, Praveen Illa, Sasi Bhushan Boddepalli, Y.Kiran Chandra, arjuna rao chavala, వీవెన్.