Translations by arjuna rao chavala

arjuna rao chavala has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

18 of 8 results
~
<small>Use the same language choices for startup and the login screen. Changes take effect only after a restart of the system.</small>
2011-03-19
<small><small> ప్రారంభానికి, లాగిన్ తెరకు భాషా ఎంపికలు ఒకటిగానే వుంచుము. వ్యవస్థ తిరిగి ప్రారంభించినపుడు మార్పులు చేతనం అవుతాయి.</small>
~
<small>Use the same format choice for startup and the login screen. Changes take effect only after a restart of the system.</small>
2011-03-19
<small> ప్రారంభానికి మరియు లాగ్ ఇన్ తెరకు ఒకటే ఆకృతీకరణ వాడండి. మార్పులు మీ వ్యవస్థ తిరిగి ప్రారంభించినపుడు మాత్రమే చేతనం అవుతుంది.</small>
~
Failed to apply the '%s' format choice:
2011-03-19
'%s' రూపు ఎంపిక వాడటంలో విఫలం:
44.
It is impossible to install or remove any software. Please use the package manager "Adept" or run "sudo apt-get install -f" in a terminal to fix this issue at first.
2011-03-19
సాఫ్ట్వేర్ స్థాపన లేక తొలగింపు వీలుకాదు. ఈ సమస్య తొలగించటానికి పాకేజి నిర్వాహకి ఎడెప్ట్ (Adept) వాడు లేక "sudo apt-get install -f" టర్మినల్ లో నడుపు.
45.
All selected components have now been installed for %s. Select them from Country/Region & Language.
2011-03-19
%s కొరకు ఎంపికచేసిన భాగాలన్నీ స్థాపించబడ్డాయి. దేశం/ప్రాంతం మరియు భాష ద్వారా ఎంపికచేసుకోవచ్చు.
60.
This setting only affects the language your desktop and applications are displayed in. It does not set the system environment, like currency or date format settings. For that, use the settings in the Regional Formats tab. The order of the values displayed here decides which translations to use for your desktop. If translations for the first language are not available, the next one in this list will be tried. The last entry of this list is always "English". Every entry below "English" will be ignored.
2011-03-19
ఈ అమరిక మీ రంగస్థలం మరియు అనువర్తనాలు చూపబడే భాషని మాత్రమే ప్రభావితం చేస్తుంది. వ్యవస్థ పర్యావరణం అమరికలైన ద్రవ్యం, తేదీ రూపులను మార్చదు. దానికొరకు ప్రాంతీయ ఆకృతీకరణలు(Regional Formats) టాబ్లోని అమరికలు వాడు. ఈ విలువల క్రమం, మీ రంగస్థలానికి వాడే భాష అనువాదాల నిర్ణయం జరుగుతుంది. మొదటి భాషకి అనువాదాలు లేకపోతే తర్వాత భాషఅనువాదాలు ప్రయత్నించబడుతాయి. దీనిలో చివరి నమోదు తప్పనిసరిగా ఇంగ్లీషు. ఇంగ్లీషు తర్వాత నమోదులు విస్మరించబడతాయి.
66.
If you need to type in languages, which require more complex input methods than just a simple key to letter mapping, you may want to enable this function. For example, you will need this function for typing Chinese, Japanese, Korean or Vietnamese. The recommended value for Ubuntu is "ibus". If you want to use alternative input method systems, install the corresponding packages first and then choose the desired system here.
2011-03-19
మీరు సంక్లిష్ట ప్రవేశపెట్టు పద్దతులు కల భాషలలో టైప్ చేయాలంటే, మీరు దీనిని చేతనం చేయాలి. ఉదాహరణకు, చైనీస్, జపనీస్, కొరియన్, వియత్నమీస్ లేక భారతీయభాషల కొరకు ఈ చర్య కావాలి. ఉబుంటు కొరకు సిఫారస్ చేయబడినదాని విలువ "ibus". ఇతర ప్రవేశ పద్ధతులు వాడదలచుకుంటే, వాటికి కావలసిన పాకేజీలను స్థాపించి ఆ తరువాత మీకు కావలసినదానినిఇక్కడ ఎంపికచేయండి.
68.
This will set the system environment like shown below and will also affect the preferred paper format and other region specific settings. If you want to display the desktop in a different language than this, please select it in the "Language" tab. Hence you should set this to a sensible value for the region in which you are located.
2011-03-19
ఇది క్రిందచూపబడిన వ్యవస్థ పర్యావరణ అమరికలు మరియు ఇష్టమైన పేపరు తీరు మరియు ఇతర ప్రాంతీయ ఎంపికలు చేతనంచేస్తాయి. మీ రంగస్థలం వేరే భాషలో కావాలంటే భాష ("Language") టాబ్ ఎంపికచేయండి. అందువలన మీ ప్రాంతానికి తగినైన విలువని ఇక్కడ ఇవ్వాలి.