Translations by Shiv Kumar

Shiv Kumar has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

116 of 16 results
~
<b>N_ormal:</b> Provides improved usability and good balance between attractiveness and moderate performance requirements.
2009-10-29
<b>సాధారణ(_o):</b> అధిక ఉపయోగకరణమును అందిస్తుంది మరియు ఆకర్షణకూ, మితమైన దక్షతా అవసరాలకూ మధ్య సమతుల్యత పాటిస్తుంది.
~
<b>_None:</b> Provides a simple desktop environment without any effects.
2009-10-29
<b>ఏదీ వద్దు(_N):</b> ఎలాంటి ప్రభావాలు లేని ఒక సరళమైన డెస్కుటాప్ ఆవరణను అందిస్తుంది.
~
Visual Effects
2009-10-29
దృశ్య ప్రభావాలు
~
It appears that your graphics driver does not support the necessary extensions to use this tool. Do you want to use your graphics driver vendor's tool instead?
2009-10-29
మీ యొక్క గ్రాఫిక్స్ డ్రైవరు ఈ పనిముట్టును ఉపయోగించడానికి అవసరమైన ఎక్స్టెన్షన్లను ఆదరించడం లేదు. దీని బదులు గ్రాఫిక్స్ డ్రైవరు అమ్మకందారుని యొక్క పనిముట్టును ఉపయోగించమందురా?
~
The installation of an additional component (%s) is required in order to apply your settings. Would you like to install it now?
2009-10-29
మీ సెట్టింగులు ఆపాదించాలంటే అదనమైన అంశము(%s)ను ప్రతిష్టించాలి. ఇప్పుడే దీనిని ప్రతిష్టించమందువా?
~
Your settings cannot be applied because the virtual resolution is not big enough to contain your screens
2009-10-29
మీ యొక్క సెట్టింగులు అన్వయించబడలేదు. కారణం, ఆ ఊహా రిజల్ల్యూషన్ తెరలపై ఇమిడేంత పెద్దదిగా లేదు
~
<b>Compiz is not installed</b>
2009-10-29
<b>కాంపిజ్ ని ప్రతిష్టించలేదు</b>
~
Do you want to keep these settings?
2009-10-29
మీరు ఈ అమరికలను ఉంచాలనుకుంటున్నారా?
~
Use _previous settings
2009-10-29
క్రితం అమరికలను ఉపయోగించు (_p)
~
_Keep settings
2009-10-29
అమరికలను ఉంచు (_K)
~
Desktop effects could not be enabled
2009-10-29
డెస్కుటాపు ఎఫెక్టులను చేతనం చేయలేకపోయాం
~
<b>E_xtra:</b> Provides more aesthetically pleasing set of effects. Requires faster graphics card.
2009-10-29
<b>అదనం (E_):</b> మనోరంజకమైన ప్రభావ వర్గమును అందిస్తుంది. దీనికి శీఘ్ర గ్రాఫిక్స్ కార్డు అవసరమౌతుంది.
~
Keep Settings
2009-10-29
అమరికలను ఉంచు
437.
%d x %d (%s)
2009-10-29
%d x %d (%s)
492.
Apply System-Wide...
2009-10-29
వ్యవస్థ మొత్తం ఆపాదించు...
627.
Reset
2009-10-29
రద్దు చేయు