Browsing Telugu translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions and Telugu guidelines.
3140 of 436 results
31.
HTML Export All Linked Notes
హెచ్టియంల్ ఎగుమతిలు అన్ని జోడించబడిన నోట్స్
Translated by Pramod
Located in ../data/tomboy.schemas.in.h:21
32.
HTML Export Last Directory
హెచ్టియంల్ ఎగుమతి చివరి వివరము
Translated by Pramod
Located in ../data/tomboy.schemas.in.h:22
33.
HTML Export Linked Notes
హెచ్టియంల్ ఎగుమతి జోడించబడిన నోట్స్
Translated by Pramod
Located in ../data/tomboy.schemas.in.h:23
34.
If enable_custom_font is true, the font name set here will be used as the font when displaying notes.
ఒకవేళ మలచిన_అక్షరశైలి_ఉపయోగించుట నిజమైతే, ఇక్కడ అమర్చిన అక్షరశైలి నామము నోట్స్ ప్రదర్శించునపుడు అక్షరశైలి లాగా వాడబడును.
Translated by Pramod
Located in ../data/tomboy.schemas.in.h:24
35.
If enabled, all notes that were open when Tomboy quit will automatically be reopened at startup.
చేతనపరచబడితే, టామ్బెయ్ నిష్క్రమించినప్పుడు తెరువబడివున్న అన్ని వ్రాతప్రతులు మరలా ప్రారంభమునందు తిలిగి తెరువబడతాయి.
Translated by Krishna Babu K
Located in ../data/tomboy.schemas.in.h:25
36.
If enabled, an opened note can be closed by hitting the escape key.
చేతనపరిచి వుంటే, ఎస్కేప్ కీ వత్తుట ద్వారా తెరిచివున్న గమనికని మూసివేయవచ్చు.
Translated by Krishna Babu K
Located in ../data/tomboy.schemas.in.h:26
37.
If true, misspellings will be underlined in red, and correct spelling suggestions shown in the right-click menu.
సత్యమైతే, తప్పుగా స్పెల్ చేయబడినవి యెరుపు రంగులో అండర్లైన్ చేయబడతాయి, మరియు సరైన స్పెల్లింగ్ సూచనలు కుడి-నొక్క మెనూనందు చూపబడతాయి.
Translated by Krishna Babu K
Located in ../data/tomboy.schemas.in.h:27
38.
If true, the desktop-global keybindings set in /apps/tomboy/global_keybindings will be enabled, allowing for useful Tomboy actions to be available from any application.
సత్యమైతే, /apps/tomboy/global_keybindings నందు అమర్చబడిన desktop-global కీబందనములు చేతనం చేయబడతాయి, ఏ అనువర్తనమునుండైనా టాంబోయ్ చర్యలు వుపయోగించునట్లు అనుమతించుటకు.
Translated by Krishna Babu K
Located in ../data/tomboy.schemas.in.h:28
39.
If true, the font name set in custom_font_face will be used as the font when displaying notes. Otherwise the desktop default font will be used.
సత్యమైతే, custom_font_face నందు అమర్చిన ఫాంటు నామము వ్రాతప్రతులను ప్రదర్శించునప్పుడు ఫాంటుగా వుపయోగించబడుతుంది. లేదంటే డెస్కుటాప్ అప్రమేయ ఫాంటు వుపయోగించబడుతుంది.
Translated by Krishna Babu K
Located in ../data/tomboy.schemas.in.h:29
40.
Indicates that the Sticky Note Importer plugin has not been run, so it should run automatically the next time Tomboy starts.
స్టికీ గమనిక దిగుమతికారి ప్లగిన్ నడుచుటలేదని సూచిస్తోంది, అందువలన తరువాతి సారి టామ్బెయ్ ప్రారంభించబడినప్పుడు యిది స్వయంచాలకంగా నడువవలెను.
Translated by Krishna Babu K
Located in ../data/tomboy.schemas.in.h:30
3140 of 436 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Krishna Babu K, Pramod, వీవెన్.