Translations by Srikanth Gurram

Srikanth Gurram has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

127 of 27 results
1.
Ubuntu installer main menu
2012-01-16
ఉబుంటు లినెక్స్ ప్రతిష్ఠాపన కు ప్రధాన జాబితా
2.
Choose the next step in the install process:
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియలో తరువాతి క్రియను ఎంచుకోండి
3.
Installation step failed
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియ విఫలమైనది
4.
An installation step failed. You can try to run the failing item again from the menu, or skip it and choose something else. The failing step is: ${ITEM}
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియలో ఒక అంకం విఫలమైనది. పూర్తికాని అంకాన్ని జాబితా నుండి తిరిగి ప్రారంభించవచ్చు లేదా దానిని మినహాయించి మరొక అంకాన్ని ఎంచుకోవచ్చు. విఫలమైన అయిన అంకం: ${ITEM}
5.
Choose an installation step:
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియలో ఒక అంకాన్ని ఎంచుకోండి
6.
This installation step depends on one or more other steps that have not yet been performed.
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియలో ఈ అంకం ఇంకా పూర్తికాని మరికొన్ని అంకాల మీద ఆధారపడి ఉన్నది.
11.
Ignore questions with a priority less than:
2012-01-16
ఇంతకన్నా తక్కువ ప్రాథాన్యత ఉన్న ప్రశ్నలను ఉపేక్షించు
12.
Packages that use debconf for configuration prioritize the questions they might ask you. Only questions with a certain priority or higher are actually shown to you; all less important questions are skipped.
2012-01-16
13.
You can select the lowest priority of question you want to see: - 'critical' is for items that will probably break the system without user intervention. - 'high' is for items that don't have reasonable defaults. - 'medium' is for normal items that have reasonable defaults. - 'low' is for trivial items that have defaults that will work in the vast majority of cases.
2012-01-16
21.
<Tab> moves; <Space> selects; <Enter> activates buttons
2012-01-16
<Tab>కదిలించు; <Space> ఎంపిక చేయు; <Enter> మీటలు ఉత్తేజితం చేయి
22.
<F1> for help; <Tab> moves; <Space> selects; <Enter> activates buttons
2012-01-16
<F1> సహాయం; <Tab> >కదిలించు; <Space> ఎంపిక చేయు; <Enter> మీటలు ఉత్తేజితం చేయి
24.
LTR
2012-01-16
ఎడమ నుండి కుడికి
26.
Screenshot saved as %s
2012-01-16
తెర చాయాచిత్రం %s లా బద్రపరుచు
28.
KEYSTROKES:
2012-01-16
మీట నొక్కులు:
31.
Select an empty entry
2012-01-16
ఒక ఖాళీ ప్రవేశాన్ని ఎంచుకోండి
32.
Prompt: '%c' for help, default=%d>
2012-01-16
బోధించు: సహాయం కొరకు '%c' , సమాధానం ఇవ్వకపోతే=%d>
33.
Prompt: '%c' for help>
2012-01-16
బోధించు: సహాయం కొరకు '%c' >
34.
Prompt: '%c' for help, default=%s>
2012-01-16
బోధించు: సహాయం కొరకు '%c' , సమాధానం ఇవ్వకపోతే=%s>
36.
Interactive shell
2012-01-16
ప్రతిస్పందిచే ఆవరణ
39.
Use the "exit" command to return to the installation menu.
2012-01-16
ప్రతిష్ఠాపన జాబితా కు తిరిగి వెళ్ళటానికి "exit" ఆజ్ఞను వాడండి
41.
Exit installer
2012-01-16
ప్రతిష్ఠాపన ఆపివేయి
42.
Are you sure you want to exit now?
2012-01-16
మీరు ఖచ్చితంగా నిష్క్రమించాలి అనుకుంటున్నారా?
43.
If you have not finished the install, your system may be left in an unusable state.
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియను పూర్తి చేయకుంటే మీ కంప్యూటరు అస్థిరమైన స్థితిలో ఉండవచ్చు.
44.
Abort the installation
2012-01-16
ప్రతిష్ఠాపన ప్రక్రియnu విరమించు
48.
It should be available after reaching the "Loading additional components" installation step.
2012-01-16
ఇది ప్రతిష్ఠాపన ప్రక్రియలో "అదనపు అంశాలు ఎక్కించ బడుచున్నవి.." అనే అంఖాన్ని చేరిన తరువాత అందుబాటులోకి వస్తుంది
49.
Alternatively, you can open a shell by pressing Ctrl+Alt+F2. Use Alt+F5 to get back to the installer.
2012-01-16
ప్రత్యామ్నాయంగా Ctrl+Alt+F2 నొక్కి మీరు షెల్ ఓపెన్ చేయవచ్చు. మళ్ళీ తిరిగి ప్రతిష్ఠాపన కు వెళ్ళడానికి Alt+F5 నొక్కండి
50.
Installer components to load:
2012-01-16
ప్రతిష్ఠాపన లో ఎక్కించవలసిన అంశాలు: