Translations by sasi

sasi has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

114 of 14 results
7.
critical
2007-05-18
కీలక
42.
Are you sure you want to exit now?
2007-05-18
నిజంగా నిష్క్రమించాలి అనుకుంటున్నారా?
43.
If you have not finished the install, your system may be left in an unusable state.
2007-05-18
స్థాపక ప్రక్రియను పూర్తి చేయకుంటే మీ కంప్యూటరు అస్థిరమైన స్థితిలో ఉండవచ్చు.
44.
Abort the installation
2007-05-18
స్థాపక ప్రక్రియ విరమించు
45.
Registering modules...
2007-05-18
మాధ్యమాలు నమోదు చేయబడుతున్నాయి
50.
Installer components to load:
2007-05-18
లోడు చేయవలసిన స్థాపక ప్రక్రియ అంశాలు:
51.
All components of the installer needed to complete the install will be loaded automatically and are not listed here. Some other (optional) installer components are shown below. They are probably not necessary, but may be interesting to some users.
2007-05-18
స్థాపక ప్రక్రియ పూర్తి అగుటకు అవసరమయిన అంశాలు వాటి అంతట అవే లోడు చేయబడతాయి, అవి ఇక్కడ చూపటం లేదు. వేరే స్థాపక ప్రక్రియ అంశాలు క్రింద చూపబడ్డాయి. ఇవి బహుశా అవసరం లేదు, కానీ కొంత మందికి ఆసక్తికరంగా ఉండవచ్చు.
52.
Note that if you select a component that requires others, those components will also be loaded.
2007-05-18
మీరు ఇతర అంశాలు కావలసిన ఒక అంశమును కనుక ఎంచుకున్నట్లయితే, ఆ అంశాలు కూడా లోడు చేయబడతాయి.
53.
To save memory, only components that are certainly needed for an install are selected by default. The other installer components are not all necessary for a basic install, but you may need some of them, especially certain kernel modules, so look through the list carefully and select the components you need.
2007-05-18
మెమొరీ ఆదా చేయుటకు స్థాపనకు అత్యవసరమైన అంశాలు మాత్రమే మొదటగా ఎంచుకోబడ్డాయి. మౌలిక స్థాపనకు వేరే స్థాపక వ్యవస్థ అంశాలు అన్నీ అవసరం ఉండకపోవచ్చు, కానీ కొన్ని అవసరం ఉండవచ్చు, ముఖ్యంగా కెర్నెల్ మాధ్యమాలు. కావున జాగ్రత్తగా చూసి క్రింద జాబితా నుండి మీకు కావలసిన అంశాలు ఎంచుకోండి.
54.
Loading additional components
2007-05-18
అదనపు అంశాలు లోడు చేయబడుతున్నాయి
55.
Retrieving ${PACKAGE}
2007-05-18
${PACKAGE}ను తెచ్చుచున్నాను
57.
Failed to load installer component
2007-05-18
స్థాపక వ్యవస్థ అంశమును లోడు చేయుట విఫలమైనది.
58.
Loading ${PACKAGE} failed for unknown reasons. Aborting.
2007-05-18
తెలియని కారణాల వల్ల ${PACKAGE}ను లోడు చేయుట విఫలమైనది. విరమించుచున్నాను.
59.
Continue the install without loading kernel modules?
2007-05-18
కెర్నెల్ మాధ్యమాలు లోడు చెయ్యకుండా స్థాపనను కొనసాగించవలెనా?