Translations by arjuna rao chavala

arjuna rao chavala has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

51100 of 1262 results
48.
It should be available after reaching the "Loading additional components" installation step.
2011-04-07
49.
Alternatively, you can open a shell by pressing Ctrl+Alt+F2. Use Alt+F5 to get back to the installer.
2012-03-09
వేరేవిధంగా, షెల్ తెరవడానికి Ctrl+Alt+F2 నొక్కండి. Alt+F5 వాడి, స్థాపన వ్యవస్థ కి వెళ్లవచ్చు.
50.
Installer components to load:
2012-03-09
లోడు చేయవలసిన స్థాపనఅంశాలు:
51.
All components of the installer needed to complete the install will be loaded automatically and are not listed here. Some other (optional) installer components are shown below. They are probably not necessary, but may be interesting to some users.
2012-03-09
స్థాపనపూర్తి అగుటకు అవసరమయిన అంశాలు వాటి అంతట అవే లోడు చేయబడతాయి, అవి ఇక్కడ చూపటం లేదు. వేరే స్థాపనఅంశాలు క్రింద చూపబడ్డాయి. ఇవి బహుశా అవసరం లేదు, కానీ కొంత మందికి ఆసక్తికరంగా ఉండవచ్చు.
53.
To save memory, only components that are certainly needed for an install are selected by default. The other installer components are not all necessary for a basic install, but you may need some of them, especially certain kernel modules, so look through the list carefully and select the components you need.
2012-03-09
మెమొరీ ఆదా చేయుటకు స్థాపనకు అత్యవసరమైన అంశాలు మాత్రమే మొదటగా ఎంచుకోబడ్డాయి. మౌలిక స్థాపనకు వేరే స్థాపనవ్యవస్థ అంశాలు అన్నీ అవసరం ఉండకపోవచ్చు, కానీ కొన్ని అవసరం ఉండవచ్చు, ముఖ్యంగా కెర్నెల్ మాధ్యమాలు. కావున జాగ్రత్తగా చూసి క్రింద జాబితా నుండి మీకు కావలసిన అంశాలు ఎన్నుకోండి.
54.
Loading additional components
2012-03-09
అదనపు అంశాలు ఎక్కించ బడుతున్నాయి
56.
Configuring ${PACKAGE}
2012-03-09
${PACKAGE} అమర్చుట
57.
Failed to load installer component
2012-03-09
స్థాపనవ్యవస్థ అంశమును లోడు చేయుట విఫలమైనది.
60.
No kernel modules were found. This probably is due to a mismatch between the kernel used by this version of the installer and the kernel version available in the archive.
2012-03-09
కెర్నెల్ మాడ్యులులు కనబడలేదు. ఈస్థాపన వ్యవస్థ విడుదలలో వున్న కెర్నెల్ సంఖ్యకు, సంగ్రహం లో వున్న కెర్నెల్ విడుదల సంఖ్యకు తేడా వుండటం వలన ఇలా జరిగ వుండవచ్చు.
61.
If you're installing from a mirror, you can work around this problem by choosing to install a different version of Ubuntu. The install will probably fail to work if you continue without kernel modules.
2011-04-07
62.
Choose language
2012-03-09
భాష ఎంచుకో (Choose language)
66.
Language selection no longer possible
2012-03-09
భాష ఎంపిక ఇకకుదరదు
67.
At this point it is no longer possible to change the language for the installation, but you can still change the country or locale.
2012-03-09
ఇప్పుడు. స్థాపన భాష మార్చుట కుదరదు. ఐతే దేశం, లొకేల్ ఇంకా మార్పు చేయవచ్చు.
68.
To select a different language you will need to abort this installation and reboot the installer.
2012-03-09
ఇంకొక భాష ఎంచుకోవాలంటే ఈ స్థాపన ని నిలిపివేసి, స్థాపక వ్యవస్థ ని రీబూట్ చేయాలి.
69.
Continue the installation in the selected language?
2012-03-09
ఎంచుకున్న భాషలో స్థాపనని కొనసాగించవలెనా?
70.
The translation of the installer is incomplete for the selected language.
2012-03-09
ఎంచుకొన్న భాషకి స్థాపక వ్యవస్థ అనువాదం అసంపూర్తిగా వున్నది.
71.
The translation of the installer is not fully complete for the selected language.
2012-03-09
ఎంచుకొన్న భాషకి స్థాపక వ్యవస్థ అనువాదం పూర్తి కాలేదు.
72.
This means that there is a significant chance that some dialogs will be displayed in English instead.
2012-03-09
దీని అర్థం ఏమంటే, కొన్ని సంవాదాలు ఆంగ్ల భాషలో చూపించబడేఅవకాశం వున్నది.
73.
If you do anything other than a purely default installation, there is a real chance that some dialogs will be displayed in English instead.
2012-03-09
పూర్తి ఎంపికలు లేకుండా స్థాపన కాక, ఏదైనా చేస్తే, కొన్ని సంవాదాలు ఆంగ్ల భాషలో చూపింపబడే అవకాశం ఎక్కువ
74.
If you continue the installation in the selected language, most dialogs should be displayed correctly but - especially if you use the more advanced options of the installer - some may be displayed in English instead.
2012-03-09
ఎంచుకొన్న భాషలో స్థాపన కొనసాగిస్తే,చాలా సంవాదాలు సరిగా చూపించబడతాయి. కాని, స్థాపక వ్యవస్థ ఆధునికఎంపికలు వాడితే, కొన్ని సంవాదాలు ఆంగ్ల భాషలో చూపించబడవచ్చు.
2011-04-07
75.
If you continue the installation in the selected language, dialogs should normally be displayed correctly but - especially if you use the more advanced options of the installer - there is a slight chance some may be displayed in English instead.
2012-03-09
ఎంచుకొన్న భాషలో స్థాపన కొనసాగిస్తే,సాధారణంగా సంవాదాలు సరిగా చూపించబడతాయి. కాని, స్థాపక వ్యవస్థ ఆధునికఎంపికలు వాడితే, కొన్ని సంవాదాలు ఆంగ్ల భాషలో చూపించబడవచ్చు.
2011-04-07
76.
The chance that you will actually encounter a dialog that is not translated into the selected language is extremely small, but it cannot be ruled out completely.
2012-03-09
ఎంచుకున్న భాషలో సంవాదం కనబడకుండా వుండే అవకాశం చాలా తక్కువ కాని అసలు లేదు అని చెప్పలేము.
2011-04-07
77.
Unless you have a good understanding of the alternative language, it is recommended to either select a different language or abort the installation.
2012-03-09
అదనపు భాషలోమీకు మంచి పట్టు లేకపోతే, వేరొక భాషని ఎంచుకోండి లేదా స్థాపనని నిలిపివేయండి.
2011-04-07
78.
If you choose not to continue, you will be given the option of selecting a different language, or you can abort the installation.
2012-03-09
కొనసాగించకపోవటం ఎంచుకుంటే. వేరొక భాషని ఎంచుకోటానికి అవకాశం వుంటుంది లేక స్థాపనని నిలిపివేయవచ్చు.
79.
other
2012-03-09
వేరే దేశం
86.
Atlantic Ocean
2012-03-09
అట్లాంటిక్ మహాసముద్రము
87.
Caribbean
2012-03-09
క్యారిబియన్
89.
Europe
2012-03-09
ఐరోపా
90.
Indian Ocean
2012-03-09
హిందూ మహాసముద్రము
92.
Oceania
2012-03-09
ఓషియానియా
95.
The continent or region in which the desired country is located.
2010-07-19
మీరు కోరుకున్న దేశం లేక ప్రాంతం వున్న ఖండం
99.
# Cyrillic - KOI8-R and KOI8-U
2011-04-07
100.
# Cyrillic - non-Slavic languages
2011-04-07
101.
# Cyrillic - Slavic languages (also Bosnian and Serbian Latin)
2011-04-07
112.
# Thai
2011-04-07
117.
Please choose the character set that should be supported by the console font.
2011-04-07
132.
Font for the console:
2012-03-09
కన్సోల్ కొరకు ఖతి(Font):
133.
"VGA" has a traditional appearance and has medium coverage of international scripts. "Fixed" has a simplistic appearance and has better coverage of international scripts. "Terminus" may help to reduce eye fatigue, though some symbols have a similar aspect which may be a problem for programmers.
2012-03-09
"VGA" సాంప్రదాయక రూపు కలిగి, అంతార్జాతీయ లిపులకు మధ్యస్థ స్థాయి తోడ్పాటు వున్నది."Fixed" సామాన్య రూపు కలిగి అంతార్జాతీయ లిపులకు పెద్ద స్థాయి తోడ్పాటు వున్నది . "Terminus" కంటి శ్రమని తగ్గించడానికి సహాయంగా వుంటుంది, కాని కొన్ని సంజ్ఞలు పొడవు వెడల్పుల నిష్పత్తి ఒకేలా వుండడంతో, ప్రోగ్రామర్లకు సమస్య అవవచ్చు
134.
If you prefer a bold version of the Terminus font, choose either TerminusBold (if you use a framebuffer) or TerminusBoldVGA (otherwise).
2012-03-09
బొద్దురూపుగల Terminus ఖతి వాడటానికి TerminusBold (ఫ్రేం బఫర్ వాడుతున్నట్లయితే) లేక TerminusBoldVGA(ఇతరత్రా)ఎంచుకో.
135.
Font size:
2012-03-09
ఖతి పరిమాణం:
136.
Please select the size of the font for the Linux console. For reference, the font used when the computer boots has size 16.
2012-03-09
లినక్స్ కన్సోల్ కొరకు ఖతి పరిమాణాన్ని ఎంచుకో. ఊహకి సహాయంగా, కంప్యూటర్ బూట్ అయినపుడు ఖతి పరిమాణం 16.
137.
Please select the size of the font for the Linux console. Simple integers corresponding to fonts can be used with all console drivers. The number then represents the font height (number of scan lines). Alternatively, the font may be represented as HEIGHTxWIDTH; however, such font specifications require the kbd console package (not console-tools) plus framebuffer (and the RadeonFB kernel driver for framebuffer does not support them either).
2012-03-09
లినక్స్ కన్సోల్ కొరకు ఖతి పరిమాణాన్ని ఎంచుకోండి. అన్ని కన్సోల్ డ్రైవర్లకి సాధారణ ఖతులకు అనుగుణంగా వున్న సాధారణ పూర్ణ సంఖ్యలు వాడవచ్చు. ఆ సంఖ్య ఖతి పొడవు(స్కాన్ గీతలు) చూపిస్తుంది. వేరేవిధంగా,ఖతిని పొడవుxవెడల్పు లాగా చెప్పవచ్చు;అయితే అలాగా చెప్పటానికి kbd console పాకేజీ (console-tools కాదు)మరియు framebuffer( ఫ్రేమ్ బఫర్ కొరకు RadeonFB కెర్నెల్ తోడ్పాటు ఇవ్వదు) కావాలి .
138.
Font heights can be useful for figuring out the real size of the symbols on the console. For reference, the font used when the computer boots has size 16.
2012-03-09
ఖతి పొడవు కన్సోల్ పై సంజ్ఞల పరిమాణం తెలుసుకోవటానికి ఉపయోగకరంగా వుండవచ్చు. ఊహ కి సహాయంగా, కంప్యూటర్ బూట్అయినపుడు, ఖతి పరిమాణం 16.
183.
Load CD-ROM drivers from removable media?
2012-03-09
CD-ROM డ్రైవరులను, వేరుచేయగల మాధ్యమాలనుండి ఎక్కించవలెనా?
184.
No common CD-ROM drive was detected.
2012-03-09
ఉమ్మడి CD-ROM కనబడలేదు.
185.
You may need to load additional CD-ROM drivers from removable media, such as a driver floppy. If you have such media available now, insert it, and continue. Otherwise, you will be given the option to manually select CD-ROM modules.
2012-03-09
CD-ROM డ్రైవరులను, డ్రైవర్ ఫ్లాపీ లాంటి వేరుచేయగల మాధ్యమాలనుండి ఎక్కించవలసి రావచ్చు. అటువంటి మాధ్యమాలు వుంటే, వాటిని ప్రవేశపెట్టి కొనసాగించండి. లేకపోతే, CD-ROM మాడ్యూలులను మీరు స్వయంగా ఎంచుకోటానికి అవకాశం ఇవ్వబడుతుంది.