Browsing Telugu translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions and Telugu guidelines.
1524 of 71 results
15.
Canonical Ltd. and members of the <placeholder-1/>
(no translation yet)
Located in about-ubuntu/C/about-ubuntu.xml:15(holder)
16.
The Ubuntu Documentation Project
ఉబుంటు డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్
Translated by Launchpad Translations Administrators
Located in about-ubuntu/C/about-ubuntu.xml:18(publishername)
17.
This section is an introduction to Ubuntu. It explains the Ubuntu philosophy and roots, gives information about how to contribute to Ubuntu, and shows how to get help with Ubuntu.
ఈ భాగము ఉబుంటూని పరిచయం చేస్తుంది. ఉబుంటూ సిద్ధాంతం మరియు దాని మూలాల గురించి వివరిస్తుంది, ఉబుంటూలో ఎలా పాల్పంచుకోవాలో మరియు ఉబుంటూ సహాయం ఎలా పొందాలో తెలియజేస్తుంది.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:20(para)
18.
Ubuntu Logo
ఉబుంటు చిహ్నం
Translated and reviewed by వీవెన్
Located in about-ubuntu/C/about-ubuntu.xml:27(phrase)
19.
Thank you for your interest in Ubuntu 9.04 - the <emphasis>Jaunty Jackalope</emphasis> - released in April 2009.
(no translation yet)
20.
Ubuntu will always be free of charge, and there is no extra fee for the "enterprise edition"; we make our very best work available to everyone on the same Free terms.
ఉబుంటూ ఎల్లప్పుడూ ఉచితం, మరియు "ఎంటర్ప్రైజ్ ఎడిషన్"కి కూడా ఎలాంటి అదనపు రుసుము లేదు; మేము మా అత్యుత్తమ పని కార్యమంతా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేట్లు చేస్తాము.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:39(para)
21.
Ubuntu includes the very best in translations and accessibility infrastructure that the free software community has to offer, to make Ubuntu usable for as many people as possible.
ఉబుంటూ ఎంతమందికైతే అంతమందికి ఉపయోగపడడానికై, ఫ్రీ సాఫ్టువేర్ కమ్యూనిటీ అందించాల్సిన అత్త్యుత్తమ అనువాదములను మరియు అందుబాటు సౌకర్యములను అందిస్తుంది.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:46(para)
22.
Ubuntu is released regularly and predictably; a new release is made every six months. You can use the current stable release or the current development release. Each release is supported for at least 18 months.
ఉబుంటూ విడుదల క్రమ పద్ధతిలో, అందరూ అంచనా వేసే విధంగా ఉంటుంది; ప్రతీ ఆరు నెలలకు ఒకసారి కొత్తగా విడుదల అవుతుంది. మీరు ప్రస్తుతం స్థిరంగా ఉన్నవిడుదల లేదా ప్రస్తుతం అభివృద్ధిలోయున్న విడుదలలో దేనినైనా ఉపయోగించవచ్చు. ప్రతీ విడుదల కనీసం 18 నెలల వరకు ఆదరింపబడుతుంది.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:53(para)
23.
Ubuntu is entirely committed to the principles of open source software development; we encourage people to use open source software, improve it and pass it on.
ఉబుంటూ ఓపెన్ సోర్సు సాఫ్టువేర్ అభివృద్ధి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది; మేము ప్రజలు ఓపెన్ సోర్సు సాఫ్టువేరును ఉపయోగించేలా, అబివృద్ధిపరిచేలా మరియు ఇతరులకు అందజేసేలా ప్రోత్సహిస్తాము.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:61(para)
24.
Ubuntu is an entirely open source operating system built around the <emphasis>Linux</emphasis> kernel. The Ubuntu community is built around the ideals enshrined in the <ulink url="http://www.ubuntu.com/ubuntu/philosophy">Ubuntu Philosophy</ulink>: that software should be available free of charge, that software tools should be usable by people in their local language and despite any disabilities, and that people should have the freedom to customize and alter their software in whatever way they see fit. For those reasons: <placeholder-1/>
ఉబుంటూ మొత్తానికి, <emphasis>లినక్సు</emphasis> కెర్నల్ చుట్టూ నిర్మింపబడిన ఓపెన్ సోర్సు నిర్వహణ వ్యవస్థ. ఉబుంటూ కమ్యూనిటీ, <ulink url="http://www.ubuntu.com/ubuntu/philosophy">ఉబుంటూ సింద్ధాంతము</ulink>లో పొందుపర్చబడిన ఆదర్శాల చుట్టూ నిర్మింపబడింది: సాఫ్టువేర్ ఉచితంగా అందుబాటులో ఉండాలి, మరియు సాఫ్టువేర్ పనిముట్లు ప్రాంతీయ భాషలలో, ఎలాంటి అంగ వైకల్యం ఉన్నా కూడా ఉపయోగించే విధంగా ఉండాలి మరియు ఆ ప్రజలు తమ సాఫ్టువేరును కస్టమైజ్ చేసుకొనే విధంగా మరియు వాళ్లకు నచ్చిన విధంగా మార్చుకొనే స్వాతంత్రం ఉండాలి. ఈ కారణాలకై: <placeholder-1/>
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:31(para)
1524 of 71 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Harsha, Matthew East, Praveen (ప్రవీణ్) Garlapati (గార్లపాటి), Praveen Illa, Shiv Kumar, వీవెన్.