Browsing Telugu translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions and Telugu guidelines.
2332 of 71 results
23.
Ubuntu is entirely committed to the principles of open source software development; we encourage people to use open source software, improve it and pass it on.
ఉబుంటూ ఓపెన్ సోర్సు సాఫ్టువేర్ అభివృద్ధి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది; మేము ప్రజలు ఓపెన్ సోర్సు సాఫ్టువేరును ఉపయోగించేలా, అబివృద్ధిపరిచేలా మరియు ఇతరులకు అందజేసేలా ప్రోత్సహిస్తాము.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:61(para)
24.
Ubuntu is an entirely open source operating system built around the <emphasis>Linux</emphasis> kernel. The Ubuntu community is built around the ideals enshrined in the <ulink url="http://www.ubuntu.com/ubuntu/philosophy">Ubuntu Philosophy</ulink>: that software should be available free of charge, that software tools should be usable by people in their local language and despite any disabilities, and that people should have the freedom to customize and alter their software in whatever way they see fit. For those reasons: <placeholder-1/>
ఉబుంటూ మొత్తానికి, <emphasis>లినక్సు</emphasis> కెర్నల్ చుట్టూ నిర్మింపబడిన ఓపెన్ సోర్సు నిర్వహణ వ్యవస్థ. ఉబుంటూ కమ్యూనిటీ, <ulink url="http://www.ubuntu.com/ubuntu/philosophy">ఉబుంటూ సింద్ధాంతము</ulink>లో పొందుపర్చబడిన ఆదర్శాల చుట్టూ నిర్మింపబడింది: సాఫ్టువేర్ ఉచితంగా అందుబాటులో ఉండాలి, మరియు సాఫ్టువేర్ పనిముట్లు ప్రాంతీయ భాషలలో, ఎలాంటి అంగ వైకల్యం ఉన్నా కూడా ఉపయోగించే విధంగా ఉండాలి మరియు ఆ ప్రజలు తమ సాఫ్టువేరును కస్టమైజ్ చేసుకొనే విధంగా మరియు వాళ్లకు నచ్చిన విధంగా మార్చుకొనే స్వాతంత్రం ఉండాలి. ఈ కారణాలకై: <placeholder-1/>
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:31(para)
25.
Find out more at <ulink url="http://www.ubuntu.com">the Ubuntu website</ulink>.
<ulink url="http://www.ubuntu.com">the Ubuntu website</ulink> లో మరింత సమాచారం తెలుసుకోండి.
Translated and reviewed by Praveen (ప్రవీణ్) Garlapati (గార్లపాటి)
Located in about-ubuntu/C/about-ubuntu.xml:69(para)
26.
About the Name
పేరు గురించి
Translated and reviewed by Praveen (ప్రవీణ్) Garlapati (గార్లపాటి)
Located in about-ubuntu/C/about-ubuntu.xml:73(title)
27.
Ubuntu is a South African ethical ideology focusing on people's allegiances and relations with each other. The word comes from the Zulu and Xhosa languages. Ubuntu is seen as a traditional African concept, is regarded as one of the founding principles of the new republic of South Africa and is connected to the idea of an African Renaissance.
ఉబుంటూ అనునది ప్రజల యొక్క నిబంధనలు మరియు వారి మధ్య సంబందాలను నిలిపే, దక్షిణాఫ్రికా నైతిక సిద్ధాంతము. ఈ పదము జులు మరియు క్షోసా భాషల నుండి పుట్టింది. ఉబుంటూ సాంప్రదాయ ఆఫ్రికా ఆలోచనా సరళిగా చూడబడుతోంది, నూతన దక్షిణాఫ్రికా రిపబ్లిక్ దేశానికి మూల స్థంభాలలో ఒకటిగా కొనియాడబడుతోంది మరియు ఆఫ్రికా ఆందోళనకు సంబంధం ఉంది.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:74(para)
28.
A rough translation of the principle of Ubuntu is "humanity towards others". Another translation could be: "the belief in a universal bond of sharing that connects all humanity".
"ఇతరులపై మానవత" అనునది ఉబుంటూ సిద్ధాంతానికి రమారమి అనువాదము. మరియొక అనువాదము ఇలా కూడా కావచ్చు: "మానవాళిని ఒక్కటి చేసే పంచిపెట్టడమనే విశ్వబంధంలో నమ్మకం".
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:82(para)
29.
Archbishop Desmond Tutu
ఆర్చిబిషప్ డెస్మండ్ టుటు
Translated and reviewed by Praveen (ప్రవీణ్) Garlapati (గార్లపాటి)
Located in about-ubuntu/C/about-ubuntu.xml:88(attribution)
30.
"A person with ubuntu is open and available to others, affirming of others, does not feel threatened that others are able and good, for he or she has a proper self-assurance that comes from knowing that he or she belongs in a greater whole and is diminished when others are humiliated or diminished, when others are tortured or oppressed."
"ఉబుంటూతో గల వ్యక్తి ఏమాత్రం దాచని మరియు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి , ఇతరులు తనకంటే సమర్థులు మరియు మంచివారు అని భయపడడు. అతను లేదా ఆమె సమస్త జాతికి చెందినవారమని మరియు ఇతరులను తగ్గించినప్పుడు లేదా కించపరచినప్పుడు, ఇతరులను హింసించినప్పుడు లేదా త్రొక్కివేసినప్పుడు తాను తక్కువ అవుతానని తెలుసుకోవడం వలన అతను లేదా ఆమెకు తగిన స్వయం-రూఢీ చేసుకొనే సత్తా ఉంటుంది."
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:89(para)
31.
As a platform based on Free software, the Ubuntu operating system brings the spirit of ubuntu to the software world.
ఉబుంటూ నిర్వహణ వ్యవస్థ స్వేచ్ఛాయుత సాఫ్టువేర్లతో కూడుకున్న వ్యవస్థ కావడం వలన, ఉబుంటూ సిద్ధాంత సారాన్ని సాఫ్టువేర్ ప్రపంచంలోకి తీసుకు వచ్చింది.
Translated and reviewed by Shiv Kumar
Located in about-ubuntu/C/about-ubuntu.xml:92(para)
32.
Free Software
స్వేచ్ఛా సాఫ్ట్వేరు
Translated and reviewed by వీవెన్
Located in about-ubuntu/C/about-ubuntu.xml:98(title)
2332 of 71 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Harsha, Matthew East, Praveen (ప్రవీణ్) Garlapati (గార్లపాటి), Praveen Illa, Shiv Kumar, వీవెన్.