Browsing Telugu translation

4 of 2833 results
4.
GIMP is free software; you can redistribute it and/or modify it under the terms of the GNU General Public License as published by the Free Software Foundation; either version 2 of the License, or (at your option) any later version.

GIMP is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE. See the GNU General Public License for more details.

You should have received a copy of the GNU General Public License along with GIMP; if not, write to the Free Software Foundation, Inc., 59 Temple Place - Suite 330, Boston, MA 02111-1307, USA.
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
గింప్ ఒక ఉచిత సాఫ్ట్వేర్; దీనిని మీరు ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ప్రచురించిన విధంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ నిబంధనల క్రింద పంచవచ్చు మరియు/లేదా సవరించవచ్చు; వెర్షన్ 2 లైసెన్స్, లేదా (మీ ఐచ్చికాన్ని బట్టి) ఏదైనా తరువాత వెర్షన్.

గింప్ అనేది ఉపయోగపడుతుందనే నమ్మకంతో పంచబడుతుంది, కానీ ఏవిధమైన పూచికత్తులు లేకుండా; వ్యాపారానికి గాని లేదా ఒక ఖచ్చితమైన ప్రయోజనానికి ఉపయోగించవచ్చని కనీసం భావించిన పూచికత్తులు లేకుండా. మరిన్ని వివరాలకు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ చూడండి.
మీరు తప్పనిసరిగా గింప్ తో పాటు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ నకలు కలిగివుండాలి; లేకపోతే ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ కు వ్రాయండి, inc., 59 Temple Place - Suite 330, Boston, MA 02111-1307, USA.
Translated and reviewed by Praveen Illa
Located in ../app/about.h:34
4 of 2833 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.