Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 405 results
69.
Saved search
2012-07-27
భద్రపరచబడిన శోధన
2012-04-05
భద్రపరచడిన శోధన
2012-03-20
దాచబడిన అన్షేషణ
72.
Computer icon visible on desktop
2012-04-05
డెస్క్‍టాప్‌పై కంప్యూటర్ ప్రతీక కనిపిస్తుంది
2012-03-20
డెస్క్‍టాప్‌పై కంప్యూటర్ ప్రతిమ కనిపిస్తుంది
73.
Criteria for search bar searching
2012-03-20
అన్షేషణ పట్టీ శోదించడానికి ప్రమాణం
74.
Criteria when matching files searched for in the search bar. If set to "search_by_text", then Nautilus will Search for files by file name only. If set to "search_by_text_and_properties", then Nautilus will search for files by file name and file properties.
2012-03-20
అన్షేషణ పట్టీలో సరిపోలిన దస్త్రముల కొరకు శోధించుచున్నప్పుడు విధానం.ఒకవేళ"search_by_text" కు అమరిఉన్నట్లైతే , అప్పుడు Nautilus దస్త్రనామం ద్వారా మాత్రమే దస్త్రముల కొరకు శోధిస్తుంది.ఒకవేళ "search_by_text_and_properties" కి అమరి ఉంటే, అప్పుడు Nautilus దస్త్రనామము మరియు దస్త్ర లక్షణముల ద్వారా దస్త్రముల కొరకు శోధిస్తుంది.
83.
Default column order in the list view
2013-03-27
జాబితా వీక్షణలో అప్రమేయపు నిలువు వరుస క్రమం
2012-03-20
చూచే జాబితాలో అప్రమేయపు నిలువు వరుస క్రమం
84.
Default column order in the list view.
2013-03-27
జాబితా వీక్షణలో అప్రమేయపు నిలువు వరుస క్రమం.
2012-03-20
చూచే జాబితాలో అప్రమేయపు నిలువు వరుస క్రమం.
85.
Default folder viewer
2012-07-15
అప్రమేయ సంచయ వీక్షకం
2012-03-20
అప్రమేయ సంచయ దర్శని
86.
Default icon zoom level
2013-03-27
అప్రమేయ ప్రతీక రూపీకరణ స్థాయి
2012-04-05
అప్రమేయ ప్రతీక జూమ్ స్థాయి
87.
Default list of columns visible in the list view
2013-03-27
జాబితా వీక్షణంలో కనబడే నిలువు వరుసల యొక్క అప్రమేయ జాబితా
2012-03-20
జాబితా దర్శనంలో కనబడే నిలువు వరుసల యొక్క అప్రమేయ జాబితా
88.
Default list of columns visible in the list view.
2013-03-27
జాబితా వీక్షణంలో కనబడే నిలువు వరుసల యొక్క అప్రమేయ జాబితా.
2012-03-20
జాబితా దర్శనంలో కనబడే నిలువు వరుసల యొక్క అప్రమేయ జాబితా.
89.
Default list zoom level
2013-03-27
అప్రమేయ జాబితా రూపీకరణ స్థాయి
91.
Default zoom level used by the icon view.
2013-03-27
ప్రతీక వీక్షణంలో ఉపయోగించబడే అప్రమేయ రూపీకరణ స్థాయి.
2012-07-15
ప్రతీక వీక్షణంలో ఉపయోగించబడే అప్రమేయ జూమ్ స్థాయి.
2012-04-05
ప్రతీక దర్శనంలో ఉపయోగించబడే అప్రమేయ జూమ్ స్థాయి.
2012-03-20
ప్రతిమ దర్శనంలో ఉపయోగించబడే అప్రమేయ జూమ్ స్థాయి.
92.
Default zoom level used by the list view.
2013-03-27
జాబితా వీక్షణంలో ఉపయోగించబడే అప్రమేయ రూపీకరణ స్థాయి.
2012-03-20
జాబితా దర్శనంలో ఉపయోగించబడే అప్రమేయ జూమ్ స్థాయి.
93.
Desktop computer icon name
2012-04-05
డెస్క్‍టాప్‌కంప్యూటర్ ప్రతీక పేరు
2012-03-20
డెస్క్‍టాప్‌కంప్యూటర్ ప్రతిమ పేరు
2011-03-12
డెస్క్‍టాప్ కంప్యూటర్ ప్రతీక పేరు
95.
Desktop font
2012-07-15
డెస్క్‍టాప్‌ ఖతి
2012-03-20
డెస్క్‍టాప్‌ ఫాంటు
2011-03-12
డెస్క్‍టాప్ ఫాంటు
96.
Desktop home icon name
2012-04-05
డెస్క్‍టాప్‌ నివాస సంచయపు ప్రతీక పేరు
2011-03-12
డెస్క్‍టాప్ నివాసం ప్రతీక పేరు
97.
Desktop trash icon name
2012-04-05
డెస్క్‍టాప్‌ చెత్తబుట్ట ప్రతీక పేరు
2011-03-12
డెస్క్‍టాప్ చెత్తబుట్ట ప్రతీక పేరు
100.
Enables the classic Nautilus behavior, where all windows are browsers
2012-07-15
ఎక్కడైతే అన్ని కిటికీలు విహారిణిలు అవుతాయో, క్లాసికల్ నాటిలస్ ప్రవర్తనను చేతనపరుచు
104.
Home icon visible on desktop
2012-04-05
నివాస సంచయం ప్రతీక డెస్క్‍టాప్‌పై కనిపించును
2012-03-20
నివాస సంచయం ప్రతిమ డెస్క్‍టాప్‌పై కనిపించును
106.
If set to true, newly opened windows will have the location bar visible.
2012-07-15
ఒకవేళ నిజమని అమరిస్తే, కొత్తగా తెరిచిన కిటికీలు స్థానపు పట్టీని కలిగివుంటాయి.
107.
If set to true, newly opened windows will have the side pane visible.
2012-07-15
ఒకవేళ నిజమని అమరిస్తే, కొత్త గా తెరిచిన కిటికీలు ప్రక్క పట్టీని కలిగివుంటాయి.
110.
If set to true, then Nautilus browser windows will always use a textual input entry for the location toolbar, instead of the pathbar.
2012-09-19
ఒకవేళ నిజమని అమరిస్తే, నాటిలస్ గమన కిటికీలు బాటపట్టీకు బదులుగా, ఎల్లప్పుడూ స్థానపు సాధనములపట్టీ కొరకు అక్షర ప్రవేశమును కలిగిఉంటాయి.
112.
If set to true, then Nautilus shows folders prior to showing files in the icon and list views.
2012-07-15
ఒకవేళ నిజమని అమరిస్తే, సంచయాలలో దస్త్రాల ప్రతీకలు మరియు జాబితా దర్శనంలో చూపించుటకు నాటిలస్ ప్రాధాన్యమిస్తుంది.
2012-04-05
ఒకవేళ నిజమని అమరిస్తే, సంచయాలలో ఫైళ్ళను ప్రతీకలు మరియు జాబితా దర్శనంలో చూపించుటకు నాటిలస్ ప్రాధాన్యమిస్తుంది.
2012-03-20
ఒకవేళ నిజమని అమరిస్తే, సంచయాలలో ఫైళ్ళను ప్రతిమలు మరియు జాబితా దర్శనంలో చూపించుటకు నాటిలస్ ప్రాధాన్యమిస్తుంది.
115.
If set to true, then Nautilus will have a feature allowing you to delete a file immediately and in-place, instead of moving it to the trash. This feature can be dangerous, so use caution.
2012-07-15
ఒకవేళ నిజమని అమరిస్తే, దస్త్రాన్ని చెత్తబుట్టకు కదుపుటకు బదులుగా, నాటిలస్ తక్షణమే ఆ స్థానము నుండి దస్త్రాలను తొలగించుటకు మిమ్మల్ని అనుమతినిస్తుంది.ఈ సౌలభ్యము చాలా ప్రమాదకరమైంది, కాబట్టి జాగ్రత్తగా వినియోగించండి.
2012-03-20
ఒకవేళ నిజమని అమరిస్తే, ఫైలుని చెత్తబుట్టకు కదుపుటకు బదులుగా, నాటిలస్ తక్షణమే ఆ స్థానము నుండి ఫైలును తొలగించుటకు మిమ్మల్ని అనుమతినిస్తుంది.ఈ సౌలభ్యము చాలా ప్రమాదకరమైంది, కాబట్టి జాగ్రత్తగా వినియోగించండి.
116.
If set to true, then Nautilus will use the user's home folder as the desktop. If it is false, then it will use ~/Desktop as the desktop.
2012-03-20
ఒకవేళ నిజమని అమరిస్తే, అపుడు నాటిలస్ వాడుకరి నివాస సంచయాన్ని డెస్క్‍టాప్‌వలె ఉపయోగించుకుంటుంది, ఒకవేళ తప్పయితే, అప్పుడు ఇది ~/Desktop ను desktop గా ఉపయోగించుకుంటుంది.
121.
If this is set to true, an icon linking to the Network Servers view will be put on the desktop.
2012-09-19
ఒకవేళ నిజమని అమరిస్తే, నెట్‌వర్కు సేవకాల దర్శనముకు లంకెచేసిన ఒక ప్రతీకను డెస్క్‍టాప్‌పై ఉంచుతుంది.
2012-07-15
ఒకవేళ నిజమని అమరిస్తే, నెట్‌వర్కు సేవకాల దర్శనముకు లంకెచేసిన ఒక ప్రతిమను డెస్క్‍టాప్‌పై ఉంచుతుంది.