Translations by Girish Chukka

Girish Chukka has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

127 of 27 results
1.
Boot-Info
2015-05-28
బూట్ సమాచారం
2.
Diagnose the boot of the computer
2015-05-28
కంప్యూటర్ యొక్క బూట్ ని నిర్దారణ చేయండి
3.
Create a report about the boot of the computer
2015-05-28
కంప్యూటర్ యొక్క బూట్ గురించి నివేదిక సృష్టి చేయండి
4.
Local report (text file)
2015-05-28
స్థానిక నివేదిక (టెక్స్ట్ ఫైలు)
5.
Online report (pastebin URL)
2015-05-28
ఆన్లైన్ నివేదిక
6.
${APPNAME}, simple tool to diagnose the boot of the computer
2016-04-12
${APPNAME}, కంప్యూటర్ బూట్ ని నిర్ధారించుటకు సులువైన సాధనం.
2015-05-28
${APPNAME}, కంప్యూటర్ బూట్ ని నిర్దారించడానికి సాధారణ సాధనం
14.
${APPNAME}, simple tool to recover access to your Operating Systems.
2016-04-12
${APPNAME}, మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని తిరిగి యాక్సెస్ చేసుకొనుటకు సులువైన సాధనం.
17.
Whatever the systems installed on your disk,
2016-04-12
మీ సిస్టం లో ఏ సిస్టమ్స్ ఇన్స్టాల్ అయి ఉన్ననూ,
18.
Safe (automatic backups)
2015-05-28
సురక్షితం (ఆటోమేటిక్ బ్యాకప్స్)
2015-05-28
సురక్షిత (ఆటోమేటిక్ బ్యాకప్స్)
19.
Reliable (300.000 users per year)
2015-05-28
నమ్మకమైనది (సంవత్సరానికి 300,000 మంది వినియోగదారులు )
20.
Can recover access to Windows (XP, Vista, Windows7, Windows8).
2016-04-12
విండోస్ (ఎక్స్ పి, విస్టా, విండోస్7, విండోస్8 ) లను తిరిగి యాక్సెస్ చేయగలదు.
21.
Can recover access to Debian, Ubuntu, Mint, Fedora, OpenSuse, ArchLinux...
2016-04-12
డెబియన్, ఉబుంటు, మింట్, ఫెడోర, ఓపెన్ సుస్, ఆర్క్ లినక్సు... లను తిరిగి యాక్సెస్ చేయగలదు.
22.
Can recover access to any OS (Windows, MacOS, Linux..) if your PC contains Debian, Ubuntu, Mint, Fedora, OpenSuse, ArchLinux, or derivative.
2016-04-12
ఒకవేళ మీ పిసి లో డెబియన్, ఉబుంటు, మింట్, ఫెడోర, ఓపెన్ సుస్, ఆర్చ్ లినక్సు లేదా వాటి నుండి వచ్చిన ఓఎస్ ఏదైనా ఉంటే, విండోస్ , మాక్ ఓఎస్ , లినక్సు...లలో ఏ ఓఎస్ నైన తిరిగి యాక్సెస్ చేయగలదు.
23.
Can repair the boot when you have the "GRUB Recovery" error message
2015-05-28
"గ్రబ్ రికవరీ" తప్పు దొరలినప్పుడు బూట్ ని మరమ్మతు చేయగలదు
2015-05-28
"గ్రుబ్ రికవరీ" తప్పు దొరలినప్పుడు బూట్ ని మరమ్మతు చేయగలదు
27.
Launch Boot-Repair, then click the "Recommended repair" button. When repair is finished, write on a paper the URL (paste.ubuntu.com/XXXXX) that appears on the screen, then reboot and check if you recovered access to your OSs.
2015-05-28
బూట్ మరమ్మతు ప్రయోగించి, "రికమెండెడ్ రిపేర్" బటన్ నొక్కండి. మరమ్మతు పూర్తి అయ్యాక, స్క్రీన్ మీద కనిపించిన యుఅర్ఎల్ (paste.ubuntu.com/XXXXX) కాగితం మీద వ్రాసి, రీబూట్ చేయండి. ఇప్పుడు మీ ఓఎస్ లు తిరిగి యాక్సెస్ చేయగలుగుతున్నారో లేదో తనిఖీ చేయండి.
28.
If the repair did not succeed, indicate the URL to boot.repair@gmail.com in order to get help.
2015-05-28
మరమ్మతు విజయవంతం కాకపోతే, సహాయం కొరకు ఆ యుఅర్ఎల్ ను boot.repair@gmail.com కి సూచించండి.
29.
Warning: the default settings of the Advanced Options are the ones used by the "Recommended Repair". Changing them may worsen your problem. Do not modify them before asking advice.
2015-05-28
హెచ్చరిక : అడ్వాన్స్డ్ ఆప్షన్స్ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్స్ ను "రికమెండెడ్ రిపేర్" ఉపయోగించుకుంటుంది. అందుకే వాటిని మార్చుట వలన మీ సమస్య జటిలం అవ్వవచ్చు. సరియైన సలహా తీసుకోకుండా వాటిని సవరించవద్దు.
33.
also contains the ${TOOL1} and ${TOOL2} tools.
2015-05-28
${TOOL1} మరియు ${TOOL2} సాధనములు కూడా కలవు.
39.
Choose your language
2015-05-28
మీ భాష ను ఎంచుకోండి.
40.
Connect internet if possible
2015-05-28
కుదిరితే ఇంటర్నెట్ కనెక్ట్ చెయ్యండి.
41.
Click "Recommended repair"
2015-05-28
"రికమెండెడ్ రిపేర్" నొక్కండి.
42.
Reboot the computer
2015-05-28
కంప్యూటర్ ని రీబూట్ చేయండి.
43.
solves the majority of bootsector/GRUB/MBR problems
2015-05-28
చాలావరకు బూట్ సెక్టార్/ గ్రబ్ /ఎంబిఅర్ యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది.
47.
Please repair the bootsector of the ${PARTBS} partition.
2015-05-28
దయ చేసి ${PARTBS} పార్టిషన్ యొక్క బూట్ సెక్టార్ ను మరమ్మతు చేయండి.