Translations by Chaduvari

Chaduvari has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 331 results
1.
ALERT: You are logged out! Could not save draft. Please log in again.
2009-12-15
ALERT: మీరు లాగౌటయ్యారు! చిత్తుప్రతిని భద్రపరచలేకపోయాం.మళ్ళీ లాగినవండి.
2.
Can’t delete the %s category: this is the default one
2007-12-19
%s వర్గాన్ని తొలగించలేరు: ఇది డిఫాల్టు వర్గం
3.
You did not enter a category name.
2009-12-15
మీరు వర్గం పేరేమీ ఇవ్వలేదు.
4.
The category you are trying to create already exists.
2009-12-15
మీరు సృష్టించదలచిన వర్గం ఇప్పటికే ఉంది.
6.
You did not enter a tag name.
2009-12-15
మీరు ట్యాగు పేరేమీ ఇవ్వలేదు.
7.
Tag %s added
2009-12-15
%s ట్యాగు చేర్చాం
8.
Error: you are replying to a comment on a draft post.
2009-12-15
లోపం: మీరో చిత్తుప్రతి టపాకు వచ్చిన వ్యాఖ్యకు సమాధానం ఇస్తున్నారు.
9.
Sorry, you must be logged in to reply to a comment.
2009-12-15
సారీ, వ్యాఖ్యకు జవాబిచ్చేందుకు మీరు లాగినవ్వాలి.
12.
Draft Saved at %s.
2009-12-15
%s వద్ద చిత్తుప్రతిని భద్రపరచాం.
13.
g:i:s a
2009-12-15
g:i:s a
14.
Someone
2009-12-15
ఒకరు
15.
Autosave disabled: %s is currently editing this page.
2009-12-18
ఆటోసేవు అచేతనమై ఉంది. ప్రస్తుతం %s ఈ పేజీలో దిద్దుబాటు చేస్తున్నారు.
16.
Autosave disabled: %s is currently editing this post.
2009-12-15
ఆటోసేవు అచేతనమై ఉంది: ప్రస్తుతం %s గారు ఈ టపాను సరిదిద్దుతున్నారు.
17.
You are not allowed to edit this page.
2007-12-10
ఈ పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి మీకు అనుమతి లేదు.
18.
You are not allowed to edit this post.
2007-12-10
ఈ టపాలో దిద్దుబాట్లు చెయ్యడానికి మీకు అనుమతి లేదు.
19.
Saving is disabled: %s is currently editing this page.
2009-12-15
భద్రపరచడం అచేతనమై ఉంది: ప్రస్తుతం %s గారు ఈ టపాను సరిదిద్దుతున్నారు.
20.
Saving is disabled: %s is currently editing this post.
2009-12-15
భద్రపరచడం అచేతనమై ఉంది: ప్రస్తుతం %s గారు ఈ టపాను సరిదిద్దుతున్నారు.
21.
Cheatin’ uh?
2007-12-19
మస్కా వేస్తున్నారా?
22.
Category not updated.
2007-12-19
వర్గాన్ని తాజాకరించలేదు.
23.
Tag not updated.
2009-12-15
ట్యాగును తాజాకరించలేదు.
24.
No posts found.
2007-12-19
టపాలేమీ కనబడలేదు.
30.
Pending Review
2009-12-15
సమీక్ష కోసం ఆగి ఉంది
33.
Thank you for creating with WordPress.
2009-12-15
వర్డ్‌ప్రెస్ తో సృష్టించినందుకు నెనరులు
35.
Feedback
2009-12-15
స్పందన
37.
Howdy, %2$s
2009-12-15
ఒహోయ్, %2$s గారూ
38.
Turbo
2009-12-15
టర్బో
42.
Invalid plugin page
2007-12-19
ప్లగిన్ పేజీ సరైనది కాదు
43.
Cannot load %s.
2007-12-19
%s ను లోడు చెయ్యలేకున్నాం.
44.
You are not allowed to import.
2007-12-19
మీకు దిగుమతి చేసుకునే అనుమతి లేదు.
45.
Invalid importer.
2007-12-19
సరైన దిగుమతిదారు కాదు.
46.
Cannot load importer.
2007-12-19
దిగుమతిదారును లోడు చెయ్యలేకున్నాం.
50.
You are not allowed to delete categories.
2009-12-15
వర్గాలను తొలగించే అనుమతి మీకు లేదు.
51.
Edit Category
2007-12-19
వర్గాన్ని సరిదిద్దండి
53.
Category deleted.
2007-12-19
వర్గాన్ని తొలగించాం.
56.
Search Categories
2009-12-15
అన్వేషణ వర్గాలు
62.
Note:
Deleting a category does not delete the posts in that category. Instead, posts that were only assigned to the deleted category are set to the category %s.
2009-12-15
గమనిక:
వర్గాన్ని తొలగించినంత మాత్రాన, ఆ వర్గం లోని టపాలు పోవు. ఆ తొలగించిన వర్గానికి మాత్రమే చెందిన టపాలు %s వర్గానికి చెందుతాయి.
63.
Categories can be selectively converted to tags using the category to tag converter.
2009-12-15
వర్గాలను ఎంచుకుని వర్గం నుండి ట్యాగుకు మార్చే సాధనం ద్వారా ట్యాగులకు మార్చవచ్చు.
66.
The name is used to identify the category almost everywhere, for example under the post or in the category widget.
2009-12-15
పేరు ద్వారా వర్గాన్ని ఎక్కడైనా గుర్తించవచ్చు -ఉదాహరణకు, టపా కిందనైనా, లేక వర్గం విడ్జెట్‌లోనైనా.
67.
Category Slug
2009-12-15
వర్గం స్లగ్
68.
The “slug” is the URL-friendly version of the name. It is usually all lowercase and contains only letters, numbers, and hyphens.
2009-12-15
“slug” అనేది పేరు యొక్క URL-ఉచిత కూర్పు. సాధారణంగా అది ఇంగ్లీషు భాషలోని చిన్న అక్షరాలతో ఉంటుంది. కేవలం అక్షరాలు, అంకెలు, హైఫను మాత్రమే కలిగి ఉంటుంది.
69.
Category Parent
2009-12-15
వర్గ మాతృక
71.
Categories, unlike tags, can have a hierarchy. You might have a Jazz category, and under that have children categories for Bebop and Big Band. Totally optional.
2009-12-15
ట్యాగుల్లాగా కాకుండా, వర్గాలకు ఒక వర్గ వృక్షం ఉండొచ్చు. సంగీతం అనే వర్గం పెట్టుకుని, దాని కింద కర్నాటక, హిందూస్థానీ అనే రెండు ఉప వర్గాలను పెట్టవచ్చు. అంతా మీ ఇష్టం.
73.
The description is not prominent by default, however some themes may show it.
2009-12-15
డిఫల్టుగా వివరణ అనేది అంత ప్రముఖమైనదేమీ కాదు. అయితే కొన్ని థీములు దాన్ని చూపించవచ్చు.
76.
Oops, no comment with this ID.
2007-12-21
అయ్యో, ఈ ఐడీతో వ్యాఖ్య ఏమీ లేదు.
78.
You are not allowed to edit comments on this post.
2007-12-21
ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలను సరిదిద్దే అనుమతి మీకు లేదు.
2007-12-21
ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలను దిద్దుబాటు చేసే అనుమతి మీకు లేదు.
79.
You are not allowed to delete comments on this post.
2007-12-21
ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలను తొలగించే అనుమతి మీకు లేదు.
80.
You are not allowed to edit comments on this post, so you cannot approve this comment.
2007-12-21
ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలను సరిదిద్దే అనుమతి మీకు లేదు కాబట్టి మీరీ వ్యాఖ్యను ఆమోదించలేరు.
81.
You are about to mark the following comment as spam:
2007-12-21
కింది వ్యాఖ్యను స్పాముగా గుర్తించబోతున్నారు:
82.
Spam Comment
2009-12-15
చెత్త వ్యాఖ్య