Translations by Arun Mummidi(అరుణ్ ముమ్మిడి)

Arun Mummidi(అరుణ్ ముమ్మిడి) has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

5163 of 63 results
712.
Remember to load paper of type '%s' into the printer first.
2010-08-15
ముద్రకములోనికి మొదటగా '%s' రకము కాగితాన్నినింపడం గుర్తుంచుకొనుము.
715.
This may be due to the printer being disconnected or switched off.
2010-08-15
ఇది ముద్రకము తొలగింపబడటం వలన లేదా స్విచ్ఆఫ్ అగుట వలనకాని కావచ్చును.
716.
Queue Not Enabled
2010-08-15
క్రమం(క్యూ) చేతనము చేయబడిలేదు
718.
To enable it, select the 'Enabled' checkbox in the 'Policies' tab for the printer in the printer administration tool.
2010-08-15
దీనిని చేతనము చేయుటకు, ముద్రకం నిర్వహణా సాధనమునందు ముద్రకం కొరకు 'విధానాలు' స్థాన సూచి‌నందు 'చేతనం చేయి' చెక్‌బాక్సును యెంపికచేయుము.
719.
Queue Rejecting Jobs
2010-08-15
తిరస్కరించు పనులను క్రమంలో ఉంచు
720.
The queue '%s' is rejecting jobs.
2010-08-15
క్యూ '%s' పనులను తిరస్కరిస్తోంది.
721.
To make the queue accept jobs, select the 'Accepting Jobs' checkbox in the 'Policies' tab for the printer in the printer administration tool.
2010-08-15
క్యూ పనులను ఆమోదించునట్లు చేయుటకు, ముద్రకం నిర్వహణ సాధనమునందు ముద్రకం కొరకు 'విధానములు' స్థాన సూచి ‌నందలి 'పనులను ఆమోదించు' చెక్‌బాక్సును యెంపికచేయుము.
727.
The CUPS print spooler does not appear to be running. To correct this, choose System->Administration->Services from the main menu and look for the 'cups' service.
2010-08-15
CUPS ముద్రణ స్పూలర్ నడుచుచున్నట్లు అనిపించుటలేదు. దీనిని సవరించుటకు, ముఖ్య మెనూనుండి సిస్టమ్->నిర్వహణ->సేవలు యెంచుకొని మరియు 'cups' సేవ కొరకు చూడుము.
730.
Please check to see if a firewall or router configuration is blocking TCP port %d on server '%s'.
2010-08-15
TCP పోర్టు %dను సేవిక '%s'నందు ఫైరువాలు లేదా రౌటర్ సాంకేతిక ఐచ్చికాంశాలు బ్లాకు చేయుచున్నవేమో చూడుటకు దయచేసి పరిశీలించుము.
733.
Diagnostic Output (Advanced)
2010-08-15
విశ్లేషిత ఫలితాంశం (అగ్రస్థాయి వ్యవస్థ)
736.
Trouble-shooting Printing
2010-08-15
ముద్రణ సమస్యా భేదనం
739.
Configuring new printer
2010-10-06
కొత్త ప్రింటర్ కాంఫిగర్ చేయబడుతోంది
753.
System tray icon for managing print jobs
2010-08-15
ముద్రణ పనులను నిర్వహించుటకు సిస్టమ్ ట్రే సూక్ష్మ చిత్రం