Translations by Krishna Babu K

Krishna Babu K has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

147 of 47 results
5.
Usage: %s [user]
2015-11-09
వాడుక: %s [user]
6.
The command reads the password to be scored from the standard input.
2015-11-09
ప్రామాణిక ఇన్పుట్ నుండి స్కోర్‌చేయవలసిన సంకేతపదంను ఆ ఆదేశం చదువును.
7.
Error: %s
2015-11-09
దోషం: %s
8.
Could not obtain the password to be scored
2015-11-09
స్కోర్‌చేయవలసిన సంకేతపదం పొందలేక పోయింది
9.
Password quality check failed: %s
2015-11-09
సంకేతపదం నాణ్యత పరిశీలన విఫలమైంది: %s
10.
Usage: %s <entropy-bits>
2015-11-09
వాడుక: %s <entropy-bits>
11.
Memory allocation error when setting
2015-11-09
అమర్చునప్పుడు మెమొరీ కేటాయింపు దోషం
12.
Memory allocation error
2015-11-09
మెమొరీ కేటాయింపు దోషం
13.
The password is the same as the old one
2015-11-09
ఆ సంకేతపదం పాత దాని వలెనే వుంది
14.
The password is a palindrome
2015-11-09
సంకేతపదం పాలిన్డ్రోమ్
15.
The password differs with case changes only
2015-11-09
అక్షరబడి మార్చిన మాత్రమే సంకేతపదం విభేదించును
16.
The password is too similar to the old one
2015-11-09
సంకేతపదం పాత దానితో దగ్గరి పోలిక కలిగివుంది
17.
The password contains the user name in some form
2015-11-09
సంకేతపదం వాడుకరి పేరును కలిగివుంది
18.
The password contains words from the real name of the user in some form
2015-11-09
సంకేతపదం వాడుకరి యొక్క వాస్తవపేరు నందలి పదాలను కలిగివుంది
19.
The password contains forbidden words in some form
2015-11-09
సంకేతపదం వాడదగని పదాలను కలిగివుంది
20.
The password contains less than %ld digits
2015-11-09
సంకేతపదం %ld అంకెలకన్నా తక్కువ కలిగివుంది
21.
The password contains too few digits
2015-11-09
సంకేతపదం మరీ తక్కువ అంకెలను కలిగివుంది
22.
The password contains less than %ld uppercase letters
2015-11-09
సంకేతపదం పెద్దబడి అక్షరాలు %ld కన్నా తక్కువ వున్నాయి
23.
The password contains too few uppercase letters
2015-11-09
సంకేతపదం మరీ తక్కువ పెద్దబడి అక్షరాలు కలిగివుంది
24.
The password contains less than %ld lowercase letters
2015-11-09
సంకేతపదం చిన్నబడి అక్షరాలు %ld కన్నా తక్కువ వున్నాయి
25.
The password contains too few lowercase letters
2015-11-09
సంకేతపదం మరీ తక్కువ చిన్నబడి అక్షరాలు కలిగివుంది
26.
The password contains less than %ld non-alphanumeric characters
2015-11-09
సంకేతపదం సంఖ్యాఅక్షరం-కాని అక్షరాలు %ld కన్నా తక్కువ వున్నాయి
27.
The password contains too few non-alphanumeric characters
2015-11-09
సంకేతపదం మరీ తక్కువ సంఖ్యాఅక్షరం-కాని అక్షరాలు కలిగివుంది
28.
The password is shorter than %ld characters
2015-11-09
సంకేతపదం %ld అక్షరాల కన్నా పొట్టిగావుంది
29.
The password is too short
2015-11-09
సంకేతపదం మరీ పొట్టిది
30.
The password is just rotated old one
2015-11-09
సంకేతపదం పాత దానినే తిప్పివుంచింది
31.
The password contains less than %ld character classes
2015-11-09
సంకేతపదం అక్షర తరగతులు %ld కన్నా తక్కువ వున్నాయి
32.
The password does not contain enough character classes
2015-11-09
సంకేతపదం తగినన్ని అక్షర తరగతులను కలిగిలేదు
33.
The password contains more than %ld same characters consecutively
2015-11-09
సంకేతపదం వొకే వరుస అక్షరాలను %ld కన్నా యెక్కువ కలిగివుంది
34.
The password contains too many same characters consecutively
2015-11-09
సంకేతపదం వొకే వరుస అక్షరాలను చాలా కలిగివుంది
35.
The password contains more than %ld characters of the same class consecutively
2015-11-09
సంకేతపదం వొకే తరగతికి చేందిన అక్షరాలు వరుసగా %ld అక్షరాలకన్నా యెక్కువగా వున్నాయి
36.
The password contains too many characters of the same class consecutively
2015-11-09
సంకేతపదం చాలా వొకే తరగతికి చెందిన అక్షరాలను వరుసగా కలిగివుంది
37.
The password contains monotonic sequence longer than %ld characters
2015-11-09
సంకేతపదం మోనోటోనిక్ వరుసక్రమం %ld అక్షరాలకన్నా పొడవైనది
38.
The password contains too long of a monotonic character sequence
2015-11-09
సంకేతపదం మోనోటోనిక్ అక్షర వరుస మరీ పొడవైనది
40.
Cannot obtain random numbers from the RNG device
2015-11-09
RNG పరికరం నుండి యాదృశ్చిక సంఖ్యలను పొందలేదు
41.
Password generation failed - required entropy too low for settings
2015-11-09
సంకేతపదం జనియింపచేయుట విఫలమైంది - అమరికలకు కావలసిన ఎంట్రోపీ మరీ తక్కువగావుంది
42.
The password fails the dictionary check
2015-11-09
సంకేతపదం నిఘంటువు పరిశీలనకు విఫలమైంది
43.
Unknown setting
2015-11-09
తెలియని అమరిక
44.
Bad integer value of setting
2015-11-09
అమరిక కు తగని పూర్ణాంకం విలువ
45.
Bad integer value
2015-11-09
తగని పూర్ణాంకం విలువ
46.
Setting %s is not of integer type
2015-11-09
అమరిక %s పూర్ణాంకం రకం కాదు
47.
Setting is not of integer type
2015-11-09
అమరిక పూర్ణాంకం రకమైనది కాదు
48.
Setting %s is not of string type
2015-11-09
అమరిక %s స్ట్రింగ్ రకం కాదు
49.
Setting is not of string type
2015-11-09
అమరిక స్ట్రింగ్ రకం కాదు
50.
Opening the configuration file failed
2015-11-09
ఆకృతీకరణ ఫైలును తెరుచుటకు విఫలమైంది
51.
The configuration file is malformed
2015-11-09
ఆకృతీకరణ ఫైలు తప్పుగా వ్యవహరిస్తోంది
52.
Fatal failure
2015-11-09
తీవ్ర వైఫల్యం