Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 180 results
~
The upgrade can not continue with that package installed. Please remove it with synaptic or 'apt-get remove debsig-verify' first and run the upgrade again.
2012-07-04
ఆ ప్యాకేజీ స్థాపించి ఉంటే ఉన్నతీకరణ కొనసాగించుట సాధ్యంకాదు. దయచేసి మొదట synaptic లేదా 'apt-get remove debsig-verify' సహాయంతో తొలగించి, ఉన్నతీకరణను మళ్ళీ నడపండి.
~
Package 'debsig-verify' is installed
2012-07-04
'debsig-verify' ప్యాకేజీ స్థాపించబడింది
1.
Server for %s
2012-07-04
%s కొరకు సేవిక
2.
Main server
2012-07-04
ప్రధాన సేవిక
3.
Custom servers
2012-07-04
అనురూపిత సేవికలు
4.
Could not calculate sources.list entry
2012-07-04
sources.list పద్దును గణించలేకపోతుంది
5.
Unable to locate any package files, perhaps this is not a Ubuntu Disc or the wrong architecture?
2012-07-04
ఏ ప్యాకేజీ ఫైళ్ళను కనుగొనలేకపోతుంది, బహుశా ఇది ఉబుంటు డిస్కు కాకపోవడమో లేక వేరే నిర్మానానికి చెందినదై ఉండొచ్చు?
6.
Failed to add the CD
2012-07-04
CDని జతచేయుటలో విఫలమైంది
7.
There was a error adding the CD, the upgrade will abort. Please report this as a bug if this is a valid Ubuntu CD. The error message was: '%s'
2012-07-04
CDని జతచేయుటలో దోషము వచ్చింది, ఉన్నతీకరణ మధ్యలోరద్దుచేయబడుతుంది. ఒకవేళ ఇది సరియైన ఉబుంటూ CD అయితే, దయచేసి దీనిన ఒక బగ్ వలె నివేదించండి. దోష సందేశం ఏమిటంటే: '%s'
8.
Remove package in bad state
Remove packages in bad state
2012-07-04
పనికిరాని స్థితిలో ఉన్న ప్యాకేజీని తొలగించండి
పనికిరాని స్థితిలో ఉన్న ప్యాకేజీలను తొలగించండి
9.
The package '%s' is in an inconsistent state and needs to be reinstalled, but no archive can be found for it. Do you want to remove this package now to continue?
The packages '%s' are in an inconsistent state and need to be reinstalled, but no archives can be found for them. Do you want to remove these packages now to continue?
2012-07-04
%s ప్యాకేజీ అస్థిర స్థితిలో ఉంది మరియు దీనిని పునఃప్రతిష్టించవలసియుంది, కాని దీని కొరకు ఎలాంటి ఆర్కైవ్ దొరకలేదు. కొనసాగడానికి ఈ ప్యాకేజీని తొలగించమందురా?
%s ప్యాకేజీలు అస్థిర స్థితిలో ఉన్నాయి మరియు వీటిని పునఃప్రతిష్టించవలసియుంది, కాని వీటి కొరకు ఎలాంటి ఆర్కైవ్లు దొరకలేదు. కొనసాగడానికి ఈ ప్యాకేజీలను తొలగించమందురా?
10.
The server may be overloaded
2012-07-04
సర్వర్ పై భారం ఎక్కువగా ఉన్నట్టుంది
11.
Broken packages
2012-07-04
విరిగిన ప్యాకేజీలు
12.
Your system contains broken packages that couldn't be fixed with this software. Please fix them first using synaptic or apt-get before proceeding.
2012-07-04
మీ వ్యవస్థలో ఈ సాఫ్టువేరుతో సరిచేయ వీలులేని విరిగిన ప్యాకేజీలు ఉన్నాయి. ముందుకు సాగే ముందు, దయచేసి synaptic లేదా apt-get ను ఉపయోగించి వీటిని సరిచేయండి.
14.
This is most likely a transient problem, please try again later.
2012-07-04
ఇది బహుశః ఒక అశాశ్వత సమస్య, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.
16.
Could not calculate the upgrade
2012-07-04
ఉన్నతీకరణను గణించడం వీలుకాదు
17.
Error authenticating some packages
2012-07-04
కొన్ని ప్యాకేజీలను ధృవీకరించుటలో దోషము
18.
It was not possible to authenticate some packages. This may be a transient network problem. You may want to try again later. See below for a list of unauthenticated packages.
2012-07-04
కొన్ని ప్యాకేజీలను ధృవీకరించటం సాధ్యపడదు. ఇది ఒక అశాశ్వత నెట్వర్కు సమస్య కావచ్చు. మీరు తర్వాత మళ్ళీ ప్రయత్నించవచ్చు. ధృవీకరించని ప్యాకేజీల కోసం క్రింద జాబితా చూడండి.
19.
The package '%s' is marked for removal but it is in the removal blacklist.
2012-07-04
'%s' ప్యాకేజీ తొలగించడానికి గుర్తుపెట్టబడింది కాని ఇది తొలగింపు బ్లాక్ లిస్టులో ఉంది.
20.
The essential package '%s' is marked for removal.
2012-07-04
ముఖ్యమైన ప్యాకేజి '%s' తొలగించుటకు గుర్తుపెట్టబడింది.
21.
Trying to install blacklisted version '%s'
2012-07-04
బ్లాక్ లిస్ట్ చేయబడిన వెర్షను '%s'ను స్థాపించుటకు ప్రయత్నిస్తున్నారు
22.
Can't install '%s'
2012-07-04
'%s'ను స్థాపించడం కుదరదు
24.
Can't guess meta-package
2012-07-04
meta-package ను నిదానించలేదు
26.
Reading cache
2012-07-04
క్యాచీను చదువుతోంది
27.
Unable to get exclusive lock
2012-07-04
ప్రత్యేకమైన తాళాన్ని పొందలేకపోతుంది
28.
This usually means that another package management application (like apt-get or aptitude) already running. Please close that application first.
2012-07-04
సాధారణంగా ఇది అంటే ముందే నడుస్తున్న మరో ప్యాకేజీ నిర్వహణ అనువర్తనము (apt-get లేదా aptitude లాగా). దయచేసి మొదట ఆ అనువర్తనమును మూసివేయండి.
29.
Upgrading over remote connection not supported
2012-07-04
దూరస్థ అనుసంధానం మీదుగా ఉన్నతీకరించుటకు మద్ధతులేదు
30.
You are running the upgrade over a remote ssh connection with a frontend that does not support this. Please try a text mode upgrade with 'do-release-upgrade'. The upgrade will abort now. Please try without ssh.
2012-07-04
మీరు ఏ దూరస్థ ssh అనుసంధానం నుండి ఉన్నతీకరణ చేస్తున్నారో, దాని ఫ్రంట్-ఎండ్ ఉన్నతీకరణని అనుమతించదు. దయచేసి పాఠ్య విధంలో 'do-release-upgrade' తో ఉన్నతీకరించడానికి ప్రయత్నించండి. ఉన్నతీకరణ ఇక్కడితో ఆగిపోతుంది. దయచేసి ssh లేకుండా ప్రయత్నించండి.
31.
Continue running under SSH?
2012-07-04
SSH క్రింద ఇంకా నడవాలా?
32.
This session appears to be running under ssh. It is not recommended to perform a upgrade over ssh currently because in case of failure it is harder to recover. If you continue, an additional ssh daemon will be started at port '%s'. Do you want to continue?
2012-07-04
ఈ సెషన్ ssh ద్వారా నడుస్తున్నట్టుగా ఉంది. ssh మీదుగా ఉన్నతీకరణ చేయడం మంచిది కాదు, అది విఫలం ఐతే తిరిగి పూర్వస్థితికి రావడం చాలా కష్టం. మీరు కొనసాగినట్టైతే, అదనపు ssh డీమన్ ను "%s" పోర్టు వద్ద పురిగొల్పుతాము. మీరు కొనసాగాలనుకుంటున్నారా?
33.
Starting additional sshd
2012-07-04
అదనపు sshd ని ప్రారంభిస్తోంది
34.
To make recovery in case of failure easier, an additional sshd will be started on port '%s'. If anything goes wrong with the running ssh you can still connect to the additional one.
2012-07-04
ఒక వేళ విఫలమైతే చేసే రికవరీని సులభం చేయడానికి, '%s' పోర్టుపై ఒక అదనపు sshd ప్రారంభమౌతుంది. ఒక వేళ నడుస్తున్నssh తో ఏదైనా తప్పు జరిగినప్పటికీ మీరు మరోదానితో అనుసంధానం చేయవచ్చు.
36.
Can not upgrade
2012-07-04
ఉన్నతీకరణ సాధ్యపడదు
37.
An upgrade from '%s' to '%s' is not supported with this tool.
2012-07-04
ఈ సాధనంతో '%s' నుండి '%s' కి ఉన్నతీకరణ సాధ్యపడదు.
38.
Sandbox setup failed
2012-07-04
Sandbox అమరిక విఫలమైంది
39.
It was not possible to create the sandbox environment.
2012-07-04
స్యాండ్ బాక్ను ఆవరణను సృష్టించడం సాధ్యపడలేదు.
40.
Sandbox mode
2012-07-04
సాండ్ బాక్స్ విధం
42.
Your python install is corrupted. Please fix the '/usr/bin/python' symlink.
2012-07-04
మీ python స్థాపన చెడిపోయింది. దయచేసి '/usr/bin/python' లింకును సరిచేయండి.
43.
Can not write to '%s'
2012-07-04
'%s' కు వ్రాయుట వీలుకాదు
45.
Include latest updates from the Internet?
2012-07-04
ఇంటర్నెట్ నుండి సరిక్రొత్త నవీకరణలను కలపమందురా?
48.
disabled on upgrade to %s
2012-07-04
%s కి ఉన్నతీకరణ అచేతనమైంది
49.
No valid mirror found
2012-07-04
సరియైన మిర్రర్ కనపడలేదు
51.
Generate default sources?
2012-07-04
అప్రమేయ మూలాధారాలను ఉత్పత్తిచేయమంటారా?
53.
Repository information invalid
2012-07-04
భండాగార సమాచారం చెల్లనిది
56.
Third party sources disabled
2012-07-04
థర్డ్ పార్టీ మూలాధారాలు అచేతనంచేయబడినవి
58.
Package in inconsistent state
Packages in inconsistent state
2012-07-04
అస్థిర స్థితిలో ప్యాకేజీ
అస్థిర స్థితిలో ప్యాకేజీలు
60.
Error during update
2012-07-04
నవీకరణ జరుగుతున్నపుడు దోషం
61.
A problem occurred during the update. This is usually some sort of network problem, please check your network connection and retry.
2012-07-04
నవీకరణ చేసేటప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇది సాధారణంగా నెట్వర్క్ లాంటి సమస్య, దయచేసి మీ నెట్వర్క్ అనుసంధానాన్ని పరిశీలించి తిరిగి ప్రయత్నించండి.
62.
Not enough free disk space
2012-07-04
సరిపడినంత ఖాళీ డిస్కు స్థలము లేదు
64.
Calculating the changes
2012-07-04
మార్పులను గణిస్తోంది