Translations by Balaji Marisetti

Balaji Marisetti has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

125 of 25 results
1.
Ubuntu installer main menu
2010-03-22
ఉబూంటు ఇన్స్టాలర్ ప్రధాన మెను
2.
Choose the next step in the install process:
2010-03-22
ఇన్స్టాలింగ్ ప్రక్రియలో తరువాతి అంకం:
3.
Installation step failed
2010-03-22
ఇన్స్టాలింగ్ లో ఈ అంకం ఫెయిల్ అయ్యింది
4.
An installation step failed. You can try to run the failing item again from the menu, or skip it and choose something else. The failing step is: ${ITEM}
2010-03-22
ఇన్స్టాలింగ్ లో ఒక అంకం ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయిన అంకాన్ని మెను నుండి తిరిగి ప్రారంభించవచ్చు లేదా దాన్ని వదిలేసి మరొక అంకాన్ని ఎంచుకోవచ్చు. ఫెయిల్ అయిన అంకం: ${ITEM}
5.
Choose an installation step:
2010-03-22
ఇన్స్టలింగ్ లో ఒక అంకాన్ని ఎంచుకోండి
6.
This installation step depends on one or more other steps that have not yet been performed.
2010-03-22
ఈ ఇన్స్టాలింగ్ అంకం ఇంకా ఇన్స్టాల్ చేయని మరికొన్ని అంకాల మీద ఆధారపడివుంది.
7.
critical
2010-03-22
కీలకం
8.
high
2010-03-22
ఎక్కువ
9.
medium
2010-03-22
మధ్యమం
21.
<Tab> moves; <Space> selects; <Enter> activates buttons
2010-03-22
<Tab> మార్చు; <Space> ఎన్నిక; <Enter> బటన్ లు ఉత్తేజితం చేయి
22.
<F1> for help; <Tab> moves; <Space> selects; <Enter> activates buttons
2010-03-22
<F1> సహాయం; <Tab> మార్చు; <Space> ఎన్నిక; <Enter> బటన్ లు ఉత్తేజితం చేయి
23.
Help
2010-03-22
సహాయం
36.
Interactive shell
2010-03-22
ఇంటరాక్టివ్ షెల్
41.
Exit installer
2010-03-22
ఇన్స్టాలర్ ని ఆపివేయి
46.
Terminal plugin not available
2010-03-22
టర్మినల్ ప్లగిన్ అందుబాటులో లేదు
61.
If you're installing from a mirror, you can work around this problem by choosing to install a different version of Ubuntu. The install will probably fail to work if you continue without kernel modules.
2012-10-22
మీరు మిర్రర్ వెబ్ సైట్ నుండి స్థాపకం ప్రారంభించినట్లైతే, మరొక ఉబుంటు వెర్షన్ను ప్రయత్నించడం మంచిది. కెర్నెల్ మాడ్యూళ్లు లేకపోతే ఉబుంటు వ్యవస్థాపకం విఫలమవ్వచ్చు.
70.
At this point it is no longer possible to change the language for the installation, but you can still change the country or locale.
2010-03-22
ఇప్పుడు మీ భాషను మారుచుకోవడం సాధ్యపడదు. కాని మీ ప్రాంతీయతను మార్చుకోవచ్చు. మీ భాషను మర్చుకోవడానికి ఇప్పుడు ఇన్స్టాలర్ ని ఆపి తిరిగి మళ్ళీ ప్రారంభించండి.
71.
To select a different language you will need to abort this installation and reboot the installer.
2010-03-22
మీ భాషను మర్చుకోవడానికి ఇప్పుడు ఇన్స్టాలర్ ని ఆపి తిరిగి మళ్ళీ ప్రారంభించండి.
99.
Atlantic Ocean
2010-03-22
అట్లాంటిక్ మహాసముద్రం
103.
Indian Ocean
2010-03-22
హిందూ మహాసముద్రం
111.
# Cyrillic - non-Slavic languages
2012-10-22
# సిరిలిక నస్లేవిక భాషలు
112.
# Cyrillic - Slavic languages (also Bosnian and Serbian Latin)
2012-10-22
# సిరిలిక స్లేవిక భాషలు
113.
. Ethiopic
2010-03-22
ఇధియోపియ
118.
# Latin1 and Latin5 - western Europe and Turkic languages
2012-10-22
# లాటిను ౧ మరియు లాటిను ౫ - పశ్చిమ ఐరోపా మరియు తురుష్క భాషలు
125.
. Combined - Latin; Slavic Cyrillic; Greek
2012-10-22
గ్రీకు, లాటిను, స్లేవిక, నస్లేవిక భాషలు