Translations by Krishna Babu K

Krishna Babu K has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 731 results
1.
Brasero
2009-09-23
బ్రాసెరో
3.
Create and copy CDs and DVDs
2009-02-10
CDలు మరియు DVDలను సృష్టించుము మరియు నకలుతీయుము
4.
disc;cdrom;dvd;burn;audio;video;
2013-03-25
disc;cdrom;dvd;burn;audio;video;
5.
Brasero Disc Burner
2009-02-10
బ్రసెరో డిస్కు బర్నర్
10.
Brasero project file
2009-02-17
బ్రాసెరో ప్రోజెక్టు ఫైల్
18.
Favourite burn engine
2009-02-17
అభీష్ట బర్న్ యింజన్
19.
Contains the name of the favourite burn engine suite installed. It will be used if possible.
2009-02-10
సంస్థాపించిన అభీష్ట బర్న్ యింజన్ సూట్ పేరును కలిగివుంటుంది. సాధ్యమైతే యిది వుపయోగించబడుతుంది.
20.
White list of additional plugins to use
2009-02-17
ఉపయోగించుటకు అదనపు ప్లగ్‌యిన్లయొక్క వైట్ లిస్ట్
21.
Contains the list of additional plugins Brasero will use to burn discs. If set to NULL, Brasero will load them all.
2009-02-10
డిస్కులను బర్న్ చేయుటకు బ్రెసెరో వుపయోగించు అదనపు ప్లగ్‌యిన్లను కలిగివుంటుంది. NULL అమర్చినట్లైతే, బ్రాసెరో వాటిని అన్నింటిని లోడుచేస్తుంది.
32.
Enable file preview
2009-02-17
ఫైలు వుపదర్శనమును చేతనముచేయి
33.
Whether to display file preview. Set to true to use it.
2009-02-17
ఫైల్ వుపదర్శనమును ప్రదర్శించాలా. దానిని వుపయోగించుటకు సత్యంకు అమర్చుము.
34.
Should brasero filter hidden files
2009-02-17
మరుగునవున్న ఫైళ్ళను బ్రాసెరో వడపోయ వలెనా
35.
Should brasero filter hidden files. Set to true, brasero will filter hidden files.
2009-02-17
మరుగునవున్న ఫైళ్ళను బ్రాసెరో వడపోయవలెనా. సత్యంకు అమర్చితే, బ్రాసెరో మరగునవున్న ఫైళ్ళను వడపోస్తుంది.
36.
Replace symbolic links by their targets
2009-09-23
సింబాలిక్‌లింకులను వాటి లక్ష్యాల ద్వారా పునఃస్థాపించుము
37.
Should brasero replace symbolic links by their target files in the project. Set to true, brasero will replace symbolic links.
2009-09-23
ప్రోజెక్టునందు సింబాలిక్ లింకులను వాటి లక్ష్యపు ఫైళ్ళ ద్వారా బ్రాసెరో పునఃస్థాపించవలెనా. సత్యంకు అమర్చితే, బ్రాసెరో సింబాలిక్ లింకులను పునఃస్థాపిస్తుంది.
38.
Should brasero filter broken symbolic links
2009-09-23
విరిగిన సింబాలిక్ లింకులను బ్రాసెరో వడపోయ(ఫిల్టర్) వలెనా
39.
Should brasero filter broken symbolic links. Set to true, brasero will filter broken symbolic links.
2009-09-23
విరిగిన సింబాలిక్ లింకులను బ్రాసెరో వడపోయ(ఫిల్టర్) వలెనా. సత్యంకు అమర్చితే, బ్రాసెరో విరిగిన సింబాలిక్ లింకులను వడపోస్తుంది.
46.
Menu
2009-02-17
మెనూ
47.
Cancel ongoing burning
2009-02-17
జరుగుతున్న బర్నింగ్‌ను రద్దుచేయుము
48.
Show _Dialog
2009-02-17
డైలాగ్‌ను చూపుము (_D)
49.
Show dialog
2009-02-17
డైలాగ్‌ను చూపుము
50.
%s, %d%% done, %s remaining
2009-09-23
%s, %d%% అయింది, %s మిగిలివుంది
51.
%s, %d%% done
2009-09-23
%s, %d%% అయింది
53.
Error while blanking.
2009-02-17
ఖాళీ చేస్తున్నప్పుడు దోషము.
54.
Blank _Again
2009-02-17
మరలా ఖాళీ చేయుము (_A)
55.
Unknown error.
2009-02-17
తెలియని దోషము.
56.
The disc was successfully blanked.
2009-02-17
డిస్కు సమర్ధవంతంగా ఖాళీ చేయబడింది.
57.
The disc is ready for use.
2009-02-17
డిస్కు వుపయోగించుటకు సిద్దముగా వున్నది.
58.
_Blank
2009-02-17
ఖాళీ (_B)
59.
_Fast blanking
2009-02-17
త్వరితంగా ఖాళీచేయుట (_F)
61.
Disc Blanking
2009-02-17
డిస్కు ఖాళీచేయుట
62.
Burning CD/DVD
2009-02-17
CD/DVD బర్న్ చేయుచున్నది
63.
The drive is busy
2009-02-10
డ్రైవ్ బ్యూజీగా వుంది
64.
Make sure another application is not using it
2009-02-17
వేరొక అనువర్తనము దీనిని వుపయోగించకుండా వుండునట్లు చూసుకొనుము
65.
"%s" cannot be unlocked
2009-02-17
"%s" అన్‌లాక్ చేయబడలేదు
66.
No burner specified
2009-02-17
ఏ బర్నర్ తెలుపబడిలేదు
67.
No source drive specified
2009-02-17
ఏ మూలపు(సోర్స్) డ్రైవ్ తెలుపబడిలేదు
68.
Ongoing copying process
2009-02-17
నకలుతీయు కార్యక్రమము జరుగుతోంది
69.
The drive cannot be locked (%s)
2009-02-17
డ్రైవ్ లాక్‌చేయబడలేదు (%s)
70.
The drive has no rewriting capabilities
2009-02-17
డ్రైవ్‌కు తిరిగివ్రాయగల సామర్ధ్యములు లేవు
71.
Ongoing blanking process
2009-02-17
ఖాళీచేయు కార్యక్రమము జరుగుతోంది
73.
Ongoing burning process
2009-02-17
జరగుతూవున్న బర్నింగ్ కార్యక్రమము
75.
Merging data is impossible with this disc
2009-02-17
ఈ డిస్కుతో డాటా మెర్జింగ్ అసాధ్యం
76.
Not enough space available on the disc
2009-02-17
ఈ డిస్కునందు సరిపోవునంత జాగా అందుబాటులోలేదు
82.
Only one track at a time can be checked
2009-02-17
ఒకసారి వొకట్రాక్ మాత్రమే పరిశీలించబడుతుంది
83.
No format for the temporary image could be found
2009-02-17
తాత్కాలిక ప్రతిబింబము కొరకు ఏ ఫార్మాట్ కనుగొనబడలేదు
88.
Burning DVD
2009-02-17
DVD బర్నింగ్
91.
Copying CD
2009-02-17
CD నకలుతీయుట
94.
Creating image
2009-02-17
ప్రతిబింబమును సృష్టించుట
95.
Simulation of video DVD burning
2009-02-17
వీడియో DVD బర్నింగ్ యొక్క సిమ్యులేషన్