Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 268 results

Warning
2011-03-11
హెచ్చరిక

The installation process may resize or erase partitions on your hard disk. Be sure to take a full backup of any valuable data before running this program.
2011-03-11
స్థాపన ప్రక్రియ మీ హార్డ్‍డిస్కు పై పార్టిషన్‌లను పునఃపరిమాణించడం లేదా చెరిపివేయడం చేస్తుంది. ఈ ప్రోగ్రాంను నడిపేముందు ఖచ్ఛితంగా ముఖ్యమైన డేటాను పూర్తిగా బ్యాక్అప్ తీసుకోండి.
1.
Connecting...
2012-03-17
అనుసంధానిస్తోంది...
4.
Restart to Continue
2011-03-11
కొనసాగుటకు పునఃప్రారంభించు
5.
Install
2011-03-11
స్థాపించు
6.
Install (OEM mode, for manufacturers only)
2011-03-11
స్థాపించు (OEM విధము, ఉత్పత్తిదారులకు మాత్రమే)
7.
You are installing in system manufacturer mode. Please enter a unique name for this batch of systems. This name will be saved on the installed system and can be used to help with bug reports.
2011-03-11
సిస్టం ఉత్పత్తిదారుని మోడ్‌లో మీరు స్థాపిస్తున్నారు. దయచేసి ఈ బ్యాచ్ సిస్టంలకు ప్రత్యేక పేరును ఇవ్వండి. స్థాపించబడిన సిస్టంలో ఈ పేరు దాచబడుతుంది మరియు బగ్ నివేదికలలో సహాయానికి వాడవచ్చు.
8.
You can try ${RELEASE} without making any changes to your computer, directly from this ${MEDIUM}.
2011-03-11
ఈ ${MEDIUM} నుంచి నేరుగా, మీ కంప్యూటర్ కు ఎటువంటి మార్పులు చెయ్యకుండా ${RELEASE} ను మీరు ప్రయత్నించవచ్చు.
9.
Or if you're ready, you can install ${RELEASE} alongside (or instead of) your current operating system. This shouldn't take too long.
2011-03-11
లేదా మీరు సిద్ధంగా ఉంటే, మీరు వాడుతున్న ప్రస్తుత ఆపరేటింగ్ సిస్టంకు పక్కనే (లేదా బదులుగా) ${RELEASE} స్థాపించవచ్చు. ఇది పెద్దగా సమయం కూడా తీసుకోదు.
10.
Try ${RELEASE}
2011-03-11
${RELEASE} ప్రయత్నించండి
11.
Install ${RELEASE}
2011-03-11
${RELEASE} స్థాపించు
12.
You may wish to read the release notes or update this installer.
2011-03-11
మీరు కావాలంటే ఇవి చదువవచ్చు విడుదల పత్రం or ఈ స్థాపకాన్ని నవీకరించు.
2011-03-11
మీరు కావాలంటే దీనిని చదువవచ్చు విడుదల పత్రం or ఈ స్థాపకాన్ని నవీకరించు.
13.
You may wish to read the release notes.
2011-03-11
మీరు కావాలంటే ఇది చదువవచ్చు విడుదల పత్రం.
2011-03-11
మీరు కావాలంటే దీనిని చదువవచ్చు విడుదల పత్రం.
14.
You may wish to update this installer.
2011-03-11
మీరు కావాలంటే ఇది చదువవచ్చు ఈ స్థాపకాన్ని నవీకరించు.
2011-03-11
మీరు కావాలంటే దీనిని చదువవచ్చు ఈ స్థాపకాన్ని నవీకరించు.
15.
Where are you?
2011-03-11
మీరు ఎక్కడ ఉన్నారు?
16.
Keyboard layout
2011-03-11
కీ బోర్డ్ నమూనా
17.
Choose your keyboard layout:
2011-03-11
మీ కీబోర్డు నమూనా ఎన్నుకోండి:
18.
Type here to test your keyboard
2011-03-11
మీ కీబోర్డును పరీక్షించుటకు ఇక్కడ టైపు చెయ్యండి
19.
Detect Keyboard Layout
2011-03-11
కీబోర్డు నమూనా కనుగొను
20.
Detect Keyboard Layout...
2011-03-11
కీబోర్డు నమూనా కనుగొను...
21.
Please press one of the following keys:
2011-03-11
దయచేసి కిందపేర్కొన్న కీలలో ఏదోఒకటి నొక్కండి:
22.
Is the following key present on your keyboard?
2011-03-11
కింద పేర్కొన్న కీ మీ కీబోర్డునందు ఉన్నదా?
2011-03-11
కింద పేర్కొన్న 'కీ' మీ కీబోర్డునందు ఉన్నదా?
23.
Who are you?
2011-03-11
మీరు ఎవరు?
24.
Choose a picture
2012-04-17
చిత్రాన్ని ఎన్నుకోండి
25.
Take a photo:
2012-03-17
ఫొటోను తీయండి:
26.
Or choose an existing picture:
2012-03-17
లేదా మీ వద్ద ఉన్నటువంటి చిత్రాన్ని ఎన్నుకోండి:
27.
Take Photo
2012-03-17
ఫొటో తీయండి
37.
Your name:
2011-03-11
మీ పేరు:
38.
Your name
2011-03-11
మీ పేరు
41.
Pick a username:
2011-03-11
ఒక వాడుకరి పేరును ఎంచుకోండి:
42.
Username
2011-03-11
వాడుకరి పేరు
44.
Must start with a lower-case letter.
2012-04-17
చిన్న అక్షరముతో ప్రారంభించాలి
45.
May only contain lower-case letters, digits, hyphens, and underscores.
2012-04-17
చిన్న అక్షరాలు, సంఖ్యలు, హైఫెన్లు, మరియు అండర్‌స్కోరులను కలిగివుండవచ్చు.
46.
Skip
2011-03-11
దాటవేయు
2011-03-11
దాటవేయి
49.
Choose a password:
2011-03-11
ఒక సంకేతపదాన్ని ఎంచుకోండి:
51.
Password
2011-03-11
సంకేతపదం
52.
Confirm password
2011-03-11
సంకేతపదాన్ని ఖచ్చితపరచండి
65.
Confirm your password:
2011-03-11
మీ సంకేతపదాన్ని ఖచ్చితపరచండి:
66.
Your computer's name:
2011-03-11
మీ కంప్యూటర్ పేరు:
67.
The name it uses when it talks to other computers.
2011-03-11
ఇతర కంప్యూటర్లతో అనుసంధానమయినపుడు ఇది ఈ పేరు వాడుతుంది.
68.
Must be between 1 and 63 characters long.
2012-04-17
1 నుండి 63 అక్షరాల మధ్య ఉండాలి.
69.
May only contain letters, digits, hyphens, and dots.
2012-04-17
అక్షరాలు, సంఖ్యలు, హైఫెన్లు, మరియు చుక్కలు కలిగివుండవచ్చు.
70.
May not start or end with a hyphen.
2012-04-17
హైఫెనుతో ప్రారంభించబడకూడదు, ముగించబడకూడదు.
71.
May not start or end with a dot, or contain the sequence "..".
2012-04-17
చుక్క, లేదా ".." శ్రేణిని కలిగివుండేట్టు ప్రారంభించకూడదు, అంతముకాకూడదు.
72.
You are running in debugging mode. Do not use a valuable password!
2011-03-11
మీరు డీబగ్గింగ్ మోడ్‌లో నడుపుతున్నారు. విలువైన సంకేతపదాన్ని వాడవద్దు!