Translations by Chaduvari

Chaduvari has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

131 of 31 results
1.
This program is free software; you can redistribute it and/or modify it under the terms of the GNU Lesser General Public License as published by the Free Software Foundation; either version 2 of the License, or (at your option) any later version.
2011-02-26
ఈ ప్రోగ్రాము ఉచిత సాఫ్టువేరు; ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు ప్రచురించిన GNU Lesser General Public License నియమాలకు లోబడి మీరు దీన్ని తిరిగి పంపిణీ చెయ్యవచ్చు మరియు/లేదా మార్చవచ్చు; లైసెన్సు యొక్క వెర్షను 2 లేదా (మీకు ఇష్టాన్ని బట్టి) తరువాతి వెర్షనేదైనా.
2.
This program is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE. See the GNU Lesser General Public License for more details.
2011-02-26
ఈ ప్రోగ్రాము ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నాం - అయితే "వారంటీ ఏమీ లేకుండా"; ఒక ప్రత్యేక ప్రయోజన యోగ్యం లేదా వాణిజ్యయోగ్యం అనే అన్యాపదేశ వారంటీ కూడా లేకుండానే. మరిన్ని వివరాల కోసం GNU Lesser General Public License చూడండి.
3.
You should have received a copy of the GNU Lesser General Public License along with this program; if not, write to the Free Software Foundation, Inc., 51 Franklin Street, Fifth Floor, Boston, MA 02110-1301, USA.
2011-02-26
ఈ ప్రోగ్రాముతో పాటు GNU Lesser General Public License ప్రతి మీకు అందే ఉండాలి; లెకపోతే, Free Software Foundation, Inc., 51 Franklin Street, Fifth Floor, Boston, MA 02110-1301, USA కు రాయండి.
5.
Display dialog boxes from shell scripts
2011-02-26
షెల్ స్క్రిప్టుల నుండి డైలాగ్ బాక్సులను చూపించు
6.
You must specify a dialog type. See 'zenity --help' for details
2011-02-26
మీరొక డైలాగ్ రకాన్ని చెప్పాలి. వివరాల కోసం ’జెనిటీ --సహాయం’ చూడండి
7.
could not parse command from stdin
2011-02-26
stdin నుండి ఆదేశాన్ని పార్స్ చెయ్యలేకపోయాం
8.
Could not parse message from stdin
2011-02-26
stdin నుండి సందేశాన్ని పార్స్ చెయ్యలేకపోయాం
9.
Zenity notification
2011-02-26
జెనిటీ తాఖీదు
10.
Type your password
2011-02-26
మీ సంకేతపదాన్ని టైపించండి
11.
Username:
2011-02-26
వాడుకరిపేరు:
12.
Password:
2011-02-26
సంకేతపదం:
13.
Maximum value must be greater than minimum value.
2011-02-26
కనిష్ఠ విలువ కంటే గరిష్ఠ విలువ పెద్దదిగా ఉండాలి.
14.
Value out of range.
2011-02-26
విలువ శ్రేణికి మించి ఉంది.
15.
No column titles specified for List dialog.
2011-02-26
జాబితా డైలాగ్ నిలువు వరుసలకు శీర్షికలు లేవు.
16.
You should use only one List dialog type.
2011-02-26
ఒకే ఒక్క జాబితా డైలాగ్ రకాన్ని మాత్రమే వాడాలి.
17.
Calendar selection
2011-02-26
క్యాలెండరు ఎంపిక
18.
Select a date from below.
2011-02-26
క్రిందివాటి నుండి ఒక తేదీని ఎంచుకోండి.
19.
C_alendar:
2011-02-26
క్యాలెం‍డరు(_a):
20.
Add a new entry
2011-02-26
ఓ కొత్త చేర్పును చేర్చు
22.
Error
2011-02-26
లోపం
23.
An error has occurred.
2011-02-26
ఏదో లోపం దొర్లింది.
25.
Information
2011-02-26
సమాచారం
26.
All updates are complete.
2011-02-26
తాజాకరణలన్నీ పూర్తయ్యాయి.
27.
Progress
2011-02-26
పురోగతి
28.
Running...
2011-02-26
నడుస్తోంది...
30.
Are you sure you want to proceed?
2011-02-26
కొనసాగడానికే నిశ్చయించుకున్నారా?
31.
Adjust the scale value
2011-02-26
కొలబద్ద విలువను సవరించు
33.
Select items from the list
2011-02-26
జాబితా నుండి శాల్తీలను ఎంచుకోండి
34.
Select items from the list below.
2011-02-26
క్రింద జాబితా నుండి శాల్తీలను ఎంచుకో.
39.
ICONPATH
2011-02-26
ICONPATH
41.
WIDTH
2011-02-26
WIDTH