Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 66 results
1.
Unknown Error: '%s' (%s)
2011-01-25
తెలియని దోషం: '%s' (%s)
2.
%i package can be updated.
%i packages can be updated.
2011-03-17
%i ప్యాకేజీ నవీకరించవచ్చు.
%i ప్యాకేజీలు నవీకరించవచ్చు.
3.
%i update is a security update.
%i updates are security updates.
2011-03-17
%i నవీకరణ భద్రతకి సంభందించిన నవీకరణ.
%i నవీకరణలు భద్రతకి సంభందించిన నవీకరణలు.
4.
Error: Opening the cache (%s)
2011-03-17
దోషం: (%s) క్యాచీ తెరవబడుతోంది
5.
Error: BrokenCount > 0
2011-03-17
దోషం: BrokenCount > 0
6.
Error: Marking the upgrade (%s)
2011-03-17
దోషం: (%s) ఉన్నతీకరణకు గుర్తువేస్తోంది
7.
Show the packages that are going to be installed/upgraded
2011-03-17
స్థాపించబడే/ఉన్నతీకరించబడే ప్యాకేజీలను చూపించు
8.
Show human readable output on stdout
2011-03-17
మానవులు చదవగలిగే అవుట్‌పుట్‌ను stdout మీద చూపించు
10.
Please enter your password to access problem reports of system programs
2011-03-17
వ్యవస్థ ప్రోగ్రాంల యొక్క సమస్యల నివేదికలను చూడటానికి దయచేసి మీ సంకేతపదాన్ని ఇవ్వండి
11.
Crash report detected
2011-01-25
క్రాష్ నివేదిక గుర్తించబడింది
12.
An application has crashed on your system (now or in the past). Click on the notification icon to display details.
2011-03-17
మీ వ్యవస్థలో ఒక అనువర్తనం క్రాష్ అయినది(ఇపుడుగాని లేదా గతంలోగాని). వివరాలను చూపించుటకు నొటిఫికేషన్ ప్రతీక మీద నొక్కండి.
13.
Network service discovery disabled
2011-03-17
నెట్వర్కు సర్వీసు కనుగొనుట అచేతనమయింది
14.
Your current network has a .local domain, which is not recommended and incompatible with the Avahi network service discovery. The service has been disabled.
2011-03-17
మీ ప్రస్థుత నెట్‌వర్కు .local domain ను కలిగిఉంది, ఇది సిఫారసు చేయదగినదికాదు మరియు Avahi నెట్‌వర్కు సర్వీసు డిస్కవరీతో ఇది ఇన్‌కాంపేటబుల్. సర్వీసు అచేతనం చేయబడింది.
15.
Software Packages Volume Detected
2011-03-17
సాఫ్ట్‍వేర్ ప్యాకేజీల సంపుటం కనుగొనబడింది
16.
A volume with software packages has been detected. Would you like to open it with the package manager?
2012-03-17
సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలతో కూడిన ఒక సంపుటం కనుగొనబడింది. దీనిని ప్యాకేజీ నిర్వాహకంతో తెరుచుటకు మీరు ఆసక్తి చూపుతున్నారా?
2011-03-17
సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలతో కూడిన ఒక సంపుటం కనుగొనబడింది. దీనిని ప్యాకేజీ నిర్వాహకితో తెరుచుటకు మీరు ఆసక్తి చూపుతున్నారా?
17.
Start Package Manager
2012-03-17
ప్యాకేజి నిర్వాహకాన్ని ప్రారంభించు
2011-01-25
ప్యాకేజి నిర్వాహకిని ప్రారంభించు
18.
Upgrade volume detected
2011-03-17
ఉన్నతీకరణ సంపుటం కనుగొనబడింది
19.
A distribution volume with software packages has been detected. Would you like to try to upgrade from it automatically?
2011-03-17
సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలతో కూడిన ఒక పంపణీ సంపుటం కనుగొనబడింది. దానినుండి స్వయంచాలకంగా ప్రయత్నించి ఉన్నతీకరించడానికి మీరు ఆసక్తి చూపుతున్నారా?
20.
Start package manager
2012-03-17
ప్యాకేజి నిర్వాహకాన్ని ప్రారంభించు
2011-01-25
ప్యాకేజి నిర్వాహకిని ప్రారంభించు
21.
Run upgrade
2011-03-17
ఉన్నతీకరణ నడుపు
22.
Addon volume detected
2011-03-17
ఆడ్ఆన్ సంపుటం కనుగొనబడింది
24.
Start addon installer
2011-01-25
యాడ్ ఆన్ స్ధాపికను ప్రారంభించు
25.
APTonCD volume detected
2011-03-17
APTonCD సంపుటం కనుగొనబడింది
26.
A volume with unofficial software packages has been detected. Would you like to open it with the package manager?
2012-03-17
అనధికార సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలతో కూడిన ఒక సంపుటం కనుగొనబడింది. దీనిని ప్యాకేజీ నిర్వాహకంతో తెరుచుటకు మీరు ఆసక్తి చూపుతున్నారా?
2011-03-17
అనధికార సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలతో కూడిన ఒక సంపుటం కనుగొనబడింది. దీనిని ప్యాకేజీ నిర్వాహకితో తెరుచుటకు మీరు ఆసక్తి చూపుతున్నారా?
27.
Information available
2011-01-25
సమాచారం అందుబాటులో ఉన్నది
28.
_Run this action now
2011-03-17
ఈ చర్యను ఇపుడు నడుపు(_R)
2011-01-25
ఈ చర్యను ఇపుడు నడుపు
29.
Click on the notification icon to show the available information.
2011-01-25
అందుబాటులో ఉన్న సమాచారం చూపించుటకు గమనికల ఐకాన్ మీద నొ క్కండి.
30.
System restart required
2011-01-25
వ్యవస్థ పున:ప్రారంభం అవసరం
31.
To complete the update of your system, please restart it. Click on the notification icon for details.
2011-01-25
మీ వ్యవస్థ నవీకరణ పూర్తి చేయుటకు, దయచేసి దానినిపున:ప్రారంభించండి . వివరాలకు గమనికల ఐకాన్ను నొ క్కండి
32.
Reboot failed
2011-01-25
రీ బూట్ విఫలమైనది
33.
Failed to request reboot, please shutdown manually
2011-03-17
రీబూట్ విన్నపం విఫలమైంది, దయచేసి మానవీయంగా మూసివేయగలరు
34.
Show updates
2011-01-25
నవీకరణలు చూపించు
35.
Install all updates
2011-01-25
అన్ని నవీకరణలను స్థాపించు
36.
Check for updates
2011-01-25
నవీకరణల కోసం ప్రయత్నించు
37.
There is %i update available
There are %i updates available
2011-01-25
%i నవీకరణ అందుబాటులో ఉంది
%i నవీకరణలు అందుబాటులో ఉన్నాయి
38.
Show notifications
2011-01-25
గమనికలను చూపించు
39.
A package manager is working
2011-01-25
ఒక ప్యాకేజి నిర్వాహకి పనిచేస్తున్నది
41.
Software updates available
2011-01-25
సాప్ట్వేర్ నవీకరణలు అందుబాటులో ఉన్నాయి
42.
The update information is outdated. This may be caused by network problems or by a repository that is no longer available. Please update manually by clicking on this icon and then selecting 'Check for updates' and check if some of the listed repositories fail.
2011-03-17
నవీకరణ సమాచారం కాలంచెల్లినది. ఇది నెట్వర్కు సమస్యల వల్లనో లేదా భాండాగారం ఇక ఏమాత్రం అందుబాటులో లేకపోవడం వల్ల సంభవించవచ్చు. దయచేసి ఈ ప్రతీకను నొక్కడం ద్వారా మానవీయంగా నవీకరించండి మరియు తరువాత 'Check for updates' ఎంచుకోండి మరియు ఒకవేళ జాబితాగా ఇవ్వబడిన కొన్ని భాండాగారాలు విఫలమయితే తనిఖీచేయండి.
44.
An error occurred, please run Package Manager from the right-click menu or apt-get in a terminal to see what is wrong.
2011-03-17
ఒక దోషం సంభవించినది, దయచేసి రైట్ క్లిక్ మెను నుండి ప్యాకేజీ నిర్వాహకిని నడుపు లేదా తప్పేమిటో చూచుటకు టెర్మినల్ లో apt-get వాడండి.
45.
This usually means that your installed packages have unmet dependencies
2011-03-17
సాధారణంగా దీని అర్ధం ఏమిటంటే మీరు స్థాపింనిన ప్యాకేజీలు ఆధారితత్వాలను సరిగాకలిగిలేవు
46.
A problem occurred when checking for the updates.
2011-01-25
నవీకరణలు కొ రకు ప్రయత్నించేటపుడు ఒక సమస్య సంభవించినది.
47.
Internal error
2011-01-25
అంతర్గత దోషం
48.
- inform about updates
2011-01-25
- నవీకరణలు గురించి తెలియపరుచు
49.
Failed to init the UI: %s
2011-03-17
UI ప్రారంభించుటలో విఫలమయింది: %s