Translations by Krishna Babu K

Krishna Babu K has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

51100 of 250 results
50.
X window ID of the group leader of an application to examine
2011-07-15
ఒక అనువర్తనము యొక్క సమూహ నాయకియొక్క X విండో ID, పరీక్షించుటకు
51.
Class resource of the class group to examine
2011-07-15
తరగతి సమూహం యొక్క తరగతి మూలము, పరీక్షించుటకు
52.
CLASS
2011-07-15
తరగతి
53.
NUMBER of the workspace to examine or modify
2011-07-15
పరీక్షించుటకు లేదా సవరించుటకు పనిస్థలముయొక్క NUMBER
54.
NUMBER
2011-07-15
NUMBER
55.
NUMBER of the screen to examine or modify
2011-07-15
పరీక్షించుటకు లేదా సవరించుటకు తెరయొక్క సంఖ్య
56.
Alias of --window
2011-07-15
--window యొక్క వుపనామము
2009-03-17
--window యొక్క వుపనామము
57.
List windows of the application/class group/workspace/screen (output format: "XID: Window Name")
2011-07-15
application/class group/workspace/screen యొక్క విండోల జాబితా (అవుట్పుట్ విధానం: "XID: విండో నామము")
2009-03-17
application/class group/workspace/screen యొక్క విండోల జాబితా (అవుట్పుట్ విధానం: "XID: విండో నామము")
58.
List workspaces of the screen (output format: "Number: Workspace Name")
2011-07-15
తెరయొక్క పనిస్థలముల జాబితా (అవుట్పుట్ విధానము: "Number: Workspace Name")
59.
Change the number of workspaces of the screen to NUMBER
2011-07-15
తెరయొక్క పనిస్థలముల సంఖ్యను NUMBERకు మార్చుము
60.
Change the workspace layout of the screen to use NUMBER rows
2011-07-15
NUMBER అడ్డువరుసలను వుపయోగించుటకు తెరయొక్క పనిస్థలము నమూనాను మార్చుము
61.
Change the workspace layout of the screen to use NUMBER columns
2011-07-15
NUMBER నిలువువరుసలను వుపయోగించుటకు తెరయొక్క పనిస్థలము నమూనాను మార్చుము
62.
Show the desktop
2011-07-15
డెస్కుటాప్ చూపుము
63.
Stop showing the desktop
2011-07-15
డెస్కుటాప్‌ను చూయించుట ఆపుము
64.
Move the viewport of the current workspace to X coordinate X
2011-07-15
ప్రస్తుత పనిస్థలము యొక్క దర్శనపోర్టును X కోఆర్డినేట్ Xకు కదుపుము
65.
X
2011-07-15
X
66.
Move the viewport of the current workspace to Y coordinate Y
2011-07-15
ప్రస్తుత పనిస్థలము యొక్క దర్శనపోర్టును Y కోఆర్డినేట్ Yకు కదుపుము
67.
Y
2011-07-15
Y
68.
Minimize the window
2011-07-15
విండో క్రిందకుమూయి
69.
Unminimize the window
2011-07-15
విండోను పైకితెరువు
70.
Maximize the window
2011-07-15
విండో పెద్దదిగా తెరువు
71.
Unmaximize the window
2011-07-15
విండో చిన్నదిగా తెరువు
72.
Maximize horizontally the window
2011-07-15
విండోను అడ్డముగా పెద్దదిగా తెరువు
73.
Unmaximize horizontally the window
2011-07-15
విండోను అడ్డముగా చిన్నదిగాతెరువు
74.
Maximize vertically the window
2011-07-15
విండోను నిలువుగా పెద్దదిగాతెరువు
75.
Unmaximize vertically the window
2011-07-15
విండోను నిలువుగా చిన్నదిగా తెరువు
76.
Start moving the window via the keyboard
2011-07-15
కీబోర్డు ద్వారా విండోను కదుల్చుట ప్రారంభించుము
77.
Start resizing the window via the keyboard
2011-07-15
కీబోర్డు ద్వారా విండోను పునఃపరిమాణం చేయుట ప్రారంభించుము
78.
Activate the window
2011-07-15
విండోను క్రియాశీలముచేయి
79.
Close the window
2011-07-15
విండోను మూయుము
80.
Make the window fullscreen
2011-07-15
విండోను పూర్తితెరనిండా తెరువుము
81.
Make the window quit fullscreen mode
2011-07-15
విండో పూర్తితెర రీతినుండి నిష్క్రమించుము
82.
Make the window always on top
2011-07-15
విండోను యెల్లప్పుడు పైనవుంచుము
83.
Make the window not always on top
2011-07-15
విండోను యెల్లప్పుడు పైనవుంచ వద్దు
84.
Make the window below other windows
2011-07-15
విండోను యితర విండోల క్రిందవుంచుము
85.
Make the window not below other windows
2011-07-15
విండోను యితర విండోల క్రిందన వుంచవద్దు
86.
Shade the window
2011-07-15
విండోను షేడ్ చేయుము
87.
Unshade the window
2011-07-15
విండోను షేడ్ చేయవద్దు
88.
Make the window have a fixed position in the viewport
2011-07-15
దర్శనపోర్టునందు విండో నిర్ధిష్ట స్థానమును కలిగివుండునట్లు చేయుము
89.
Make the window not have a fixed position in the viewport
2011-07-15
దర్శనపోర్టు నందు విండో నిర్ధష్ట స్థానమును కలిగివుండకుండా చేయుము
90.
Make the window not appear in pagers
2011-07-15
పేజర్లనందు విండో కనిపించకుండా చేయుము
91.
Make the window appear in pagers
2011-07-15
విండో పేజర్లనందు కనిపించునట్లు చేయుము
92.
Make the window not appear in tasklists
2011-07-15
విండో కర్తవ్యజాబితాలనందు కనిపించకుండా చేయుము
93.
Make the window appear in tasklists
2011-07-15
విండో కర్తవ్య జాబితానందు కనిపించునట్లు చేయుము
94.
Make the window visible on all workspaces
2011-07-15
విండో అన్ని పనిస్థలములనందు కనిపించునట్లు చేయుము
95.
Make the window visible on the current workspace only
2011-07-15
ప్రస్తుత పనిస్థలమునందు మాత్రమే విండో కనిపించునట్లు చేయుము
96.
Move the window to workspace NUMBER (first workspace is 0)
2011-07-15
విండోను పనిస్థలము NUMBERకు కదుల్చుము (మొదటి పనిస్థలము 0)
97.
Change the X coordinate of the window to X
2011-07-15
విండోయొక్క X కోఆర్డినేట్‌ను Xకు మార్చుము