Translations by Arun Mummidi(అరుణ్ ముమ్మిడి)

Arun Mummidi(అరుణ్ ముమ్మిడి) has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 63 results
1.
Configuring new printer
2010-10-06
కొత్త ప్రింటర్ కాంఫిగర్ చేయబడుతోంది
46.
Keep Printing
2010-10-06
ముద్రిస్తూనే ఉండు
50.
Cancel selected jobs
2010-10-06
ఎంపిక చేసిన పనులను రద్దు చేయి
52.
Delete selected jobs
2010-10-06
ఎంపిక చేసిన పనులను తొలగించు
54.
Hold selected jobs
2010-10-06
ఎంచుకున్న పనులను ప్రస్తుతం ఆపి ఉంచు
56.
Release selected jobs
2010-10-06
ఎంపిక చేసిన పనులను విడుదల చేయి
58.
Reprint selected jobs
2010-10-06
ఎంపిక చేసిన పనులను మళ్ళీ ముద్రించు
60.
Retrieve selected jobs
2010-10-06
ఎంచుకున్న పనులను తెచ్చుకో
64.
Close this window
2010-10-06
ఈ విండో ని మూయండి
122.
The firewall may need adjusting in order to detect network printers. Adjust the firewall now?
2010-10-06
నెట్వర్క్ లోని ప్రింటర్లను కనుగొనటానికి ఫైర్వాల్ ని సరిచేయాల్సి ఉండచ్చు. ఇప్పుడు ఫైర్వాల్ ని సరిచేయాలా?
157.
Allow all incoming IPP Browse packets
2010-10-06
అన్ని ఇన్కమింగ్ IPP బ్రౌస్ పాకెట్లను అనుమతించు
158.
Allow all incoming mDNS traffic
2010-10-06
అన్ని ఇన్కమింగ్ mDNS ట్రాఫిక్ ను అనుమతించు
159.
Adjust Firewall
2010-10-06
ఫైర్వాల్ ని సరిచెయ్
210.
Failed to read PPD file. Possible reason follows:
2010-08-15
PPD దస్త్రాన్ని చదవటంలో విఫలమైంది. దానికి కారణాలు ఇవికావచ్చు:
331.
No
2010-08-15
కాదు/వద్దు
449.
600 dpi, color, black + color cartridge
2010-08-15
600 dpi, రంగులలో, బ్లాక్ + రంగుల కాట్రిడ్జు
454.
Internet Printing Protocol (ipp)
2010-10-06
ఇంటర్నెట్ ప్రింటింగ్ ప్రోటోకాల్ (ipp)
455.
Internet Printing Protocol (http)
2010-10-06
ఇంటర్నెట్ ముద్రణ ప్రోటోకాల్ (http)
456.
Internet Printing Protocol (https)
2010-10-06
ఇంటర్నెట్ ముద్రణ ప్రోటోకాల్ (https)
457.
LPD/LPR Host or Printer
2010-10-06
LPD/LPR హోస్ట్ లేదా ప్రింటర్
458.
Serial Port #1
2010-10-06
సీరియల్ పోర్ట్ #1
459.
LPT #1
2010-10-06
LPT #1
462.
System tray icon for managing print jobs
2010-08-15
ముద్రణ పనులను నిర్వహించుటకు సిస్టమ్ ట్రే సూక్ష్మ చిత్రం
507.
Reverse
2010-10-06
తలక్రిందులు చేయి
532.
You must log in to access %s.
2010-10-06
%s కి అనుమతి పొందడానికి మీరు లాగిన్ అవ్వాలి
536.
Adjust the firewall now to allow all incoming IPP connections?
2010-10-06
ఇన్కమింగ్ IPP కనెక్షన్లను అనుమతించే విధంగా ఫైర్వాల్ ని కాంఫిగుర్ చెయ్
560.
There is a missing print filter for printer '%s'.
2010-10-06
%s ప్రింటర్ కి ప్రింట్ ఫిల్టర్ లేదు
625.
Please wait
2010-08-15
దయచేసి వేచి ఉండండి
631.
Enable the 'Publish shared printers connected to this system' option in the server settings using the printing administration tool.
2010-08-15
ముద్రణా నిర్వహణ సాధనమును వుపయోగించి సేవిక అమర్పులనందు 'ఈ వ్యవస్థకు అనుసంధానించబడి వున్న భాగస్వామ్య ముద్రకాలను ప్రచురించుము' అను ఐచ్చికాన్ని చేతనము చేయుము.
638.
Please select the network printer you are trying to use from the list below. If it does not appear in the list, select 'Not listed'.
2010-08-15
మీరు వుపయోగించడానికి ప్రయత్నిస్తున్న నెట్వర్కు ముద్రకాన్ని ఈ క్రింది జాబితానుండి యెంపికచేయుము. అది క్రింది జాబితానందు కనిపించకపోతే, 'జాబితాలో లేదు' అని యెంపికచేయుము.
642.
Please select the printer you are trying to use from the list below. If it does not appear in the list, select 'Not listed'.
2010-08-15
మీరు వుపయోగించడానికి ప్రయత్నిస్తున్న ముద్రకాన్ని క్రింది జాబితానుండి యెంపికచేయుము. అది జాబితానందు కనిపించకపోతే, 'జాబితాలో లేదు' అని యెంచుకొనుము.
644.
Please select the device you want to use from the list below. If it does not appear in the list, select 'Not listed'.
2010-08-15
మీరు వుపయోగించడానికి ప్రయత్నిస్తున్న పరికరాన్ని క్రింది జాబితానుండి యెంపికచేయుము. అది జాబితానందు కనిపించకపోతే, 'జాబితాలో లేదు' అని యెంచుకొనుము.
648.
Enable Debugging
2010-08-15
డీబగ్గింగ్‌ను చేతనంచేయి
649.
Debug logging enabled.
2010-08-15
డీబగ్ నమోదు చేతనముచేయబడింది.
650.
Debug logging was already enabled.
2010-08-15
డీబగ్ నమోదు యిప్పటికే చేతనముచేయబడింది.
653.
Error log messages
2010-08-15
దోషపు నమోదు సందేశాలు
654.
There are messages in the error log.
2010-08-15
దోషపు నమోదు ‌నందు సందేశాలు వున్నాయి.
657.
The page size for the print job was not the printer's default page size. If this is not intentional it may cause alignment problems.
2010-08-15
ముద్రణ పనికొరకు వున్న పుట పరిమాణము ముద్రకంయొక్క అప్రమేయ పుట పరిమాణము కాదు. ఒకవేళ అది ఉద్దేశపూరితం కాకపోతే అది వరుసలవారీ సమలేఖనం సమస్యలకు కారణమౌతుంది.
665.
Status Messages
2010-08-15
స్థితి సందేశాలు
666.
There are status messages associated with this queue.
2010-08-15
ఈ క్యూతో సంభందమైన స్థితి సందేశాలు వున్నాయి.
668.
Errors are listed below:
2010-08-15
దోషములు క్రింద జాబితాచేసి వున్నాయి:
672.
Cancel All Jobs
2010-08-15
అన్ని పనులను రద్దు చేయి
674.
Did the marked print jobs print correctly?
2010-08-15
గుర్తుంచిన ముద్రణ పనులు సరిగా ముద్రింపబడ్డాయా
675.
Remember to load paper of type '%s' into the printer first.
2010-08-15
ముద్రకములోనికి మొదటగా '%s' రకము కాగితాన్నినింపడం గుర్తుంచుకొనుము.
678.
This may be due to the printer being disconnected or switched off.
2010-08-15
ఇది ముద్రకము తొలగింపబడటం వలన లేదా స్విచ్ఆఫ్ అగుట వలనకాని కావచ్చును.
679.
Queue Not Enabled
2010-08-15
క్రమం(క్యూ) చేతనము చేయబడిలేదు
681.
To enable it, select the 'Enabled' checkbox in the 'Policies' tab for the printer in the printer administration tool.
2010-08-15
దీనిని చేతనము చేయుటకు, ముద్రకం నిర్వహణా సాధనమునందు ముద్రకం కొరకు 'విధానాలు' స్థాన సూచి‌నందు 'చేతనం చేయి' చెక్‌బాక్సును యెంపికచేయుము.
682.
Queue Rejecting Jobs
2010-08-15
తిరస్కరించు పనులను క్రమంలో ఉంచు
683.
The queue '%s' is rejecting jobs.
2010-08-15
క్యూ '%s' పనులను తిరస్కరిస్తోంది.
684.
To make the queue accept jobs, select the 'Accepting Jobs' checkbox in the 'Policies' tab for the printer in the printer administration tool.
2010-08-15
క్యూ పనులను ఆమోదించునట్లు చేయుటకు, ముద్రకం నిర్వహణ సాధనమునందు ముద్రకం కొరకు 'విధానములు' స్థాన సూచి ‌నందలి 'పనులను ఆమోదించు' చెక్‌బాక్సును యెంపికచేయుము.