Translations by Shiv Kumar

Shiv Kumar has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 54 results
1.
0 KB
2009-11-05
0 KB
2.
1 KB
2009-11-05
1 KB
5.
Server for %s
2009-11-05
%s కొరకు సర్వరు
6.
Main server
2009-11-05
ప్రధాన సర్వరు
8.
Could not calculate sources.list entry
2009-11-05
sources.list పద్దును గణించలేకపోతుంది
10.
Failed to add the CD
2009-11-05
CD ని చేర్చుటలో విఫలమైంది
11.
There was a error adding the CD, the upgrade will abort. Please report this as a bug if this is a valid Ubuntu CD. The error message was: '%s'
2009-11-05
CD ని చేర్చుటలో దోషము వచ్చింది, నవీకరణ ఆగిపోతుంది. ఒకవేళ ఇది సరియైన ఉబుంటూ CD అయితే, దయచేసి తెలియజేయండి. దోష సందేశము: '%s'
12.
Remove package in bad state
Remove packages in bad state
2009-11-05
పనికిరాని స్థితిలో ఉన్న ప్యాకేజీని తొలగించండి
పనికిరాని స్థితిలో ఉన్న ప్యాకేజీలను తొలగించండి
13.
The package '%s' is in an inconsistent state and needs to be reinstalled, but no archive can be found for it. Do you want to remove this package now to continue?
The packages '%s' are in an inconsistent state and need to be reinstalled, but no archives can be found for them. Do you want to remove these packages now to continue?
2009-11-05
%s ప్యాకేజీ అస్థిర స్థితిలో ఉంది మరియు దీనిని పునఃప్రతిష్టించవలసియుంది, కాని దీని కొరకు ఎలాంటి ఆర్కైవ్ దొరకలేదు. కొనసాగడానికి ఈ ప్యాకేజీని తొలగించమందురా?
%s ప్యాకేజీలు అస్థిర స్థితిలో ఉన్నాయి మరియు వీటిని పునఃప్రతిష్టించవలసియుంది, కాని వీటి కొరకు ఎలాంటి ఆర్కైవ్లు దొరకలేదు. కొనసాగడానికి ఈ ప్యాకేజీలను తొలగించమందురా?
15.
Broken packages
2009-11-05
విరిగిన ప్యాకేజీలు
16.
Your system contains broken packages that couldn't be fixed with this software. Please fix them first using synaptic or apt-get before proceeding.
2009-11-05
మీ వ్యవస్థలో ఈ సాఫ్టువేరుతో సరిచేయ వీలులేని విరిగిన ప్యాకేజీలు ఉన్నాయి. ముందుకు సాగే ముందు, దయచేసి synaptic లేదా apt-get ను ఉపయోగించి వీటిని సరిచేయండి.
17.
An unresolvable problem occurred while calculating the upgrade: %s This can be caused by: * Upgrading to a pre-release version of Ubuntu * Running the current pre-release version of Ubuntu * Unofficial software packages not provided by Ubuntu
2009-11-05
నవీకరణను గణించడంలో పరిష్కరించలేని సమస్య వచ్చింది: %s దీనికి కారణము క్రింది వాటిలో ఏదో ఒకదాని వల్ల కావచ్చు: * ముందు-విడుదల వెర్షను ఉబుంటూకి నవీకరించడం * ప్రస్తుత ముందు-విడుదల వెర్షను ఉబుంటూని నడపడం * ఉబుంటూ అందించని అనధికారిక సాఫ్టువేరు
18.
This is most likely a transient problem, please try again later.
2009-11-05
ఇది బహుశః ఒక అశాశ్వత సమస్య, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.
20.
Could not calculate the upgrade
2009-11-05
నవీకరణను గణించలేకపోయింది
21.
Error authenticating some packages
2009-11-05
కొన్ని ప్యాకేజీలను రూఢీ చేయడంలో దోషము
22.
It was not possible to authenticate some packages. This may be a transient network problem. You may want to try again later. See below for a list of unauthenticated packages.
2009-11-05
కొన్ని ప్యాకేజీలను రూఢీ చేయటం సాధ్యపడలేదు. ఇది ఓ అశాశ్వత నెట్వర్కు సమస్య కావచ్చు. మీరు తర్వాత మళ్ళీ ప్రయత్నించవచ్చు. రూఢీ చేయని ప్యాకేజీల జాబితా కోసం క్రింద చూడండి.
23.
The package '%s' is marked for removal but it is in the removal blacklist.
2009-11-05
'%s' ప్యాకేజీ తొలగించడానికి మార్కు చేయబడింది కాని తొలగింపు బ్లాకులిస్టులో ఉంది.
24.
The essential package '%s' is marked for removal.
2009-11-05
ముఖ్యమైన ప్యాకేజి '%s' తొలగించుటకు మార్కు చేయబడింది.
25.
Trying to install blacklisted version '%s'
2009-11-05
బ్లాకులిస్టు చేయబడిన వెర్షను '%s'ను ప్రతిష్టించుటకు ప్రయత్నిస్తున్నారు
26.
Can not mark '%s' for upgrade
2009-11-05
'%s'ను నవీకరణ కొరకు మార్కు చేయలేక పోయింది
27.
Can't install '%s'
2009-11-05
'%s'ను ప్రతిష్టించలేకపోయింది
28.
It was impossible to install a required package. Please report this as a bug.
2009-11-05
అవసరమైన ప్యాకేజీని ప్రతిష్టించడానికి సాధ్యపడలేదు. దయచేసి దీనిని బగ్గుగా తెలియజేయండి.
29.
Can't guess meta-package
2009-11-05
meta-package ను నిదానించలేదు
30.
Your system does not contain a ubuntu-desktop, kubuntu-desktop, xubuntu-desktop or edubuntu-desktop package and it was not possible to detect which version of Ubuntu you are running. Please install one of the packages above first using synaptic or apt-get before proceeding.
2009-11-05
మీ వ్యవస్థలో ubuntu-desktop, kubuntu-desktop, xubuntu-desktop లేదా edubuntu-desktop ప్యాకేజీ లేదు మరియు మీరు ఏ వెర్షను ఉబుంటూ నడుపుతున్నరో గుర్తించడానికి సాధ్యపడలేదు. ముందుకు కొనసాగే ముందు, దయచేసి synaptic లేదా apt-get సహాయంతో, పై వాటిలో ఏదో ఒక ప్యాకేజీని ప్రతిష్టించండి.
31.
Reading cache
2009-11-05
క్యాష్ ను చదువుతోంది
32.
Unable to get exclusive lock
2009-11-05
ప్రత్యేకమైన తాళాన్ని పొందలేకపోతుంది
33.
This usually means that another package management application (like apt-get or aptitude) already running. Please close that application first.
2009-11-05
సాధారణంగా ఇది అంటే ముందే నడుస్తున్న మరో ప్యాకేజీ నిర్వహణ అనువర్తనము (apt-get లేదా aptitude లాగా). దయచేసి మొదట ఆ అనువర్తనమును మూసివేయండి.
34.
Upgrading over remote connection not supported
2009-11-05
దూర అన్వయము పై నవీకరణ మద్దతు లేదు
36.
Continue running under SSH?
2009-11-05
SSH క్రింద ఇంకా నడవాలా?
38.
Starting additional sshd
2009-11-05
అదనపు sshd ని ప్రారంభిస్తోంది
39.
To make recovery in case of failure easier, an additional sshd will be started on port '%s'. If anything goes wrong with the running ssh you can still connect to the additional one.
2009-11-05
ఒక వేళ విఫలమైతే చేసే రికవరీని సులభం చేయడానికి, '%s' పోర్టుపై ఒక అదనపు sshd ప్రారంభమౌతుంది. ఒక వేళ నడుస్తున్నssh తో ఏదైనా తప్పు జరిగినప్పటికీ మీరు మరోదానితో అనుసంధానం చేయవచ్చు.
41.
An upgrade from '%s' to '%s' is not supported with this tool.
2009-11-05
ఈ సాధనంతో '%s' నుండి '%s' కి నవీకరణ సాధ్యపడదు.
42.
Sandbox setup failed
2009-11-05
Sandbox అమరిక విఫలమైంది
43.
It was not possible to create the sandbox environment.
2009-11-05
స్యాండ్ బాక్ను ఆవరణను సృష్టించడం సాధ్యపడలేదు.
46.
Your python install is corrupted. Please fix the '/usr/bin/python' symlink.
2009-11-05
మీ python ప్రతిష్టాపన చెడిపోయింది. దయచేసి '/usr/bin/python' లింకును సరిచేయండి.
47.
Package 'debsig-verify' is installed
2009-11-05
'debsig-verify' ప్యాకేజీ ప్రతిష్టించబడింది
48.
The upgrade can not continue with that package installed. Please remove it with synaptic or 'apt-get remove debsig-verify' first and run the upgrade again.
2009-11-05
ఆ ప్యాకేజీ ప్రతిష్టించబడియుండి నవీకరణ కొనసాగలేదు. దయచేసి మొదట synaptic లేదా 'apt-get remove debsig-verify' సహాయంతో తొలగించి, నవీకరణను మళ్ళీ నడపండి.
49.
Include latest updates from the Internet?
2009-11-05
ఇంటర్నెట్ నుండి సరిక్రొత్త నవీకరణలను కలపమందురా?
51.
disabled on upgrade to %s
2009-11-05
%s కి నవీకరణ అచేతనమైంది
52.
No valid mirror found
2009-11-05
పామాణికమైన యే అద్దము దొరకలేదు
56.
Repository information invalid
2009-11-05
సమాచార భండాగారం అప్రామాణికం
60.
Package in inconsistent state
Packages in inconsistent state
2009-11-05
అస్థిర స్థితిలో ప్యాకేజీ
అస్థిర స్థితిలో ప్యాకేజీలు
63.
A problem occurred during the update. This is usually some sort of network problem, please check your network connection and retry.
2009-11-05
నవీకరణ చేసేటప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇది సాధారణంగా నెట్వర్క్ లాంటి సమస్య, దయచేసి మీ నెట్వర్క్ అనుసంధానాన్ని పరిశీలించి తిరిగి ప్రయత్నించండి.
64.
Not enough free disk space
2009-11-05
సరిపడినంత ఖాళీ డిస్కు స్థలము లేదు
66.
Support for some applications ended
2009-11-05
కొన్నిఅనువర్తనుములకు మద్దతు ఆగిపోయింది
68.
Calculating the changes
2009-11-05
మార్పులను గణిస్తోంది
70.
Upgrade canceled
2009-11-05
నవీకరణ రద్దు చేయబడింది
71.
The upgrade cancels now and the original system state is restored. You can resume the upgrade at a later time.
2009-11-05
ఈ నవీకరణను ఇప్పుడే రద్దుచేసి అసలు వ్యవస్థ యదాస్థితికి తెస్తుంది. ఈ నవీకరణను మీరు మళ్ళెప్పుడైనా కొనసాగించవచ్చు.
72.
Could not download the upgrades
2009-11-05
నవీకరణలను దిగుమతి చేయలేక పోయింది
73.
The upgrade is now aborted. Please check your Internet connection or installation media and try again. All files downloaded so far are kept.
2009-11-05
నవీకరణ ఇప్పుడు ఆగిపోయింది. దయచేసి మీ అంతర్జాల అనుసంధానాన్ని లేదా ప్రతిష్టాపన మాధ్యమాన్ని పరిశీలించి పునఃప్రయత్నించండి. ఇప్పటి వరకు దిగుమతి అయిన దస్త్రాలు ఉంచబడినాయి.