Translations by Ravi Chandra

Ravi Chandra has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

120 of 20 results
47.
This build of the debian-installer requires the terminal plugin in order to display a shell. Unfortunately, this plugin is currently unavailable.
2011-03-28
డెబియన్ ఇన్‌స్టాలర్ ఈ బిల్డ్ లో షెల్ చూపించాలంటే టర్మినల్ ప్లగ్‌ఇన్ ఉండాలి. దురదృష్టవశాత్తూ అది లేదు.
48.
It should be available after reaching the "Loading additional components" installation step.
2011-03-28
స్థాపన సోపానాల్లో "అదనపు కాంపొనెంట్స్ లోడింగ్" చేరిన తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది.
49.
Alternatively, you can open a shell by pressing Ctrl+Alt+F2. Use Alt+F5 to get back to the installer.
2010-10-05
ప్రత్యామ్నాయంగా Ctrl+Alt+F2 నొక్కి మీరు షెల్ ఓపెన్ చేయవచ్చు. మళ్ళీ ఇన్‌స్టాలర్ కు వెళ్ళడానికి Alt+F5 నొక్కండి
60.
No kernel modules were found. This probably is due to a mismatch between the kernel used by this version of the installer and the kernel version available in the archive.
2010-10-05
కెర్నెల్ మాడ్యూలు కనబడలేదు. ఇది ఇన్‌స్టాలర్ వాడే కెర్నెల్ కు ఆర్కైవు లో ఉండే కెర్నెల్ కు పొంతన కుదరకపోవడం వల్ల అయి ఉండవచ్చు.
61.
If you're installing from a mirror, you can work around this problem by choosing to install a different version of Ubuntu. The install will probably fail to work if you continue without kernel modules.
2011-03-28
మీరు మిర్రర్ నుండి స్థాపిస్తుంటే, మీరు ఉబుంటు యొక్క మరో పాఠాంతరాన్ని స్థాపించడానికి ప్రయత్నించవచ్చు. కెర్నెల్ మాడ్యూల్స్ లేకుండా స్థాపించడానికి ప్రయత్నిస్తే మీరు విఫలమవచ్చు
74.
If you continue the installation in the selected language, most dialogs should be displayed correctly but - especially if you use the more advanced options of the installer - some may be displayed in English instead.
2011-03-28
మీరు ఎంచుకున్న భాషలో స్థాపన ప్రక్రియ కొనసాగిస్తే, చాలావరకు డైలాగులు బాగానే కనిపిస్థాయి కానీ మీరు ఇన్‌స్టాలర్ ఐచ్చికాలలోకి లోతుగా వెళితే - కొన్ని ఆంగ్లంలో చూపించబడతాయి
75.
If you continue the installation in the selected language, dialogs should normally be displayed correctly but - especially if you use the more advanced options of the installer - there is a slight chance some may be displayed in English instead.
2011-03-28
మీరు ఎంచుకున్న భాషలో స్థాపన ప్రక్రియ కొనసాగిస్తే, చాలావరకు డైలాగులు బాగానే కనిపిస్థాయి కానీ మీరు ఇన్‌స్టాలర్ ఐచ్చికాలలోకి లోతుగా వెళితే - కొన్ని ఆంగ్లంలో చూపించబడే అవకాశం ఉంది
76.
The chance that you will actually encounter a dialog that is not translated into the selected language is extremely small, but it cannot be ruled out completely.
2011-03-28
మీరు ఎంచుకున్న భాషలో డైలాగు రాకపోవడం చాలా అరుదు. కానీ పూర్తిగా కొట్టిపారేయలేం
77.
Unless you have a good understanding of the alternative language, it is recommended to either select a different language or abort the installation.
2011-03-28
మీకు ప్రత్యామ్నాయ భాషపై మంచి అవగాహన లేకపోతే, వేరే భాషను ఎంచుకోండి లేదా స్థాపన నిలిపివేయండి.
92.
Oceania
2010-10-05
ఓషనియా
98.
# Armenian
2010-10-05
# ఆర్మేనియన్
99.
# Cyrillic - KOI8-R and KOI8-U
2011-03-28
# సిరిలిక్ - KOI8-R మరియు KOI8-U
100.
# Cyrillic - non-Slavic languages
2011-03-28
# సిరిలిక్ - శ్లావిక్ భాషలు కానివి
101.
# Cyrillic - Slavic languages (also Bosnian and Serbian Latin)
2011-03-28
# సిరిలిక్- శ్లావిక్ భాషలు (బోస్నియన్ మరియు సెర్బియన్ లాటిన్ కూడా)
103.
# Georgian
2010-10-05
# జార్జియన్
106.
# Lao
2010-10-05
# లావో
112.
# Thai
2011-03-28
# థాయ్
117.
Please choose the character set that should be supported by the console font.
2011-03-28
కన్‌సోల్ ఫాంట్ తోడ్పాటు అందించే క్యారక్టర్ సెట్ ను ఎంచుకోండి.
119.
Keyboard model:
2010-10-05
కీబోర్డ్ మోడల్:
120.
Origin of the keyboard:
2010-10-05
కీబోర్డ్ మూలం: