Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 51 results
12.
How to sort files
2012-08-07
దస్త్రాలను ఎలా క్రమబద్దీకరించాలి
13.
What criteria must be used to arrange files. Possible values: name, size, type, time, path.
2012-08-07
దస్త్రమును అమర్చుటకు ఏ ప్రమాణమును వాడాలి. సాధ్యమైన విలువలు: పేరు, పరిమాణం, రకము, సమయం, పథం.
19.
Display the type column in the main window.
2012-08-07
ప్రధాన కిటికీలో రకము నిలువువరుసను చూపించు.
21.
Display the size column in the main window.
2012-08-07
ప్రధాన కిటికీలో పరిమాణపు నిలువువరుసను చూపించు.
23.
Display the time column in the main window.
2012-08-07
ప్రధాన కిటికీలో సమయము నిలువువరుసను చూపించు.
24.
Display path
2012-08-07
ప్రదర్శన పథం
25.
Display the path column in the main window.
2012-08-07
ప్రధాన కిటికీలో త్రోవ నిలువువరుసను చూపించు.
27.
The default width of the name column in the file list.
2012-08-07
దస్త్ర జాబితాలో నిలువువరుస పేరు యొక్క ఆప్రమేయ వెడల్పు
33.
Compression level used when adding files to an archive. Possible values: very-fast, fast, normal, maximum.
2012-08-07
సంగ్రహమునకు దస్త్రాలను జతచేసినపుడు కుదింపు స్థాయి వాడబడుతుంది. సాధ్యమైన విలువలు: అతి-వేగము, వేగము, సాధారణము, అత్యధికము.
36.
Do not overwrite newer files
2012-08-07
పాత దస్త్రాలను చెరిపివ్రాయవద్దు (_x)
43.
Extract the selected archive to the current position
2012-08-07
ఎంచుకున్న సంగ్రహమును ప్రస్తుత స్ధానములో పొందు
46.
Could not add the files to the archive
2012-08-07
సంగ్రహమునకు దస్త్రాలు జతచేయలేరు
70.
There is no command installed for %s files. Do you want to search for a command to open this file?
2012-08-07
%s దస్త్రాల కోసం ఏ ఆదేశము స్థాపించబడిలేదు. ఈ దస్త్రాన్ని తెరుచుటకు అవసరమగు ఆదేశమును శోధించాలనుకుంటున్నారా?
71.
Could not open this file type
2012-08-07
ఈ రకపు దస్త్రము తెరుచుట తెరుచుట సాధ్యపడదు
81.
An archive manager for GNOME.
2012-08-07
గ్నోమ్ కొరకు సంగ్రహ నిర్వాహకం.
83.
Add files to the specified archive and quit the program
2012-08-07
దస్త్రాలను నిర్దేశిత సంగ్రహమునకు జతచేసి కార్యక్రమము నుండి నిష్క్రమించు
85.
Add files asking the name of the archive and quit the program
2012-08-07
సంగ్రహపేరును అడుగుతున్న దస్త్రాలను జతచేసి కార్యక్రమము నుండి నిష్క్రమించు
86.
Extract archives to the specified folder and quit the program
2012-08-07
సంగ్రహములను నిర్దేశిత సంచయములో పొందు మరియు కార్యక్రమము నుండి నిష్క్రమించు
88.
Extract archives asking the destination folder and quit the program
2012-08-07
గమ్యసంచమయమును అడుగుచున్న సంగ్రహములను పొందు మరియు కార్యక్రమము నుండి నిష్క్రమించు
89.
Extract the contents of the archives in the archive folder and quit the program
2012-08-07
సంగ్రహములోవున్న నిక్షిప్తాలను పొందు మరియు కార్యక్రమము నుండి నిష్క్రమించు
93.
Start as a service
2012-08-07
సేవలాగ ప్రారంభించు
94.
Show version
2012-08-07
రూపాంతరాన్ని చూపించు
104.
Deleting files from archive
2012-08-07
సంగ్రహం నుండి దస్త్రాలను తీసివేయి
119.
All files
2012-08-07
అన్ని దస్త్రాలు
129.
Getting the file list
2012-08-07
దస్త్ర జాబితాను పొందుతోంది
133.
Copying the extracted files to the destination
2012-08-07
పొందిన దస్త్రాలను గమ్యానికి నకలిస్తున్నాము
137.
%d file remaining
%'d files remaining
2012-08-07
%d దస్త్రం మిగిలివుంది
%'d దస్త్రాలు మిగిలివున్నాయి
138.
Please wait…
2012-08-07
దయచేసి వేచివుండండి...
140.
_Show the Files
2012-08-07
దస్త్రాలను చూపించు (_S)
144.
An error occurred while extracting files.
2012-08-07
దస్త్రమును పొందుతున్నప్పుడు ఒక దోషం సంభవించినది.
147.
An error occurred while deleting files from the archive.
2012-08-07
సంగ్రహము నుండి దస్త్రమును తీసివేస్తునప్పుడు ఒక దోషం సంభవించినది.
148.
An error occurred while adding files to the archive.
2012-08-07
దస్త్రమును సంగ్రహమునకు జతచేస్తున్నప్పుడు ఒక దోషం సంభవించినది.
149.
An error occurred while testing archive.
2012-08-07
సంగ్రహమును పరీక్షిస్తున్నప్పుడు ఒక దోషం సంభవించినది.
157.
Do you want to add this file to the current archive or open it as a new archive?
2012-08-07
ఈ దస్త్రాన్ని ప్రస్తుత సంగ్రహమునకు చేర్చాలనుకుంటున్నారా లేక ఒక కొత్త సంగ్రహము వలె తెరవాలనుకుంటున్నారా?
158.
Do you want to create a new archive with these files?
2012-08-07
ఈ దస్త్రాలతో మీరు ఒక కొత్త సంగ్రహమును సృష్టించాలనుకుంటున్నారా?
190.
_New file name:
2012-08-07
కొత్త దస్త్రము పేరు (_N):
193.
Could not rename the file
2012-08-07
దస్త్రము యొక్క పేరు మార్చుట వీలుకాదు
200.
C_ommand Line Output:
2012-08-07
ఆదేశ వరుస అవుట్‌పుట్ (_L)
211.
Include _files:
2012-08-07
దస్త్రాలను ఉంచు (_f):
212.
E_xclude files:
2012-08-07
దస్త్రాలను మినహాయించు (_x):
228.
_Add Files…
2012-08-07
దస్త్రాలను జతచేయి...(_A)
237.
View All _Files
2012-08-07
అన్ని దస్త్రాలను చూడండి (_F)
244.
_All files
2012-08-07
అన్ని దస్త్రాలు (_A)
245.
_Selected files
2012-08-07
ఎంచుకున్న దస్త్రాలు (_S)
246.
_Files:
2012-08-07
దస్త్రాలు (_F):
258.
_About Archive Manager
2012-08-07
సంగ్రహ నిర్వాహకం గురించి (_A)
288.
_Filename:
2012-08-07
దస్త్రం పేరు (_F):
290.
_Encrypt the file list too
2012-08-07
దస్త్ర జాబితాను కూడా ఎన్‌క్రిప్ట్‍ చేయి (_E)
295.
_Encrypt the file list
2012-08-07
దస్త్ర జాబితాను ఎన్‌క్రిప్ట్‍ చేయి (_E)
303.
Number of files:
2012-08-07
దస్త్రాల యొక్క సంఖ్య: