Translations by arjuna rao chavala

arjuna rao chavala has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

13011350 of 1381 results
1628.
Unsafe swap space detected
2012-03-09
అసురక్షిత స్వాప్ స్థలం కనబడింది
1629.
An unsafe swap space has been detected.
2012-03-09
అసురక్షిత స్వాప్ స్థలం కనుగొనబడింది
1630.
This is a fatal error since sensitive data could be written out to disk unencrypted. This would allow someone with access to the disk to recover parts of the encryption key or passphrase.
2012-03-09
సున్నితమైన డాటా ఎన్క్రిప్ట్ కాకుండా డిస్క్ లో రాయవచ్చు కాబట్టి యిది తీవ్ర దోషం.ఎవరైనా డిస్క్ అందుబాటులో వున్న వారు, ఎన్క్రిప్షన్ కీ కాని సంకేతపదబంధం కాని తెలుసుకోగలుగుతారు.
1631.
Please disable the swap space (e.g. by running swapoff) or configure an encrypted swap space and then run setup of encrypted volumes again. This program will now abort.
2012-03-09
స్వాప్ స్థలాన్ని అచేతనం చేయండి (ఉదా: swapoff నడిపి) లేక ఎన్క్రిప్టెడ్ స్వాప్ స్థలం అమరిక చేసి మరల Encrypted volumes మరల సిద్ధ పరచండి. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేయబడుతుంది.
1632.
Encryption passphrase:
2012-03-09
ఎన్క్రిప్షన్ సంకేతపదబంధం
1633.
You need to choose a passphrase to encrypt ${DEVICE}.
2012-03-09
${DEVICE} ఎన్క్రిప్ట్ చేయుటకు సంకేతపదబంధం ఎంచుకో.
1634.
The overall strength of the encryption depends strongly on this passphrase, so you should take care to choose a passphrase that is not easy to guess. It should not be a word or sentence found in dictionaries, or a phrase that could be easily associated with you.
2012-03-09
ఎన్క్రిప్షన్ బలం సంకేతపదబంధం పై ఆధారపడివుంటుంది. అందువలన సులభంగా ఊహించుటకు వీలుకాని సంకేతపదబంధం ఎంచుకోవాలి. అది నిఘంటువులోని పదం కాని వాక్యం కాని కాకూడదు లేక సులభంగా మీకు సంబంధించబడే పదబంధం కాకూడదు.
1635.
A good passphrase will contain a mixture of letters, numbers and punctuation. Passphrases are recommended to have a length of 20 or more characters.
2012-03-09
మంచి సంకేతపదబంధంలో అక్షరాలు, అంకెలు, వాక్య నిర్మాణ చిహ్నాలు వుంటాయి. 20 అంతకంటే ఎక్కువ అక్షరాల పరిమాణంలో వుంటే మంచిది.
1637.
Re-enter passphrase to verify:
2012-03-09
సంకేతపదబంధం సరిపోల్చటానికి తిరిగి ప్రవేశపెట్టు:
1638.
Please enter the same passphrase again to verify that you have typed it correctly.
2012-03-09
సంకేతపదబంధం సరిగా టైపు చేశావని సరిపోల్చటానికి తిరిగి ప్రవేశపెట్టు:
1639.
Passphrase input error
2012-03-09
సంకేతపదబంధం ప్రవేశపెట్టునపుడు దోషం:
1640.
The two passphrases you entered were not the same. Please try again.
2012-03-09
ప్రవేశపెట్టిన రెండు సంకేతపదబంధాలు ఒకటి కావు . మరల ప్రయత్నించు.
1641.
Empty passphrase
2012-03-09
సంకేతపదబంధం ఖాళీ
1642.
You entered an empty passphrase, which is not allowed. Please choose a non-empty passphrase.
2012-03-09
ఖాళీ సంకేతపదబంధం ప్రవేశపెట్టావు. దీనికి అనుమతి లేదు. ఖాళీ కాని సంకేతపదబంధం ఎంచుకో
1643.
Use weak passphrase?
2012-03-09
బలహీనంగా వున్న సంకేతపదబంధం వాడాలా?
1644.
You entered a passphrase that consists of less than ${MINIMUM} characters, which is considered too weak. You should choose a stronger passphrase.
2012-03-09
${MINIMUM} కంటే తక్కువ అక్షరాలున్న సంకేతపదబంధం ప్రవేశపెట్టావు. అది బలహీనంగా వుంటుంది . మరింత బలంగా వుండే సంకేతపదబంధం ఎంచుకో
1645.
The encryption key for ${DEVICE} is now being created.
2012-03-09
${DEVICE} కొరకు ఎన్క్రిప్షన్ కీ ఇప్పుడు సృష్ఠించబడుతున్నది.
1646.
Key data has been created successfully.
2012-03-09
కీ డాటా సృష్ఠి విజయవంతమైంది.
1647.
Keyfile creation failure
2012-03-09
Keyfile సృష్ఠి విఫలం
1648.
An error occurred while creating the keyfile.
2012-03-09
Keyfile సృష్ఠి లో దోషం ఏర్పడింది.
1649.
Encryption configuration failure
2012-03-09
Encryption అమరిక విఫలం
1650.
You have selected the root file system to be stored on an encrypted partition. This feature requires a separate /boot partition on which the kernel and initrd can be stored.
2012-03-09
ఎన్ర్పిప్టెడ్ విభజన పై రూట్ ఫైల్ వ్యవస్థ నిల్వ చేద్దామనుకున్నావు. ఈ లక్షణానికి ప్రత్యేక /boot విభజన కావాలి.దానిలోకెర్నెల్ మరియు initrd నిల్వచేయబడతాయి.
1651.
You should go back and setup a /boot partition.
2012-03-09
వెనక్కి వెళ్లి /boot విభజనని సిద్ధం చేయాలి.
1652.
You have selected the /boot file system to be stored on an encrypted partition. This is not possible because the boot loader would be unable to load the kernel and initrd. Continuing now would result in an installation that cannot be used.
2012-03-09
/boot ఫైల్ వ్యవస్థ ఎన్ర్పిప్టెడ్ విభజన పై నిల్వ చేద్దామనుకున్నావు. ఇది కుదరదు ఎందుకంటే బూట్ లోడర్ కెర్నెల్ మరియు initrd నింపలేదు. కొనసాగితే, స్థాపన వుపయోగపడకపోవచ్చు.
1653.
You should go back and choose a non-encrypted partition for the /boot file system.
2012-03-09
వెనుకకు వెళ్లి /boot ఫైల్ వ్యవస్థ కొరకు ఎన్ర్పిప్టెడ్ విభజన కానిది ఎంచుకో.
1654.
Are you sure you want to use a random key?
2012-03-09
యాధృచ్ఛిక కీ ఖచ్ఛితంగా వాడుదామనుకుంటున్నావా?
1655.
You have chosen a random key type for ${DEVICE} but requested the partitioner to create a file system on it.
2012-03-09
${DEVICE} కొరకు యాధృచ్ఛిక కీ రకం ఎంచుకున్నావు, కాని విభజనచేయుదానిని దానిపై ఫైల్ వ్యవస్థ సృష్ఠించమన్నావు.
1656.
Using a random key type means that the partition data is going to be destroyed upon each reboot. This should only be used for swap partitions.
2012-03-09
యాధృచ్ఛిక కీ రకం అనగా విభజన డాటా, ప్రతి బూట్ అయినప్పుడు నిర్మూలించబడుతుంది. దీనిని స్వాప్ విభజనకు మాత్రమే వాడాలి.
1657.
Failed to download crypto components
2012-03-09
క్రిప్టో భాగాలను పొందుట విఫలం
1658.
An error occurred trying to download additional crypto components.
2012-03-09
అదనపు క్రిప్టో భాగాలను పొందుటలో దోషం ఏర్పడింది
1659.
Proceed to install crypto components despite insufficient memory?
2012-03-09
సరిపోయినంత మెమరీ లేకపోయినా క్రిప్టో భాగాలు స్థాపనకు బయలుదేరాలా?
1660.
There does not seem to be sufficient memory available to install additional crypto components. If you choose to go ahead and continue anyway, the installation process could fail.
2012-03-09
అదనపు క్రిప్టో భాగాలు స్థాపనకు సరిపోయినంత మెమరీ లేదు . ముందుకు పోదామనుకుని కొనసాగితే, స్థాపన విఫలమవవచ్చు.
1662.
Create encrypted volumes
2012-03-09
Encrypted volumes సృష్ఠి
1663.
Encryption configuration actions
2012-03-09
ఎన్క్రిప్షన్ అమరిక చర్యలు
1664.
This menu allows you to configure encrypted volumes.
2012-03-09
Encrypted volumes అమరిక ఈ మెనూ అనుమతిస్తుంది.
1665.
Devices to encrypt:
2012-03-09
ఎన్క్రిప్ట్ చేయవలిసిన పరికరాలు
1666.
Please select the devices to be encrypted.
2012-03-09
దయ చేసి ఎన్క్రిప్ట్ చేయవలిసిన పరికరాల ని ఎన్నుకోండి
1667.
No devices selected
2012-03-09
ఏ పరికరాన్ని ఎంపికచేయలేదు .
1668.
No devices were selected for encryption.
2012-03-09
ఎన్క్రిప్షన్ కి ఏ పరికరము ని ఎన్నుకోలేదు .
1672.
No partitions were found in your system. You may need to partition your hard drives or load additional kernel modules.
2012-03-09
మీ వ్యవస్థలో విభజనలు కనబడలేదు. మీ హార్డ్ డ్రైవులను విభజన చేయుట లేక అదనపు కెర్నెల్ మాడ్యూలులను ఎక్కించవలసి రావచ్చు.
1673.
No file systems found
2012-03-09
ఫైల్ వ్యవస్థలు కనబడలేదు
1674.
No usable file systems were found. You may need to load additional kernel modules.
2012-03-09
వాడదగిన ఫైల్ వ్యవస్థలు కనబడలేదు. మీరు అదనపు కెర్నెల్ మాడ్యూళ్లను ఎక్కించవలసి రావచ్చు.
1675.
Abort
2012-03-09
రద్దు చేయు
1676.
Select a partition
2012-03-09
విభజన ఎంచుకో
1677.
These are the partitions that were detected in your system. Please select a partition to configure. No actual changes will be made until you select "Finish". If you select "Abort", no changes will be made.
2012-03-09
మీ వ్యవస్థలో కనుగొనబడిన విభజనలు ఇవ్వబడినవి. అమర్చవలసిన విభజన ని ఎంచుకో. "ముగించు"అని నొక్కేంతవరకు మార్పులు నిజంగా చేయబడవు. "ఆపు" ఎంచుకుంటే, మార్పులు చేయబడవు.
1678.
The information shown is, in order: device name, size, file system, and mount point.
2012-03-09
సమాచారము వరుస: డివైస్ పేరు,పరిమాణం, ఫైల్ సిస్టమ్, అనుసంధాన స్థానం
1679.
Leave the file system intact
2012-03-09
ఫైల్ వ్యవస్థని మార్చకుండా వుంచు
1680.
Create swap space
2012-03-09
swap స్థలము సృష్టించు
1682.
This partition seems to already have a file system (${FSTYPE}). You can choose to leave this file system intact, create a new file system, or create swap space.
2012-03-09
(${FSTYPE}) విధముగల ఫైల్ వ్యవస్థ విభజనలో వున్నట్లుంది. దీనిని అలాగే వుంచుట, లేక కొత్త ఫైల్ వ్యవస్థ సృష్టించుట లేక swap స్థలము సృష్టించుట చేయవచ్చు.
1683.
This partition does not seem to have a file system. You can create a file system or swap space on it.
2012-03-09
విభజనలో ఫైల్ వ్యవస్థ లేదనిపిస్తుంది. కొత్త ఫైల్ వ్యవస్థ సృష్టించుట లేక swap స్థలము సృష్టించుట చేయవచ్చు.