Translations by Krishna Babu K

Krishna Babu K has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 791 results
1.
Empathy
2009-09-22
ఎంఫతి
2.
IM Client
2011-07-07
IM క్లయింటు
2009-09-22
IM కక్షిదారు
3.
Empathy Internet Messaging
2011-07-07
ఎంపతి అంతర్జాల సందేశకం
4.
Chat on Google Talk, Facebook, MSN and many other chat services
2011-07-07
గూగుల్ టాక్, ఫేస్‌బుక్, MSN వంటి మరిన్ని ఇతర చాట్ సేవలలో సంభాషించండి
5.
chat;talk;im;message;irc;voip;gtalk;facebook;jabber;
2013-06-08
chat;talk;im;message;irc;voip;gtalk;facebook;jabber;
8.
Empathy is the official instant messaging application of the GNOME desktop environment.  Empathy can connect to AIM, MSN, Jabber (including Facebook and Google Talk), IRC, and many other messaging networks. You can chat with text, make audio and video calls, or even transfer files, depending on what your contact’s chat application allows.
2014-11-25
ఎంపతీ అనునది గ్రోమ్ డెస్కుటాప్ అనువర్తనం యొక్క అధికారిక సత్వర సందేశ అనువర్తనము. ఎంపతి AIM, MSN, Jabber (including Facebook and Google Talk), IRC, మరియు ఇతర సందేశ నెట్వర్కులకు అనుసంధానం కాగలదు. మీరు పాఠంతో చాట్ చేయగలరు, ఆడియో మరియు వీడియో కాల్స్ చేయగలరు, లేదా ఫైళ్ళను బదిలీ చేయగలరు, మీ పరిచయాల చాట్ అనువర్తనం అనుమతి అనుసరించి.
9.
Empathy provides integrated messaging for the GNOME desktop, so you’ll never miss a message.  You can respond to your contacts without even having to open Empathy!
2014-11-25
ఎంపతి గ్నోమ్ డెస్కుటాప్ కొరకు సందేశీకరణను అందించును. ఎంపతీను తెరువకుండానే మీరు మీ పరిచయస్తులతో సంభాషించవచ్చు!
10.
Connection managers should be used
2011-07-07
అనుసంధాన నిర్వాహకాలను తప్పక ఉపయోగించాలి
2009-09-22
అనుసంధానము నిర్వాహికలు తప్పక వుపయోగించాలి
11.
Whether connectivity managers should be used to automatically disconnect/reconnect.
2011-07-07
స్వయంచాలకంగా అననుసంధానించుటకు/మళ్ళీ అనుసంధానించుటకు అనుసంధాన నిర్వాహకాలను ఉపయోగించాలా వద్దా.
12.
Empathy should auto-connect on startup
2011-07-07
ప్రారంభములో ఎంపతి స్వయంగా-అనుసంధానించబడాలి
2009-09-02
ప్రారంభంనందు Empathy స్వయంచాలకంగా-అనుసంధానించబడాలి
13.
Whether Empathy should automatically log into your accounts on startup.
2011-07-07
ఎంపతి వ్యవస్థ ప్రారంభములో మీ ఖాతాలలోనికి స్వయంచాలకంగా ప్రవేశించాలా వద్దా.
14.
Empathy should auto-away when idle
2011-07-07
ఎంపతి వాడుకలో లేనపుడు దూరంగా ఉన్నట్టు చూపించు
15.
Whether Empathy should go into away mode automatically if the user is idle.
2011-07-07
ఒకవేళ వాడుకరి వాడకుండా ఉంటే ఎంపతిని స్వయంచాలకంగా దూరంగా ఉన్న విధములోనికి మార్చాలా వద్దా.
16.
Empathy default download folder
2011-07-07
ఎంపతి అప్రమేయ డౌన్‌లోడు సంచయం
2009-09-02
Empathy అప్రమేయ డౌన్‌లోడు సంచయం
17.
The default folder to save file transfers in.
2011-07-07
ఫైళ్ళ బదిలీకరణలను వ్యవస్థలో భద్రపరుచుటకు అప్రమేయ సంచయం.
2009-09-02
దస్త్రపు బదిలీకరణలను దాయుటకు అప్రమేయ ఫోల్డర్.
20.
Show offline contacts
2011-07-07
ఆఫ్‌లైన్ పరిచయాలను చూపించు
2009-09-02
ఆఫ్‌లైన్ పరిచయాలను చూపుము
21.
Whether to show contacts that are offline in the contact list.
2011-07-07
పరిచయ జాబితా నందు ఆఫ్‌లైనులో ఉన్న పరిచయాలను చూపించాలా వద్దా.
22.
Show Balance in contact list
2011-07-07
పరిచయ జాబితాలో సమతుల్యతను చూపించు
23.
Whether to show account balances in the contact list.
2011-07-07
పరిచయ జాబితానందు ఖాతా సమతుల్యతను చూపించాలా వద్దా.
24.
Hide main window
2011-07-07
ప్రధాన విండోను దాయి
2009-09-02
ముఖ్య విండోను మరుగున వుంచుము
25.
Hide the main window.
2011-07-07
ప్రధాన విండోను దాయి.
2009-09-02
ముఖ్య విండోను మరుగునవుంచుము.
26.
Default directory to select an avatar image from
2011-07-07
అవతార బొమ్మను ఎంచుకొనుటకు అప్రమేయ డైరెక్టరీ
2009-09-02
అవతర్ ప్రతిబింబమును యెంపికచేయుటకు అప్రమేయ డైరెక్టరి
27.
The last directory that an avatar image was chosen from.
2011-07-07
అవతారము బొమ్మను ఎంచుకోబడినటువంటి ఆఖరి డైరెక్టరి.
2009-09-02
అవతారము ప్రతిబింబము యెంచుకొనబడినటువంటి ఆఖరి డైరెక్టరి.
28.
Open new chats in separate windows
2011-07-07
కొత్త చాట్‌లను వేరువేరు విండోలలో తెరువు
2009-09-02
కొత్త చాట్‌లను వేరువేరు విండోలనందు తెరువుము
29.
Always open a separate chat window for new chats.
2011-07-07
కొత్త చాట్‌లకు ఎల్లప్పుడు ఒక వేరే కొత్త చాట్ విండోను తెరువు.
2009-09-02
కొత్త చాట్సుకు యెల్లప్పుడు కొత్త చాట్ విండోను తెరువుము.
30.
Display incoming events in the status area
2011-07-07
లోనికివచ్చు ఘటనలను స్థితి ప్రాంతములో చూపించు
31.
Display incoming events in the status area. If false, present them to the user immediately.
2011-07-07
లోనికివచ్చు ఘటనలను స్థితి ప్రదేశములో చూపించు. ఒకవేళ తప్పయినట్లయితే, వాడుకరికి సత్వరమే చూపించు.
32.
The position for the chat window side pane
2011-07-07
చాట్ విండో స్థానము పక్కపట్టీ
36.
Use notification sounds
2011-07-07
ప్రకటిత శబ్దములను వాడు
2009-09-02
నోటీసు శబ్దములను వుపయోగించుము
37.
Whether to play a sound to notify of events.
2011-07-07
ఘటనలను తెలియజేయుటకు శబ్దమును వినిపించాలా వద్దా.
38.
Disable sounds when away
2011-07-07
దూరంగా ఉన్నప్పుడు శబ్దములను అచేతనము చేయి
2009-09-02
దూరంగా వున్నప్పుడు శబ్దములను అచేతనముచేయుము
39.
Whether to play sound notifications when away or busy.
2011-07-07
దూరంగావున్నప్పుడు లేదా తీరికలేనపుడు శబ్ద ప్రకటనలను వినిపించాలా వద్దా.
40.
Play a sound for incoming messages
2011-07-07
లోనికివచ్చు సందేశములకు శబ్దమును వినిపించు
2009-09-02
లోనికివచ్చు సందేశములకు శబ్దమును వినిపించుము
41.
Whether to play a sound to notify of incoming messages.
2011-07-07
లోనికివచ్చు సందేశములను తెలియజేయుటకు శబ్దమును వినిపించాలా వద్దా.
42.
Play a sound for outgoing messages
2011-07-07
బయటకుపోవు సందేశములకు శబ్దమును వినిపించు