Translations by Krishna Babu K

Krishna Babu K has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 438 results
1.
Edit text files
2011-05-21
పాఠ్య ఫైలులను సరిచేయి
2.
gedit is the official text editor of the GNOME desktop environment. While aiming at simplicity and ease of use, gedit is a powerful general purpose text editor.
2015-11-10
జిఎడిట్ అనునది గ్నోమ్ డెస్కుటాప్ ఎన్విరాన్మెంట్ యొక్క అధికారిక పాఠం సరికూర్పరి. అది సులువుగా ఉపయోగించడానికి వీలుగా ఉంటూనే, సాదారణ ఉపయోగార్ధ చాలా శక్తివంతమైన పాఠం సరికూర్పరి జిఎడిట్.
3.
Whether you are writing the next bestseller, programming an innovative application, or simply taking some quick notes, gedit will be a reliable tool to accomplish your task.
2015-11-10
మీరు కాబోయే అత్యంత ప్రఖ్యాతమైన గ్రంధం వ్రాస్తున్నా, సృజనాత్మక అనువర్తనం ప్రోగ్రామ్ చేస్తున్నా, లేదా త్వరితగతిన ఏవైనా సూచనలు నోట్ చేసుంకుంటున్నా, మీ పనిని పూర్తిచేసుకొనుటకు జిఎడిట్ నమ్మకమైన సాధనం.
4.
Its flexible plugin system allows you to tailor the application to your needs and adapt it to your workflow.
2015-11-10
దీని అనుకూలమైన చొప్పింతలు మీరు దీనిని మీకు తగినట్లు మీ పనికి వీలైనట్లు మలచుకొనుటను సులభతరం చేయును.
6.
gedit Text Editor
2011-05-21
gedit పాఠము కూర్పరి
2009-09-21
gedit పాఠమును సరిచేయునది
12.
'Monospace 12'
2015-11-10
'Monospace 12'
15.
Style Scheme
2008-01-26
శైలి పధకం
18.
Whether gedit should create backup copies for the files it saves.
2015-11-24
జిఎడిట్ అది దస్త్రములను దాయునప్పుడు బ్యాకప్ నకళ్ళను సృష్టించాలా.
27.
Last split mode choice for line wrapping mode
2015-11-24
లైన్ వ్రాపింగ్ రీతి కొరకు ఆఖరి స్ప్లిట్ మోడ్ ఛాయీస్
30.
Specifies the number of spaces that should be displayed instead of Tab characters.
2008-01-26
టాబ్ అక్షరాలకు బదులుగా ప్రదర్శితమవ్వాల్సిన ఖాళీల సంఖ్యను తెలియజేస్తుంది.
32.
Whether gedit should insert spaces instead of tabs.
2011-05-21
టాబ్ల బదులు gedit ఖాళీ స్థానాలను gedit ప్రవేశపెట్టాలా.
34.
Whether gedit should enable automatic indentation.
2011-05-21
gedit స్వయంచాలకంగా పాఠ్యము మొదలుస్థాయిని జరపటాన్ని క్రియాశీలకం చేయాలా
36.
Whether gedit should display line numbers in the editing area.
2011-05-21
సరిచూసే ప్రాంతములో వరుస సంఖ్యను gedit ప్రదర్శించాలా
38.
Whether gedit should highlight the current line.
2011-05-21
ప్రస్తుత వరుసను gedit ఉద్దీపనం చేయాలా.
39.
Highlight Matching Brackets
2011-05-21
సరిపోలు బ్రాకెట్‌ను ఉద్దీపనం చేయి
40.
Whether gedit should highlight matching brackets.
2011-05-21
సరిపోలిన బ్రాకెట్లను gedit వుద్దీపనంచేసి చూపాలా.
42.
Whether gedit should display the right margin in the editing area.
2011-05-21
సరిచూసే ప్రాంతములో కుడి అంచును gedit ప్రదర్శించాలా
49.
Smart Home End
2008-01-26
స్మార్ట్ హోమ్ ఎండ్
52.
Whether gedit should restore the previous cursor position when a file is loaded.
2011-05-21
ఫైలును తెరిచినపుడు గతంలో ములుకు ఎక్కడ ఉందో అక్కడనే gedit ములుకునుంచాలా.
54.
Whether gedit should enable syntax highlighting.
2011-05-21
gedit స్వయంచాలకంగా పరిచ్ఛేద ఉద్దీపనం చేయాలా
56.
Whether gedit should highlight all the occurrences of the searched text.
2011-05-21
వెతికిన పాఠ్యంయొక్క బహుళ దర్శనాలనంటినీ gedit ఉద్దీపనం చేయాలా
60.
Whether the toolbar should be visible in editing windows.
2011-05-21
సరిచూస్తున్న విండోలలో పనిముట్ల పట్టీ కనిపించాలా.
61.
Notebook Show Tabs Mode
2011-05-21
నోట్‌బుక్ టాబ్స్ చూపు రీతి
64.
Whether the status bar at the bottom of editing windows should be visible.
2011-05-21
దిగువ సుస్థితిపట్టీ సరిచూస్తున్న విండోలలోన దిగువనే కనిపించాలా.
65.
Side panel is Visible
2011-05-21
పక్క పానల్ దర్శనీయం
66.
Whether the side panel at the left of editing windows should be visible.
2011-05-21
సరికూర్చు విండోల యొక్క యెడమవైపు పక్క ప్యానల్ కనిపించాలా.
70.
Whether gedit should print syntax highlighting when printing documents.
2011-05-21
పత్రములను ప్రచురించునపుడు gedit పరిచ్చేద ఉద్దీపనన్నికూడా ప్రచురించాలా.
72.
Whether gedit should include a document header when printing documents.
2011-05-21
పత్రములను ప్రచురించునపుడు పత్రము పీఠికనుకూడా gedit ప్రచురించాలా.
76.
If this value is 0, then no line numbers will be inserted when printing a document. Otherwise, gedit will print line numbers every such number of lines.
2008-01-26
ఒకవేళ ఈ విలువ 0 అయితే, అప్పడు పత్రమును ముద్రిస్తుంటే ఏ లైన్ సంఖ్యలు ప్రవేశపెట్టబడవు. లేకపోతే, gedit లైను సంఖ్యలను ప్రతి లైను కి ముద్రిస్తుంది.
77.
'Monospace 9'
2015-11-10
'Monospace 9'
80.
'Sans 11'
2015-11-10
'Sans 11'
83.
'Sans 8'
2015-11-10
'Sans 8'
99.
Display list of possible values for the encoding option
2009-09-21
ఎన్కోడింగ్ ఐచ్చికానికి సాధ్యమగు విలువల జాబితాను ప్రదర్శించుము
100.
Set the character encoding to be used to open the files listed on the command line
2008-01-26
ఆదేశపు వరుసలో జాబితాచేసిన దస్త్రాలను తెరుచుటకు అక్షర సంకేతరచనను ఉపయోగించునట్లు అమర్చుము.
101.
ENCODING
2008-01-26
సంకేతరచన
102.
Create a new top-level window in an existing instance of gedit
2011-05-21
ఇప్పటికే వున్న gedit స్థితిలో కొత్తగా పై స్థాయి విండో సృష్టించు
103.
Create a new document in an existing instance of gedit
2008-01-26
ఇప్పటికి ఉన్న gedit యొక్క ఒక సదృశ్యము లో కొత్త పత్రము ను సృష్టించు
104.
Open files and block process until files are closed
2011-05-21
ఫైళ్ళు మూయునంతవరకు ఫైళ్ళను మరియు బ్లాక్ కార్యక్రమమును తెరువుము
105.
Run gedit in standalone mode
2011-05-21
gedit ను స్టాండెలోన్ రీతినందు నడుపుము
108.
%s: invalid encoding.
2013-06-08
%s: చెల్లని యెన్కోడింగ్.
110.
_Cancel
2015-11-10
రద్దుచేయి (_C)
111.
_Save As…
2015-11-24
ఇలా భద్రపరుచు... (_S)
112.
_Save
2015-11-10
భద్రపరుచు (_S)
120.
Changes to document “%s” will be permanently lost.
2015-11-10
“%s” పత్రముకు చేసిన మార్పులు పూర్తిగా పోతాయి.
121.
Save changes to document “%s” before closing?
2015-11-10
మూసివేయుటకు ముందుగా చేసిన మార్పులను “%s” పత్రములో దాచాలా?
123.
Changes to %d document will be permanently lost.
Changes to %d documents will be permanently lost.
2008-01-26
%d పత్రమునకు చేసిన మార్పులు ఎల్లప్పట్టికీ పోతాయి.
%d పత్రములకు చేసిన మార్పులు ఎల్లప్పట్టికీ పోతాయి.
124.
There is %d document with unsaved changes. Save changes before closing?
There are %d documents with unsaved changes. Save changes before closing?
2008-01-26
%d పత్రము మార్పులకు గురయ్యి దాచకుండా ఉంది. త్యజించేముందు దాచమంటారా?
%d పత్రములు మార్పులకు గురయ్యి దాచకుండా ఉంది. త్యజించేముందు దాచమంటారా?
129.
Loading %d file…
Loading %d files…
2011-05-21
%d ఫైలు తెరుచుకుంటున్నది…
%d ఫైలులు తెరుచుకుంటున్నవి…
2008-01-26
%d దస్త్రము తెరుచుకుంటున్నది…
%d దస్త్రములు తెరుచుకుంటున్నవి…