Translations by Praveen Illa
Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.
1. |
Show/hide Main Window
|
|
2011-09-01 |
ప్రధాన విండోని చూపించు/దాయి
|
|
2. |
_Select Area On Screen
|
|
2011-09-01 |
తెర పై ప్రదేశాన్ని ఎంచుకొను (_S)
|
|
3. |
Quit
|
|
2011-09-01 |
నిష్క్రమించు
|
|
5. |
Copyright (C) John Varouhakis
Portions Copyright (C) 2005-6 Zaheer Abbas Merali, John N. Laliberte
Portions Copyright (C) Fluendo S.L.
|
|
2011-09-01 |
నకలుహక్కు (C) జాన్ వారౌహకిస్
నకలుహక్కు భాగాలు (C) 2005-6 జహీర్ అబ్బాస్ మెరాలి, జాన్ ఎన్. లాలిబెర్టె
నకలుహక్కు భాగాలు (C) ఫ్లుయెండో ఎస్.ఎల్
|
|
6. |
Translator Credits And Information(Replace with your info)
|
|
2011-09-01 |
Praveen Illa <mail2ipn@gmail.com>, 2011.
|
|
7. |
Success
|
|
2011-09-01 |
విజయవంతం
|
|
8. |
Error while parsing the arguments.
|
|
2011-09-01 |
అవలంబలక్షణాన్వయాలను చెప్పుటలో దోషం
|
|
9. |
Initializing the encoder failed(either vorbis or theora)
|
|
2011-09-01 |
ఎన్కోడర్ను ప్రారంభించుటలో విఫలమైంది(వార్బిస్ గానీ లేదా థియరా)
|
|
10. |
Could not open/configure sound card.
|
|
2011-09-01 |
శబ్ద కార్డుని తెరుచుట/స్వరూపించుట సాధ్యపడుటలేదు
|
|
16. |
Cannot connect to Xserver.
|
|
2011-09-01 |
ఎక్స్ సేవకానికి అనుసంధానించలేకపోతుంది.
|
|
17. |
Color depth is not 24bpp.
|
|
2011-09-01 |
రంగు లోతు 24బిపిపి కాదు.
|
|
22. |
Cannot create new client.
|
|
2011-09-01 |
కొత్త క్లయింటుని సృష్టించుటవీలుకాదు.
|
|
23. |
Cannot activate client.
|
|
2011-09-01 |
క్లయింటుని ఉత్తేజపరుచుట వీలుకాదు.
|
|
24. |
Port registration/connection failure.
|
|
2011-09-01 |
పోర్టు నమోదు/అనుసంధాన వైఫల్యం.
|
|
25. |
Segmentation Fault
|
|
2011-09-01 |
ఖండపు వైఫల్యం
|
|
27. |
Description
|
|
2011-09-01 |
వివరణ
|
|
29. |
Video Quality
|
|
2011-09-01 |
వీడియో నాణ్యత
|
|
30. |
Sound Quality
|
|
2011-09-01 |
శబ్ద నాణ్యత
|
|
31. |
Advanced
|
|
2011-09-01 |
ఉన్నత
|
|
32. |
Select Window
|
|
2011-09-01 |
విండో ఎంచుకొను
|
|
33. |
Click here to select a window to record
|
|
2011-09-01 |
ఒక విండోని ఎంచుకొని రికార్డుచేయుటకు ఇక్కడ నొక్కండి
|
|
34. |
Click to start the recording.
This window will hide itself.
|
|
2011-09-01 |
రికార్డింగుని ప్రారంభించుటకు నొక్కండి.
విండో దానంతట అదే మాయమవుతుంది.
|
|
35. |
Click to choose a filename and location.
Default is out.ogv in your home folder.
If the file already exists, the new one
will have a number attached on its name
(this behavior can be changed )
|
|
2011-09-01 |
ఒక ఫైల్ పేరును మరియు స్థానాన్ని ఎన్నుకొనుటకు నొక్కండి.
మీ నివాస సంచయములో out.ogv అనేది అప్రమేయం.
ఒకవేళ ఫైలు ఇదివరకే ఉంటే, ఒక కొత్తది
ఆ పేరుకి ఒక సంఖ్య జతచేయబడుతుంది
(ఈ ప్రవర్తనను మార్చవచ్చు)
|
|
36. |
Click to exit the program.
|
|
2011-09-01 |
ప్రోగ్రాము నుండి నిష్క్రమించుటకు నొక్కండి.
|
|
38. |
Enable/Disable sound recording.
|
|
2011-09-01 |
శబ్ద రికార్డింగును చేతనపరుచు/అచేతనపరుచు
|
|
39. |
Select the audio quality of your recording.
|
|
2011-09-01 |
మీ రికార్డింగు యొక్క ఆడియో నాణ్యతను ఎంచుకొను.
|
|
40. |
Click here to access more options.
|
|
2011-09-01 |
మరిన్ని ఐచ్ఛికాలను వాడుటకు ఇక్కడ నొక్కండి.
|
|
41. |
Left click and drag, on the preview image,
to select an area for recording.
Right click on it, to reset the area.
|
|
2011-09-01 |
ఒక ప్రదేశాన్ని ఎంచుకుని రికార్డుచేయడానికి,
మునుజూపు బొమ్మ పై ఎడమ నొక్కి, లాగండి.
ప్రదేశాన్ని మరలా అమర్చుటకు కుడి నొక్కు నొక్కండి.
|
|
42. |
Record
|
|
2011-09-01 |
రికార్డుచేయి
|
|
43. |
Save As
|
|
2011-09-01 |
ఇలా భద్రపరుచు
|
|
44. |
Cancel
|
|
2011-09-01 |
రద్దుచేయి
|
|
45. |
Please wait while your recording is being encoded
WARNING!!!
If you press Cancel or close this window,
this proccess cannot be resumed!
|
|
2011-09-01 |
మీ రికార్డింగు ఎన్కోడ్ అయ్యేవరకూ దయచేసి వేచివుండండి
హెచ్చరిక!!!
ఒకవేళ మీరు ఈ విండోను రద్దు లేదా మూసివేసినట్లయితే,
ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభించబడదు!
|
|
46. |
complete
|
|
2011-09-01 |
పూర్తయింది
|
|
47. |
Overwite Existing Files
|
|
2011-09-01 |
ఉన్నటువంటి ఫైళ్ళను దిద్దిరాయి
|
|
48. |
Working Directory
|
|
2011-09-01 |
పనిజరుగు సంచయం
|
|
49. |
Frames Per Second
|
|
2011-09-01 |
ప్రేమ్స్ పర్ సెకండ్
|
|
51. |
Zero Compression
|
|
2011-09-01 |
సున్నా సంపీడనం
|
|
52. |
Quick Subsampling
|
|
2011-09-01 |
సత్వర ఉపనమూనా సేకరణ
|
|
53. |
Full shots at every frame
|
|
2011-09-01 |
ప్రతీ ఫ్రేము వద్ద పూర్తి చిత్రాలు
|
|
54. |
Channels
|
|
2011-09-01 |
ఛానళ్ళు
|
|
55. |
Frequency
|
|
2011-09-01 |
పౌనఃపున్యం
|
|
56. |
Device
|
|
2011-09-01 |
పరికరం
|
|
57. |
Display
|
|
2011-09-01 |
ప్రదర్శకం
|
|
58. |
Mouse Cursor
|
|
2011-09-01 |
మౌస్ కర్సర్
|
|
59. |
Follow Mouse
|
|
2011-09-01 |
మౌసుని అనుసరించు
|
|
60. |
MIT-Shm extension
|
|
2011-09-01 |
MIT-Shm పొడిగింత
|
|
61. |
Include Window Decorations
|
|
2011-09-01 |
విండో అలంకారాలను ఉంచు
|
|
62. |
Tooltips
|
|
2011-09-01 |
సాధనచిట్కాలు
|
|
63. |
Outline Capture Area On Screen
|
|
2011-09-01 |
తెర పై బాహ్య బంధిత ప్రదేశం
|
|
64. |
Reset Capture Area
|
|
2011-09-01 |
బంధిత ప్రదేశాన్ని తిరిగి అమర్చు
|