Translations by Srikanth Gurram

Srikanth Gurram has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

146 of 46 results
7.
Other users
2012-01-11
ఇతర వాడకదారులు
10.
Previously Used
2012-01-11
ఇంతకుముందు వాడినది
11.
attending
2012-01-11
హాజరుకానున్నారు
12.
might be attending
2012-01-11
హాజరు కావచ్చు
13.
not attending
2012-01-11
హాజరవ్వడం లేదు
15.
Local date and time that the event starts
2012-01-11
కార్యక్రమం జరిగే తేదీ మరియు సమయం (ప్రాంతీయ కాలమానం)
16.
Local Start Time
2012-01-11
ప్రారంభ సమయం (ప్రాంతీయ కాలమానం)
17.
Local date and time that the event ends
2012-01-11
కార్యక్రమం ముగిసే సమయం (ప్రాంతీయ కాలమానం)
18.
Local End Time
2012-01-11
పూర్తయ్యే సమయం (ప్రాంతీయ కాలమానం)
21.
URL for the announcement
2012-01-11
ప్రకటన యొక్క చిరునామా, అంతర్జాలంలో
22.
the date and time when the event was created
2012-01-11
కార్యక్రమం నిర్వహించిన తేదీ మరియు సమయం
23.
Hash Tag used for microbloggers to mention this event
2012-01-11
ఈ కార్యక్రమం గురించి తెలియచేయటానికి వాడే పదం (#తో మొదలవుతుంది)
24.
Microblogging Hash Tag
2012-01-11
సూక్ష్మ బ్లాగులలో సందేశాలు పంపుటకు వాడే పదం(#తో మొదలవుతుంది)
2012-01-11
సూక్ష్మ బ్లాగులలో సందేశాలు పంపుటకు పదం(#తో మొదలవుతుంది)
25.
tag used in web albums like; picasa, flickr, and more
2012-01-11
పికాసా మరియు పికాసా వంటి ఫోటో ఆల్బమ్ లలో వాడే పేరు
26.
Picture Tag
2012-01-11
చిత్రానికి సంబందించిన పేరు
30.
%(attendees)d people from %(locos)d LoCos and %(countries)d countries are participating in this event!
2012-01-11
%(countries)d దేశాల నుండి, %(locos)d ప్రాంతాల నుండి వస్తున్న %(attendees)d మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
31.
teams planning this event.
2012-01-11
ఈ కార్యక్రమం కోసం ప్రణాళికను సిద్దం చేసుకుంటున్న జట్టులు
32.
Teams Participating
2012-01-11
పాల్గొంటున్న జట్టులు
33.
Event Contact
2012-01-11
కార్యక్రమం యెక్క సమాచారం
34.
Contact person for this event.
2012-01-11
కార్యక్రమానికి గురించి సంప్రదించవలసిన వ్యక్తి
35.
this team event is part of the selected global event
2012-01-11
ఈ జట్టుకు సంబందిచిన కార్యక్రమం, ఎంపిక చేయబడిన ఒక పెద్ద కార్యక్రమంలోని బాగం
36.
Related Global Event
2012-01-11
దీనికి సంబందిచిన పెద్ద కార్యక్రమం
37.
Venue for the Event
2012-01-11
కార్యక్రమం జరుగు వేదిక
38.
Event Venue
2012-01-11
కార్యక్రమం జరిగే వేదిక
40.
Registration URL
2012-01-11
నమోదు యొక్క అంతర్జాల చిరునామా
41.
URL to register attendance (leave blank to use the built-in registration system)
2012-01-11
హాజరు నమోదు చేయటానికి కావలసిన అంతర్జాల చిరునామా ( ప్రస్తుతం ఉన్న నమోదు ప్రక్రియను వాడుకోవటానికి, ఇది ఖాళీగా వదిలి వేయండి)
42.
the Team Event
2012-01-11
జట్టు యొక్క కార్యక్రమం
2012-01-11
జట్టు అంతా పాల్గొనే కార్యక్రమం
43.
Comment date and time
2012-01-11
వ్యాఖ్య యొక్క తేదీ మరియు సమయం
44.
Enter your comment for this event.
2012-01-11
ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
45.
the name of the attendee
2012-01-11
హాజరయిన వారి పేరు
46.
Attending Status
2012-01-11
హాజరయ్యే స్థితి
49.
Team Event removed.
2012-01-11
జట్టు యొక్క కార్యక్రమం తొలగించటమైనది
50.
You can not remove this team event.
2012-01-11
మీరు ఈ జట్టు యొక్క కార్యక్రమాన్ని తొలగించలేరు
52.
You can not add a new team event.
2012-01-11
మీరు ఒక కొత్త జట్టు యొక్క కార్యక్రమాన్ని జత చేయలేరు
53.
You are not a member of any LoCo Teams.
2012-01-11
మీరు ఏ ప్రాంతీయ LoCo జట్టులో సభ్యులు కాదు
54.
You can not add a new event for this team.
2012-01-11
ఒక కొత్త కార్యక్రమాన్ని మీరు ఈ జట్టుకు జత చేయలేరు
55.
You are not a member of the team or on the LoCo Council.
2012-01-11
మీరు జట్టులోనూ మరియు LoCo కౌన్సిల్ లోనూ సభ్యులు కాదు
56.
Team Event updated.
2012-01-11
జట్టు యొక్క కార్యక్రమం మార్పుచేయబడినది
57.
You can not update this team event.
2012-01-11
మీరు ఈ జట్టు యొక్క కార్యక్రమాన్ని మార్పు చేయలేరు
58.
Your registration has been saved.
2012-01-11
మీ సభ్యత్వం నమోదు చేయబడినది
62.
You are not on the LoCo Council.
2012-01-11
మీరు LoCo కౌన్సిల్ లో సభ్యులు కాదు
76.
Meeting Name
2012-01-11
సమావేశం యొక్క పేరు
77.
Local date and time that the meeting starts
2012-01-11
సమావేశం ప్రారంభమయ్యే సమయం (ప్రాంతీయ కాలమానం)
79.
Local date and time that the meeting ends
2012-01-11
సమావేశం ముగిసే సమయం (ప్రాంతీయ కాలమానం)