Translations by వీవెన్

వీవెన్ has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 108 results
2.
Miro 2.0
2009-02-11
మీరో 2.0
5.
Roll Over For Details
2009-02-11
వివరాల కోసం ఆగిచూడండి
6.
What is Miro?
2009-02-11
మీరో అంటే ఏమిటి?
20.
Play Any Video File
2009-02-11
ఏ వీడియో ఫైలునైనా చూడవచ్చు
35.
Miro is different
2009-02-11
మీరో విభిన్నమైనది
38.
screenshots
2009-02-11
తెరపట్లు
53.
Resources for Viewers
2009-02-11
వీక్షకులకి వనరులు
54.
How to Use Miro
2009-02-11
మీరోని ఉపయోగించడం ఎలా
56.
The Miro Video Guide
2009-02-11
మీరో వీడియో గైడు
57.
Translate Miro
2009-02-11
మీరోని అనువదించండి
58.
Tools for Publishers
2009-02-11
ప్రచురణదార్లకి పనిముట్లు
62.
Get Your Videos Onto Miro
2009-02-11
మీ వీడియోలని మీరోలో ప్రచురించండి
76.
Find More Help
2009-02-11
మరింత సహాయం
77.
Intro Video
2009-02-11
పరిచయ వీడియో
78.
This short video will show you the basics of using Miro.
2009-02-11
ఈ చిన్న వీడియో మీకు మీరోని ఉపయోగించడంలో ప్రాధమికాంశాలని చూపిస్తుంది.
79.
The Features
2009-02-11
విశేషాలు
81.
Find More Answers
2009-02-11
మరిన్ని జవాబులు చూడండి
84.
Using Miro
2009-02-11
మీరోని వాడడం
85.
How do I use Miro?
2009-02-11
మీరోని ఎలా వాడాలి?
86.
How do I watch videos?
2009-02-11
వీడియోలని ఎలా చూడాలి?
87.
How do I play videos in fullscreen mode?
2009-02-11
వీడియోలని నిండుతెరలో ఎలా చూడాలి?
88.
How do I exit fullscreen mode while a video is playing?
2009-02-11
వీడియో నడుస్తున్నప్పుడు నిండుతెర నుండి బయటికి ఎలా రావాలి?
89.
How do I subscribe to feeds?
2009-02-11
ఫీడులకి ఎలా చందాచేరవచ్చు?
90.
How do I add sites?
2009-02-11
సైట్లను ఎలా చేర్చుకోవాలి?
91.
How do I remove feeds or sites?
2009-02-11
ఫీడులను లేదా సైటులని ఎలా తొలగించుకోవాలి?
94.
How do I share videos or shows that I like with friends?
2009-02-11
నాకు నచ్చిన వీడియోలను లేదా కార్యక్రమాలను నా మిత్రులతో ఎలా పంచుకోవాలి?
97.
What are the keyboard shortcuts for Miro?
2009-02-11
మీరోకి కీబోర్డు షార్టుకట్లు ఏవి?
99.
How do I back up my Miro database?
2009-02-11
నా మీరో డాటాబేసుని భద్రపరచుకోవడం ఎలా?
100.
Common Questions and Issues
2009-02-11
సాధారణ ప్రశ్నలు మరియు ఇబ్బందులు
101.
How do I install Miro?
2009-02-11
మీరోని ఎలా స్థాపించుకోవాలి?
102.
How do I uninstall Miro?
2009-02-11
మీరోని ఎలా తొలగించుకోవాలి?
103.
What's the Difference Between a Site and a Feed?
2009-02-11
సైటుకి మరియు ఫీడుకి మధ్య భేదమేమిటి?
104.
Can I add feeds or sites that aren't listed in the Miro Guide?
2009-02-11
మీరో గైడులో లేని ఫీడులను లేదా సైట్లను నేను చేర్చుకోవచ్చా?
109.
I'm trying to download a video, but the video isn't downloading.
2009-02-11
నేనో వీడియోని దిగుమతి చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అది దిగుమతవ్వట్లేదు.
110.
I downloaded a video, but it won't play.
2009-02-11
నేను ఒక వీడియోని దిగుమతి చేసుకున్నాను, కానీ అది ఆడట్లేదు.
111.
I downloaded a video but it's gone from my collection.
2009-02-11
నేను ఒక వీడియోని దిగుమతి చేసుకున్నాను, కానీ అది నా సేకరణలో లేదు.
112.
I subscribed to a feed but it's empty. The feed does not show any videos available to download.
2009-02-11
నేనో ఫీడుని చేర్చుకున్నాను కానీ అది ఖాళీగా ఉంది. ఆ ఫీడులో దిగుమతి చేసుకునే వీడియోలేమీ లేవు.
113.
I installed Miro, but it's not in my language.
2009-02-11
నేను మీరోని స్థాపించుకున్నాను, కానీ అది మా భాషలో లేదు.
114.
I'm having problems with Miro on Ubuntu Feisty.
2009-02-11
ఉబుంటు ఫియెస్టీలో మీరోతో సమస్యగా ఉంది.
115.
I'm getting very few search results for YouTube and other video services.
2009-02-11
యూట్యూబు మరియు ఇతర వీడియో సైట్ల నుండి నాకు చాలా తక్కువ అన్వేషణ ఫలితాలు వస్తున్నాయి.
117.
About Miro
2009-02-11
మీరో గురించి
118.
Who Makes Miro?
2009-02-11
మీరోని ఎవరు తయారు చేసారు?
119.
How Can I Contact the Participatory Culture Foundation?
2009-02-11
పార్టిసిపేటరీ కల్చర్ ఫౌండేషన్ని సంప్రదించాలంటే ఎలా?
121.
What are the system requirements to run Miro?
2009-02-11
మీరోని నడపడానికి వ్యవస్థ ఆవశ్యకాలేమిటి?
122.
What video formats can Miro play?
2009-02-11
మీరో ఏయే వీడియో ఫార్మాటులని ఆడించగలదు?
123.
Where can I see the source code for Miro?
2009-02-11
మీరో యొక్క సోర్స్ కోడుని నేను ఎక్కడ చూడగలను?
125.
Where to Get Help
2009-02-11
సహాయం ఎక్కడ పొందాలి
128.
The FAQ
2009-02-11
సందేహాలు
129.
Answers to all your most frequently asked questions.
2009-02-11
తరచూ అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబులు
135.
Getting Started
2009-02-11
మొదలుపెట్టడం