Translations by Chaduvari

Chaduvari has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 341 results
~
A new version of %(appname)s is available for download.
2010-05-17
%(appname)s యొక్క కొత్త కూర్పు దించుకోడానికి అందుబాటులో ఉంది.
~
Could not download the %(appname)s feed file: %(url)s
2010-05-17
%(appname)s వడ్డన ఫైలును దించలేకపోయాం: %(url)s
~
Database was created by a newer version of Miro
2010-05-17
డేటాబేసు Miro కొత్త కూర్పుతొ తయారుచేసారు
~
This %(appname)s feed file has the wrong content type: %(url)s. Please notify the publisher of this file.
2010-05-17
ఈ %(appname)s వడ్డన ఫైలులో తప్పు కంటెంటు రకం ఉంది: %(url)s. ఫైలు ప్రచురణకర్తకు తెలియజెయ్యండి.
~
Contents appear in the library
2010-05-17
ఈ కంటెంటులు లైబ్రరీలో ఉన్నాయి
~
This %(appname)s feed file has an invalid format: %(url)s. Please notify the publisher of this file.
2010-05-17
ఈ %(appname)s వడ్డన ఫైలు సరైన ఫార్మాటులో లేదు: %(url)s. ఫైలు ప్రచురణకర్తకు తెలియజెయ్యండి.
~
Contents:
2010-05-17
కంటెంటులు:
~
Successfully imported %(count)d feed.
Successfully imported %(count)d feeds.
2010-05-17
%(count)d ఫీడును జయప్రదంగా దిగుమతి చేసాం.
%(count)d ఫీడులను జయప్రదంగా దిగుమతి చేసాం.
~
Skipped %(count)d feed already present.
Skipped %(count)d feeds already present.
2010-05-17
ఈసరికే ఉన్న %(count)d ఫీడును వదిలేసాం.
ఈసరికే ఉన్న %(count)d ఫీడులను వదిలేసాం.
~
Subscribed to new feed:
2010-05-17
కొత్త ఫీడుకు చందా చేర్చాం:
~
Subscribed to new feeds:
2010-05-17
కొత్త ఫీడులకు చందా చేర్చాం:
~
Create Feed
2010-05-17
వడ్డనను సృష్టించు
~
%(appname)s is not able to download a file at this URL: URL: %(url)s
2010-05-17
%(appname)s ఈ URL నుంచి ఫైలును దించుకోలేకపోతోంది: URL: %(url)s
~
Couldn't open %(filename)s for writing
2010-05-17
రాసేందుకు %(filename)s ను తెరవలేకపోయాం
~
This file at %(url)s does not appear to be audio, video, or an RSS feed.
2010-05-17
%(url)s వద్ద ఉన్న ఫైలు ఆడియోలాగా గాని, వీడియోలాగా గాని, RSS వడ్డనలాగా గానీ అనిపించడం లేదు.
~
Would you like to keep the feed?
2010-05-17
వడ్దనను ఉంచుకుంటారా?
~
Couldn't load the feed at %(url)s (%(errordescription)s).
2010-05-17
%(url)s వద్ద వడ్డనను లొదు చెయ్యలేకపోయాం (%(errordescription)s).
~
Error loading feed
2010-05-17
వడ్డనను లోడు చెయ్యడంలో లోపం తలెత్తింది
~
This channel is not compatible with %(appname)s but we'll try our best to grab the files. It may take extra time to list the videos, and descriptions may look funny. Please contact the publishers of %(url)s and ask if they can supply a feed in a format that will work with %(appname)s. Do you want to try to load this channel anyway?
2010-05-17
%(appname)s కు ఈ చానెలు సరిపడదు. కానీ ఫైళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం. వీడియోలను చూపించేందుకు అదనపు సమయం పడుతుంది. వివరాలు కాస్త తింగరిగా అనిపించొచ్చు. %(url)s ప్రచురణకర్తలను సంప్రదించి, %(appname)s కు సరిపడే విధంగా వడ్దనను ఇవ్వగలరేమో కనుక్కోండి. ఏదెలా ఉన్నా, ఈ చానెలును లోడు చేసే ప్రయత్నం చెయ్యమంటారా?
~
Channel is not compatible with %(appname)s
2010-05-17
%(appname)s కు ఈ చానెలు సరిపడదు
~
Playing File
2010-05-17
ఫైలును ప్లే చేస్తున్నాం
~
%(num).0f day
%(num).0f days
2010-05-17
%(num).0f రోజు
%(num).0f రోజులు
~
%(num).0f min
%(num).0f mins
2010-05-17
%(num).0f నిమిషం
%(num).0f నిమిషాలు
~
%(num).0f hr
%(num).0f hrs
2010-05-17
%(num).0f గంట
%(num).0f గంటలు
~
A search feed contains items that match a search term.
2010-05-17
వెతుకు వడ్డనలో వెతుకు పదానికి సరిపోలిన ఐటములుంటాయి
~
Add new feed to this section:
2010-05-17
ఈ విభాగానికి కొత్త వడ్డనను చేర్చు:
~
Searching for media files
2010-05-17
మీడియా ఫైళ్ళ కోసం వెతుకుతున్నాం
~
New Search Feed
2010-05-17
కొత్త వెతుకు వడ్డన
~
Search custom folders:
2010-05-17
కస్టమ్ ఫోల్డర్లలో వెతుకు:
~
Restrict to all my personal files.
2010-05-17
నా వ్యక్తిగత ఫైళ్ళకు మాత్రమే పరిమితం చెయ్యి
~
%(name)s can find all the media files on your computer to help you organize your collection. Would you like %(name)s to look for media files on your computer?
2010-05-17
%(name)s మీ కంప్యూటరులోని మీడియా ఫైళ్ళన్నిటినీ వెతికిపట్టి, ఒక వరిఉసలో పెట్టుకోడానికి మీకు సహకరిస్తుంది. %(name)s ను మీ కంప్యూటరులోని మీడియా ఫైళ్ళ కోసం వెతకమంటారా?
~
%(name)s First Time Setup
2010-05-17
%(name)s తొలి సెటప్
~
Outdated Feed Items:
2010-05-17
కాలదోషం పట్టిన వడ్డన ఐటములు:
~
Include entire program database including all video and feed metadata with crash report
2010-05-17
వీడియో, వడ్డనల మెటాడేటాతో సహా, మొత్తం ప్రోగ్రాము డేటాబేసు నంతిటినీ క్రాశ్ నివేదికతో చేర్చు
~
%(appname)s has encountered an internal error. You can help us track down this problem and fix it by submitting an error report.
2010-05-17
%(appname)s ఎడో అంతర్గత లోపాన్ని ఎదుర్కొన్నది. లోప నివేదికను మాకు పంపించడం ద్వారా, ఈ సమస్యను పరిశోధించి పరిష్కరించడంలో మీరు మాకు సహకరించవచ్చు.
~
Describe what you were doing when you got this error:
2010-05-17
ఈ లోపం ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తున్నారో వివరించండి:
~
Subscribe to Feed
2010-05-17
వడ్డనకు చందా కట్టు
~
This link appears to be a feed. Do you want to add it to your subscriptions? %(url)s
2010-05-17
ఈ లింకు వడ్డన లాగా అగుపిస్తున్నది. దీన్ని మీ చందాలకు చేర్చమంటారా? %(url)s
~
%(count)d Feed Selected
%(count)d Feeds Selected
2010-05-17
%(count)d వడ్డనను ఎంచుకున్నారు
%(count)d వడ్డనలను ఎంచుకున్నారు
~
%(count)d Feed Folder Selected
%(count)d Feed Folders Selected
2010-05-17
%(count)d వడ్డన ఫోల్డరును ఎంచుకున్నారు
%(count)d వడ్డన ఫోల్డర్లను ఎంచుకున్నారు
~
(contains %(count)d playlist)
(contains %(count)d playlist)
2010-05-17
(%(count)d ప్లేలిస్టు ఉంది)
(%(count)d ప్లేలిస్టు లున్నాయి)
~
File in %(progname)s
2010-05-17
%(progname)s లో ఫైలు
~
File in Browser
2010-05-17
బ్రౌజరులో ఫైలు
~
View
2010-05-17
చూపించు
~
Add Feed - Invalid URL
2010-05-17
వడ్డన చేర్చు - సరైన URL కాదు
~
Enter the URL of the feed to add
2010-05-17
చేర్చాల్సిన వడ్డన URL ను ఇవ్వండి
~
The address you entered is not a valid url. Please check the URL and try again. Enter the URL of the feed to add
2010-05-17
మీరిచ్చిన చిరునామా సరైన URL కాదు. దాన్ని సరిచూసి మళ్ళీ ప్రయత్నించండి. చేర్చాల్సిన వడ్డన URL ఇవ్వండి
~
Feed should go in this section:
2010-05-17
వడ్డన ఈ విభాగంలోకి వెళ్ళాలి:
~
Miro is upgrading your database of feeds and files. This one-time process can take a long time if you have a large number of items in Miro (it can even take more than 30 minutes).
2010-05-17
Miro మీ డేటాబేసు వడ్డనలు, ఫైళ్ళను ఉన్నతీకరిస్తోంది. ఇది ఒక్కసారి జరిగే ప్రాసెసు. Miro లో బోలెడు ఫైళ్ళు ఉంటే, ఈ పనికి చాలా సమయం పట్టొచ్చు. (30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు)
~
Remove from playlist
2010-05-17
ప్లేలిస్టు నుంచి తీసెయ్యి